అన్వేషించండి

Raj Tarun-Lavanya Case: లావణ్యపై రాజ్‌ తరుణ్‌ తండ్రి సంచలన వ్యాఖ్యలు - ఆమె పచ్చి తాగుబోతు.. పదేళ్లు మాకు నరకం చూపించింది!

Raj Tarun Father About Lavanya: రాజ్ తరుణ్‌-లావణ్య కేసు మరో మలుపు తిరిగింది. తాజాగా ఈ వ్యవహరంలోకి రాజ్‌ తరుణ్‌ తండ్రి, ఆర్జే శేఖర్ భాషా బయటకు వచ్చి లావణ్య నిజ స్వరూపం బయట పెట్టారు. 

Raj Tarun Father Sensational Comments on Lavanya: టాలీవుడ్‌ యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, లావణ్య కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో తాజాగా రాజ్‌ తరుణ్ తండ్రి, ఆర్జే శేఖర్‌ భాషా ఎంట్రీ ఇచ్చారు. రాజ్‌ తరుణ్‌ తల్లిదండ్రులతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, వారి మద్దతు తనకు ఉందంటూ లావణ్య చేసిన కామెంట్స్‌ను రాజ్‌ తరున్‌ తండ్రి ఖండించారు. కొందరు కావాలని తప్పుగా చెప్పారని, తను మాట్లాడిన పూర్తి ఆడియో ఇవ్వకుండ అసలు విషయం దాచారని ఆయన వెల్లడించారు. దీంతో ఇప్పుడు ఈ కేసులో మరో ట్విస్ట్‌ నెలకొంది. ఈ కేసు విషయంలో ఆర్జే శేఖర్‌ భాషా మీడియా ముందుకు వచ్చి రాజ్‌ తరుణ్‌-లావణ్యకు మధ్య అసలేం జరిగిందనేది బయటపెట్టే ప్రయత్నం చేశాడు. ఈ సందర్బంగా లైవ్‌లో రాజ్‌ తరుణ్ తండ్రికి ఫోన్‌ చేసి లావణ్య నిజస్వరూపం బయటపెట్టాడు. 

తన కొడుకు-లావణ్య కలిసి ఉంటున్నారనే విషయం తనకు ఏడాది తర్వాత తెలిసిందన్నారు. లావణ్య మంచిది. మంచి అమ్మాయి అంటూ తన వాయిస్‌ రికార్డులో ఉన్నది నిజం కాదని, పూర్తి రికార్డు వినిపించకుండ ఎడిట్‌ చేశారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "లావణ్య వల్ల నా కొడుకు నరకం చూశాడు. ఇంటికి వెళ్లిన మమ్మల్ని కూడా బూతులు తిడుతూ ఉండేది. అత్తమామలు అనే మర్యాద కూడా ఇచ్చేది కాదు. నా కొడుకుతో మూడు రోజులు కలిసి ఉందామని వెళ్లిన మమ్మల్ని ఒక్క రోజులోనే తిరిగి వెళ్లేలా చేసింది. నా కొడుకుతో మేం మాట్లాడిన ఒర్చుకునేది కాదు. కింద మేము మాట్లాకుంటుంటే పైన వస్తువులు విసిరేస్తూ రచ్చ రచ్చ చేసేది. ఇంటికి వెళ్లిన నా భార్య చేత పనులు చేయించేది. పెద్ద వాళ్లమనే మర్యాద కూడా లేకుండ అసభ్యకరంగా తిట్టేది. 

దీంతో ఆమెతో ఉండటం కష్టమని తిరిగి వచ్చేశాం. లావణ్య మా కొడుకును మాకు దూరం చేసింది. ఓ రోజు ఫోన్ చేసి బూతులు తిడుతూ ఆపై ఆరిచింది. దీంతో ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావని వాయిస్ రైజ్‌ చేసినందుకు నానా రచ్చ చేసిందట. కాసేపటికే రాజ్‌ నాకు ఫోన్ చేసి 'ఆమెతో ఎందుకు మాట్లాడావ్‌ డాడి, ముందు తనకి క్షమాపణలు చెప్పండి' అంటూ నాకు ఫోన్ చేసి చెప్పాడు. అలా పదేళ్లు నా కొడుకుకి మాకు నరకం చూపించింది. ఈ పదేళ్లు మేం మా కొడుకుతో ఉండకుండ చేసింది. అంతేకాదు రాజ్‌ ఎవరితో మాట్లాడొద్దు, ఒక్క తనతోనే మాట్లాడాలని అనుకునేది. రాజ్‌కు అందరిని దూరం చేయాలనేది తన ఆలోచన. లావణ్య విపరీతంగా తాగుతుంది. డ్రగ్స్‌ తీసుకుంటుందని కూడా మాకు తెలుసు. కానీ ఆమె బిహేవియర్‌ వల్ల మాకు, రాజ్‌కి వాయిస్‌ లేకుండ చేసింది. రాజ్‌తో మేం మాట్లాడితే చాలు గొడవ పడుతుండేది" అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇక రాజ్‌ తరుణ్‌ సన్నిహితుడిని అంటూ తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్య్వూ ఇచ్చాడు ఆర్జే శేఖర్‌ భాషా. ఈ సందర్భంగా లావణ్య గురించి సంచలన నిజాలు పెట్టాడు. ఆమెకు డ్రగ్స్‌ అలవాటు ఉందని, రాజ్‌ తరుణ్‌ కంటే ముందు ఆమెకు చాలా మందితో ఎఫైర్‌ ఉందని చెప్పాడు. మస్తాన్‌ సాయి ఆమె సహజీవనం చేశారని, డ్రగ్స్‌ ప్లెడర్లతో కూడా ఆమెకు పరిచయాలు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. లావణ్య అమ్మాయిలను పరిచయం చేసుకుని వారికి డ్రగ్స్‌ అలవాటు చేస్తుంది.. అలా డ్రగ్స్‌ కావాలంటే తన స్నేహితులతో డ్రగ్స్‌ అమ్మేవారితో సన్నిహితంగా ఉండాలని చెబుతుంది. అలా ఉన్న వారి వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేస్తూ డబ్బులు తీసుకోవడం, లేదా తరచూ వారిని తన స్నేహితులతో ఉండమని చెప్పడం వంటివి చేస్తుంది" అంటూ ఆర్జే శేఖర్‌ భాషా లావణ్యపై సంచలన ఆరోపణలు చేయడం ఇప్పుడు సంచలనం రేపుతుంది.

Also Read: మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే, అల్లు అర్జున్ మీద ట్రోల్స్ ఆపేయాలి - హైపర్ ఆది సెన్సేషనల్ కామెంట్స్

టాప్ హెడ్ లైన్స్

Anna Lezhneva : పవన్ బాటలోనే అన్నా కొణిదెల - వన్యప్రాణుల దత్తత
పవన్ బాటలోనే అన్నా కొణిదెల - వన్యప్రాణుల దత్తత
Anupama Parameswaran : నా సోషల్ మీడియా... ఏదైనా పోస్ట్ చేస్తా - అనుపమ పరమేశ్వరన్ స్ట్రాంగ్ రియాక్షన్
నా సోషల్ మీడియా... ఏదైనా పోస్ట్ చేస్తా - అనుపమ పరమేశ్వరన్ స్ట్రాంగ్ రియాక్షన్
Korean Kanakaraju Trailer : అలర్ట్... కొరియన్ కనకరాజు వచ్చేశాడు - కొరియన్ ఆత్మతో హీరో వార్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
అలర్ట్... కొరియన్ కనకరాజు వచ్చేశాడు - కొరియన్ ఆత్మతో హీరో వార్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
Lenin OTT : ఓటీటీలోకి అఖిల్ అక్కినేని కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి అఖిల్ అక్కినేని కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Embed widget