అన్వేషించండి

Prabhas : లండన్‌లో ఇల్లు అద్దెకి తీసుకున్న ప్రభాస్ - నెలకి అన్ని లక్షలా?

Prabhas : పాన్ ఇండియా హీరో ప్రభాస్ తాజాగా లండన్ లో ఓ ఇంటిని అద్దెకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ ఇంటికి నెలకు రూ.60 లక్షల అద్దె కడుతున్నాడట.

Prabhas Stays In Rented House : పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఎట్టకేలకు 'సలార్' సినిమాతో కం బ్యాక్ అందుకున్న విషయం తెలిసిందే. 'సలార్' సక్సెస్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న డార్లింగ్ ప్రస్తుతం తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టాడు. 'సలార్' తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న మరో బిగ్ ఫిలిం 'కల్కి 2898AD'. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. రీసెంట్ గా ప్రభాస్ పై కీలక షెడ్యూల్ ని చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత షూటింగ్ కి బ్రేక్ తీసుకున్న ప్రభాస్ ఇటీవలే లండన్ వెళ్లినట్లు తెలిసింది. ఇలాంటి తరుణంలో ప్రభాస్ కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. 

లండన్ లో అద్దెకి ఇళ్ళు తీసుసుకున్న ప్రభాస్

ప్రభాస్ కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు విదేశాల్లో వాలిపోతున్నాడు. ఈమధ్య పలుమార్లు లండన్ లోనే ఉండి వస్తున్నాడు. రీసెంట్ గా ప్రభాస్ కి లండన్ లోనే సర్జరీ జరిగింది. ఆ సమయంలో డార్లింగ్ సుమారు మూడు నెలల పాటు లండన్ లోనే ఉన్నాడు. అయితే ప్రభాస్ లండన్ వెళ్లిన ప్రతిసారి హోటల్స్ లో ఉండాల్సి వస్తుందట. అది ఇష్టం లేక తాజాగా లండన్ లోనే ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నెలకు ఆ ఇంటి కోసం ప్రభాస్ భారీగా అద్దె చెల్లిస్తున్నారట. 

నెలకి 60 లక్షలు అద్దె కడుతున్న డార్లింగ్

ప్రభాస్ లండన్ లో అద్దెకి తీసుకున్న ఇల్లుకి భారీగానే చెల్లిస్తున్నారట. అన్ని సౌకర్యాలతో కూడిన విలాసవంతమైన ఇంటిని అద్దెకి తీసుకున్న ప్రభాస్ ఆ ఇంటికి నెలకు రూ.60 లక్షల రెంట్ పే చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ విషయం కాస్త సోషల్ మీడియా అంతటా వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ ఈ విషయం తెలిసి షాక్ అవుతున్నారు. రూ.60 లక్షలు పెట్టి అద్దె ఇంట్లో ఉండే బదులు అక్కడే సొంతంగా ఓ ఫ్లాట్ తీసుకోవచ్చు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు నెటిజన్స్.. ఎంత పాన్ ఇండియా హీరో అయినంత మాత్రం అద్దె ఇంటికి రూ.60 లక్షలు పెట్టడం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. కాగా ప్రభాస్ ప్రస్తుతం లండన్ లోనే ఉన్నట్లు సమాచారం. డార్లింగ్ ఇంకొద్ది రోజులు అక్కడే ఉంటారట. మళ్లీ ఇండియాకి తిరిగి వచ్చాక 'కల్కి2898AD' షూటింగ్లో జాయిన్ అవుతారని తెలుస్తోంది 

చెప్పిన డేట్ కే 'కల్కి2898AD' రిలీజ్

కల్కి 2898AD సినిమాని వేసవి కానుక మే 9న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు. కానీ గత కొద్ది రోజులుగా రిలీజ్ వాయిదా పడుతుందంటూ వార్తలు వినిపించాయి. ఆ వార్తలకు చెక్ పెడుతూ తాజాగా మూవీ టీం ఓ పోస్ట్ తో క్లారిటీ ఇచ్చింది. ఈ సందర్భంగా మూవీ టీమ్ ప్రభాస్‌కు సంబంధించిన గ్లింప్స్‌ వదిలి రూమర్స్‌కు చెక్‌ పెట్టింది. కల్కీ మే 9న ఆగయా అంటూ ఒక్క పోస్ట్‌తో మూవీ వాయిదాపై క్లారిటీ ఇచ్చారు. కల్కీ మే 9న రావడం పక్కా అని ఆ రోజు థియేటర్లో టా టక్కరా టక్కరే అంటూ ఆడియన్స్‌లో మరింత జోష్‌ నింపింది.

Also Read : కనీవినీ ఎరుగని రీతిలో 'కల్కి 2898 AD' రిలీజ్ - ఏకంగా అన్ని భాషల్లో?

టాప్ హెడ్ లైన్స్

NTR God Of War : ఎన్టీఆర్ త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ - షూటింగ్ అప్డేట్ చెప్పేసిన నాగవంశీ... రూమర్స్‌కు చెక్
ఎన్టీఆర్ త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ - షూటింగ్ అప్డేట్ చెప్పేసిన నాగవంశీ... రూమర్స్‌కు చెక్
Romantic Drama OTT : ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ సడన్ స్ట్రీమింగ్ - 3 కోట్లు పెడితే 150 కోట్లు వచ్చాయ్... తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ సడన్ స్ట్రీమింగ్ - 3 కోట్లు పెడితే 150 కోట్లు వచ్చాయ్... తెలుగులోనూ చూడొచ్చు
Teja Sajja Engagement : ఘనంగా హీరో తేజ సజ్జా నిశ్చితార్థం - ఆయనకు కాబోయే భార్య ఎవరో తెలుసా?
ఘనంగా హీరో తేజ సజ్జా నిశ్చితార్థం - ఆయనకు కాబోయే భార్య ఎవరో తెలుసా?
This Week OTT Releases : ఈ వారం ఓటీటీ మూవీస్ - క్రేజీ కల్యాణం To హైకూ... శుక్రవారం ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్
ఈ వారం ఓటీటీ మూవీస్ - క్రేజీ కల్యాణం To హైకూ... శుక్రవారం ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Fake Name: మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
Cyclone Akvan: తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
Lakshya Raichandani Reply: ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
Bigg Boss Season 10 Today November 16th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అపూర్వ పాయింట్స్ హైలెట్! వంశీని పొడిచేసిన త్రిగుణ్‌! 'మబ్బు' లేనిదే 'వర్షం' లేదు?
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అపూర్వ పాయింట్స్ హైలెట్! వంశీని పొడిచేసిన త్రిగుణ్‌! 'మబ్బు' లేనిదే 'వర్షం' లేదు?
సింగిల్‌ ఛార్జ్‌తో Kia Syros EV నిజంగా ఎంత దూరం వెళ్తుంది? సిటీలో అదరగొట్టినా హైవేపై తగ్గిన రేంజ్!
Kia Syros EV రియల్‌ రేంజ్ టెస్ట్.. కంపెనీ చెప్పినట్లు నిజంగానే 526 కి.మీ. ప్రయాణించిందా?
AP Special TET Results: ఏపీ స్పెషల్ టెట్‌ ఫలితాలు విడుదల.. 96.06 శాతం ఉత్తీర్ణత- రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
ఏపీ స్పెషల్ టెట్‌ ఫలితాలు విడుదల.. 96.06 శాతం ఉత్తీర్ణత- రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
BJP on Rahul Gandhi: భారత్ సమ్మిట్ వేదికగా దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు - రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
భారత్ సమ్మిట్ వేదికగా దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు - రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
Crime News: పోలీసు జీపు నుంచి లాగి మరీ చితక్కొట్టిన గ్రామస్తులు.. అంత దారుణం చేశాడు మరి!
పోలీసు జీపు నుంచి లాగి మరీ చితక్కొట్టిన గ్రామస్తులు.. అంత దారుణం చేశాడు మరి!
Embed widget