అన్వేషించండి

Maa Inti Bangaram 2 : రెండేళ్లలో మా ఇంటి బంగారం సీక్వెల్ - కన్ఫర్మ్ చేసిన రాజ్ నిడిమోరు

Raj Nidimoru Reaction : సమంత మా ఇంటి బంగారం సీక్వెల్‌ను ఆమె భర్త, డైరెక్టర్ రాజ్ నిడిమోరు కన్ఫర్మ్ చేశారు. ఐడియా వచ్చేసిందని రెండేళ్లలో సీక్వెల్ వస్తుందని చెప్పారు.

Raj Nidimoru Reaction About Maa Inti Bangaram Sequel : స్టార్ హీరోయిన్ సమంత లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ రూ.50 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. దీంతో మూవీ టీం ఫుల్ ఖుష్ అవుతోంది. తాజాగా సాగర తీరం విశాఖలో 'మా ఇంటి బంగారం' సక్సెస్ మీట్‌లో మూవీ టీం సందడి చేసింది. ఇందులో సమంత భర్త రాజ్ నిడిమోరు మా ఇంటి బంగారం సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చారు.

రెండేళ్లలో సీక్వెల్

మా ఇంటి బంగారం అందరికీ నచ్చింది కాబట్టి సీక్వెల్ కూడా చేద్దామని ఆలోచిస్తున్నట్లు చెప్పారు రాజ్ నిడిమోరు. 'నేను డీకే తెలుగులో ఎప్పుడో మూవీ చేద్దామని హైదరాబాద్ వచ్చాం కానీ ఎన్నో అడ్డంకులు వచ్చాయి. ఫైనల్‌గా తెలుగులో మూవీ చేసే ఛాన్స్ వచ్చింది. తెలుగు మూవీ చేస్తే ఇంత రెస్పాన్స్ ఉంటుందని అనుకోలేదు. మీ అందరికీ నచ్చింది కాబట్టి మా ఇంటి బంగారం 2 చేద్దామని ఆలోచిస్తున్నా. ఐడియా వచ్చేసింది. రెండేళ్లలో సెకండ్ పార్ట్ మీ ముందుకు తీసుకొస్తాం. సేమ్ టీమ్‌తో సీక్వెల్ చేస్తాం.' అని చెప్పారు.

Also Read : Isakapatnam Trailer : ఇసకపట్నం ట్రైలర్ రివ్యూ - తండ్రీ కూతుళ్ల మధ్య పవర్ వార్... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

'ఇది పెద్ద గిఫ్ట్'

ఈ సక్సెస్‌తో ఆడియన్స్ తనకు పెద్ద గిఫ్ట్ ఇచ్చారని అన్నారు సమంత. 'మా ఇంటి బంగారం రిలీజ్‌కు ముందు ఒక్క టికెట్ అయినా తెగుతుందా అని భయమేసింది. ఎందుకంటే నా మూవీ వచ్చి మూడేళ్లు అయ్యింది. నా వల్ల కాదని రాజ్ గారికి చెప్పా. జనాలు గుర్తు పెట్టుకుంటారా అని అనుకున్నా. కానీ ఆయన ఒక్క సినిమా చెయ్ అంటూ కన్విన్స్ చేశారు. నాకు సపోర్ట్ చేశారు. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు అందరికీ థాంక్స్. మా ఇంటి బంగారం మీ అందరి సినిమా.' అని చెప్పారు.

రివ్యూస్ వల్ల కాదని... ఆడియన్స్ చూసి పాజిటివ్ పోస్టులు పెట్టడం వల్ల ఈ సినిమా నిలబడిందని డైరెక్టర్ నందిని రెడ్డి తెలిపారు. మా ఇంటి బంగారంలో సమంత నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు లభించాయి. ఎమోషనల్, యాక్షన్ సీక్వెన్స్ హైలెట్‌గా నిలిచాయి.

సమంతతో పాటు దిగంత్, మంజుషా, గుల్షన్ దేవయ్య, గౌతమి, శ్రీముఖి, సీనియర్ నటి లక్ష్మి, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు కీలకపాత్రలు పోషించారు. నందిని రెడ్డి దర్శకత్వం వహించగా... రాజ్ నిడిమోరు స్టోరీ అందించారు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించగా... ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించారు.

Also Read : Maa Inti Bangaram Collections Day 8: సెకండ్ వీకెండ్ కూడా కలెక్షన్స్ కుమ్ముడు... బాక్సాఫీస్‌లో సమంత బంగారానికి భారీ జంప్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KJQ OTT : ఆ ఓటీటీలోకి దసరా ఫేం దీక్షిత్ శెట్టి KJQ - ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి దసరా ఫేం దీక్షిత్ శెట్టి KJQ - ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
Vadhandhi 2 Series OTT : గ్రామంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ డోంట్ మిస్
గ్రామంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ డోంట్ మిస్
Pallaburusu Trailer Review : టూత్ బ్రష్ కోసం కొడుకుపై తండ్రి కేసు - కోర్టు తీర్పు ఏంటి?... పళ్లబురుసు చూడాల్సిందే
టూత్ బ్రష్ కోసం కొడుకుపై తండ్రి కేసు - కోర్టు తీర్పు ఏంటి?... పళ్లబురుసు చూడాల్సిందే
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
Advertisement

వీడియోలు

Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
మారుతి గ్రాండ్ విటారా నుంచి బలెనో వరకు సూపర్‌ ఆఫర్లు - రూ.1.55 లక్షల వరకు డిస్కౌంట్
ఇప్పుడు మారుతి కారు కొనేవాళ్లు నక్క తోక తొక్కినట్లే, రూ.లక్షల్లో డిస్కౌంట్లు!
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
Embed widget