అన్వేషించండి

Prabhas About Animal Trailer : 'యానిమల్' ట్రైలర్ పై ప్రభాస్ రివ్యూ - వైరల్ అవుతున్న ఇన్‌స్టా పోస్ట్!

Prabhas : రణబీర్ కపూర్ నటించిన 'యానిమల్' మూవీ ట్రైలర్ పై ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Prabhas about Animal Trailer : 'అర్జున్ రెడ్డి' మూవీ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్ నటించిన 'యానిమల్'(Animal) మూవీ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తండ్రి, కొడుకుల బాండింగ్ ని ఎంతో ఎమోషనల్ గా చూపిస్తూనే రణబీర్ ని ఫుల్ వైలెంట్ క్యారెక్టర్ లో ప్రజెంట్ చేశాడు సందీప్ రెడ్డి వంగా. దీంతో ఈ ట్రైలర్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ కి అసలైన వైలెన్స్ ఏంటో నేను చూపిస్తా అంటూ గతంలో చెప్పిన సందీప్ నిజంగానే యానిమల్ ట్రైలర్ తో దాన్ని రుజువు చేశాడు.

ఒక విధంగా చెప్పాలంటే సందీప్ చెప్పినదానికంటే సినిమాలో వైలెన్స్ ఇంకా ఎక్కువే ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న 'యానిమల్' ట్రైలర్ పై పాన్ ఇండియా హీరో, డార్లింగ్ ప్రభాస్ తనదైన రివ్యూని అభిమానులతో పంచుకున్నారు. తాజాగా ప్రభాస్ తన ఇన్‌స్టా స్టోరీలో 'యానిమల్' ట్రైలర్‌ని షేర్ చేస్తూ.. "ట్రైలర్ అదిరిపోయింది. మెంటల్ మాస్ అంతే. సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. మూవీ టీంకి నా అభినందనలు" అంటూ రాస్కొచ్చారు. దీంతో ప్రభాస్ 'యానిమల్' ట్రైలర్ పై చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

ఈ పోస్ట్ చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతూ సందీప్ వంగతో మీ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని, ఆ మూవీని త్వరగా పట్టాలెక్కించండి.. అంటూ సోషల్ మీడియా ద్వారా కోరుతున్నారు. 'యానిమల్' మూవీ తర్వాత సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ తో 'స్పిరిట్'(Spirit) అనే సినిమా తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 'సలార్', 'కల్కి2898AD', మారుతి సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్. వీటిలో 'సలార్' త్వరలోనే రిలీజ్ కాబోతోంది. 'కల్కి 2898AD', మారుతి సినిమాల షూటింగ్స్ చివరి దశలో ఉన్నాయి. ఈ రెండు సినిమాల షూటింగ్స్ ని పూర్తి చేసి 'స్పిరిట్'(Spirit) మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు డార్లింగ్.

ఇక 'యానిమల్'(Animal) విషయానికొస్తే.. ఫాదర్ అండ్ సన్ బాండింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రణబీర్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనిల్ కపూర్ ఇందులో రణ్ బీర్ తండ్రి పాత్ర పోషించగా, బాబి డియోల్ విలన్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా సుమారు 3 గంటల 21 నిమిషాల నిడివితో రాబోతోంది. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 1 పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా విడుదల కానుంది.

Also Read : కోర్టులో మన్సూర్ అలీ ఖాన్‌కు ఎదురుదెబ్బ - ముందస్తు బెయిల్ తిరస్కరణ

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply

టాప్ హెడ్ లైన్స్

Prabhas Spirit Update : వారణాసి Vs స్పిరిట్ - అవసరమైతే వెనక్కి జరుగుతాం... సందీప్ వంగా క్లారిటీ
వారణాసి Vs స్పిరిట్ - అవసరమైతే వెనక్కి జరుగుతాం... సందీప్ వంగా క్లారిటీ
Toxic Twitter Review - 'టాక్సిక్' ట్విట్టర్ రివ్యూ: తండ్రీ కొడుకుల యుద్ధం... 'ఎక్స్'లో టాకేంటి? యష్ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'టాక్సిక్' ట్విట్టర్ రివ్యూ: తండ్రీ కొడుకుల యుద్ధం... 'ఎక్స్'లో టాకేంటి? యష్ మళ్ళీ హిట్టు కొట్టాడా?
Mahesh Babu: సంక్రాంతి హిట్స్ స్పెషలిస్టుతో మహేష్... 'వారణాసి' తర్వాత ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా?
సంక్రాంతి హిట్స్ స్పెషలిస్టుతో మహేష్... 'వారణాసి' తర్వాత ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా?
Toxic Ticket Price Hike: ఆరున్నరకు ఏపీ, తెలంగాణలో 'టాక్సిక్' ఫస్ట్ షోలు... తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు ఎంత పెంచారంటే?
ఆరున్నరకు ఏపీ, తెలంగాణలో 'టాక్సిక్' ఫస్ట్ షోలు... తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు ఎంత పెంచారంటే?

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kodad Road Accident:కోదాడలో ఘోర ప్రమాదం!- కంటైనర్‌ను ఢీకొట్టిన ట్రావెల్ బస్‌! ఐరన్ రాడ్స్‌ దూసుకెళ్లి ఆరుగురు మృతి!
కోదాడలో ఘోర ప్రమాదం!- కంటైనర్‌ను ఢీకొట్టిన ట్రావెల్ బస్‌! ఐరన్ రాడ్స్‌ దూసుకెళ్లి ఆరుగురు మృతి!
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్ వల్లా కావట్లేదు - తెలంగాణ కాంగ్రెస్ అంతర్గత పోరాటాలను దారికి తెచ్చేదెవరు?
మీనాక్షి నటరాజన్ వల్లా కావట్లేదు - తెలంగాణ కాంగ్రెస్ అంతర్గత పోరాటాలను దారికి తెచ్చేదెవరు?
Vijayasai Reddy Hindutva Politics: విజయసాయిరెడ్డి హిందూత్వ లైన్ - ఏపీ రాజకీయాల్లో రైట్ వింగ్ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుంది?
విజయసాయిరెడ్డి హిందూత్వ లైన్ - ఏపీ రాజకీయాల్లో రైట్ వింగ్ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుంది?
NH 365 BB Development: తెలుగు రాష్ట్రాల వారికి అలర్ట్.. ఎన్‌హెచ్ 365 బీబీ అభివృద్ధికి రూ. 840 కోట్లు మంజూరు
తెలుగు రాష్ట్రాల వారికి అలర్ట్.. ఎన్‌హెచ్ 365 బీబీ అభివృద్ధికి రూ. 840 కోట్లు మంజూరు
Prabhas Spirit Update : వారణాసి Vs స్పిరిట్ - అవసరమైతే వెనక్కి జరుగుతాం... సందీప్ వంగా క్లారిటీ
వారణాసి Vs స్పిరిట్ - అవసరమైతే వెనక్కి జరుగుతాం... సందీప్ వంగా క్లారిటీ
ఫ్రెష్‌ లుక్‌తో బజాజ్ పల్సర్ 125 మార్కెట్‌లోకి వచ్చింది - తక్కువ EMI పడే ఫైనాన్స్ ఆఫర్ల పూర్తి వివరాలు!
యూత్‌కు మెచ్చే మార్పులతో Bajaj Pulsar 125 లాంచ్‌ - కేవలం రూ.11,000 డౌన్‌పేమెంట్‌తో మీ సొంతం!
Raksha Bandhan 2026: రక్షా బంధన్ రోజు ఆలస్యంగా నిద్రలేవకండి! ఈ టైమ్ లోగా రాఖీ కట్టేయాలి!
రక్షా బంధన్ రోజు ఆలస్యంగా నిద్రలేవకండి! ఈ టైమ్ లోగా రాఖీ కట్టేయాలి!
AE Nookaraju Grandson: సాధిక్‌ వల్ల నా కుటుంబం సర్వనాశనం, నన్ను అనాథగా మార్చాడు: కార్తికేయరెడ్డి ఆవేదన
సాధిక్‌ వల్ల నా కుటుంబం సర్వనాశనం, నన్ను అనాథగా మార్చాడు: కార్తికేయరెడ్డి ఆవేదన
Embed widget