అన్వేషించండి

Abhinav Gomatam : 9 భాగాలుగా 'కల్కి 2898 AD' - ప్రభాస్ సినిమాపై కమెడియన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Kalki2898AD : ప్రభాస్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ 'కల్కి2898AD' పై కమెడియన్ అభినవ్ గోమటం తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

Abhinav Gomatam About Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'కల్కి2898AD'. ఇండియన్ సినిమా హిస్టరీలోనే హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఇందుకోసం సుమారు రూ.550 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయిస్తున్నారు. వైజయంతి మూవీస్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ప్రభాస్ తో పాటు సౌత్, నార్త్ కి చెందిన చాలామంది స్టార్స్ సినిమాలో భాగమవుతున్నారు. ప్రభాస్ కెరీర్ లో ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ కావడంతో 'కల్కి 2898 AD'పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.

గత రెండున్నర సంవత్సరాలుగా ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటూ వస్తోంది. దాదాపు చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఇక ఈ సినిమాకి సంబంధించి రోజుకో వార్త ఫిలిం సర్కిల్స్ లో హల్చల్ చేస్తోంది. ఇటీవల 'కల్కి' 9 భాగాలుగా రాబోతుందని రూమర్స్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఓ కమెడియన్ సైతం అది నిజమే అనే విధంగా కామెంట్స్ చేయడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

 'కల్కి 2898 AD' పై అభినవ్ గోమటం కామెంట్స్

‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో కమెడియన్‌గా ఎంతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న అభినవ్ గోమటం హీరోగా మారి 'మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా' అనే సినిమాలో నటించాడు  ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అభినవ్ 'కల్కి' మూవీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు  ముఖ్యంగా 'కల్కి' 9 భాగాలుగా రాబోతుందనే విషయాన్ని హైలెట్ చేస్తూ అభినవ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. "నేను కల్కి మూవీ కోసం ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నా. రీసెంట్ గా ఈ సినిమా 9 భాగాలుగా రాబోతుందని విన్నాను. అది విన్న దగ్గర నుంచి సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది" అంటూ చెప్పుకొచ్చాడు.

ప్రభాస్, దిశా పటాని లపై రొమాంటిక్ సాంగ్

'కల్కి2898AD' లో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ భామ దీపికా పదుకొనె నటిస్తుండగా.. మరో హీరోయిన్‌గా దిశా పటానీ కనిపించనుంది. ప్రస్తుతం యూరోప్‌లో ప్రభాస్, దిశాల మధ్య ఒక సాంగ్ షూటింగ్ జరుగుతోందని సమాచారం. మే 9న మూవీ విడుదల తేదీని ఖరారు చేయడంతో పోస్ట్ ప్రొడక్షన్‌ను కూడా ప్రారంభించారు మేకర్స్. భారీ క్యాస్టింగ్‌తో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి సీనియర్ నటులు.. ఇప్పటికే ఇందులో భాగమయ్యారు. వీరితో పాటు  రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నాచురల్ స్టార్ నాని, జూనియర్ ఎన్టీఆర్, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ లాంటి స్టార్స్ క్యామియో రోల్స్ చేస్తున్నారని టాక్.

'కల్కి 2898 AD' ఓవర్సీస్ రైట్స్ కి భారీ డిమాండ్

కల్కి సినిమా ఓవర్సీస్ రైట్స్ కోసం నిర్మాత అశ్వనిదత్ ఏకంగా రూ.100 కోట్లు డిమాండ్ చేసినట్లు తాజా సమాచారం. అయితే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం రూ.70 కోట్లు నుంచి రూ.75 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారట. కానీ నిర్మాత మాత్రం రూ.100 కోట్లు ఇస్తేనే ఓవర్సీస్ రైట్స్ ఇస్తామని క్లారిటీగా చెప్పారట. అంతేకాదు ఈ రేట్ కి ఎవరూ కోట్ చేయకపోతే ఓవర్సీస్ లో సొంతంగా రిలీజ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది.

Also Read : ‘జైలర్’ సీక్వెల్‌పై ఆసక్తికర అప్డేట్ ఇచ్చిన రజినీకాంత్ కోడలు

టాప్ హెడ్ లైన్స్

Spiderman Brand New Day India Collection: ఇండియాలో 'స్పైడర్ మ్యాన్' రికార్డులు... రిలీజుకు ముందు వంద కోట్ల క్లబ్బులో!
ఇండియాలో 'స్పైడర్ మ్యాన్' రికార్డులు... రిలీజుకు ముందు వంద కోట్ల క్లబ్బులో!
Objection My Lord Series OTT : ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... స్పెషల్ ఏంటో తెలుసా?
ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... స్పెషల్ ఏంటో తెలుసా?
Venky Atluri: దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్‌లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ - రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు
రామాయణ ట్రైలర్‌లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ - రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Embed widget