అన్వేషించండి

Prabhas: సింగర్‌గా హీరోయిన్ డెబ్యూ... ప్రభాస్ నుంచి ప్రశంసలు - ఆ అమ్మాయి ఎవరో తెలుసా?

Rasha Thadani Singing Debut: రవీనా టాండన్ కుమార్తె రాషా థడాని గతేడాది 'ఆజాద్'తో కథానాయికగా తెరపై అడుగు పెట్టారు. ఇప్పుడు ఆవిడ సింగింగ్ డెబ్యూ ఇచ్చారు. దానికి ప్రభాస్ నుంచి ప్రశంసలు లభించాయి.

బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా థడాని గత ఏడాడి కథానాయికగా వెండితెరపై అడుగు పెట్టారు. 'ఆజాద్' సినిమాతో కెరీర్ స్టార్ట్ చేశారు. అయితే ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. బాక్స్‌ ఆఫీస్ దగ్గర ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఇప్పుడు రాషా థడాని గాయనిగా కూడా అరంగేట్రం చేసింది. ఆమె పాటకు మన 'బాహుబలి' ప్రభాస్ నుంచి ప్రశంసలు లభించాయి.

త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న 'లైకీ లైకా'లో రాషా థడాని కనిపించనుంది. ఆ సినిమాలో ఆమెతో పాటు 'మంజ్యా' ఫేమ్ అభయ్ వర్మ కూడా కనిపించనున్నారు. ఆ సినిమాలో రాషా నటించడమే కాకుండా... 'ఛాప్ తిలక్' అనే పాటను కూడా పాడింది. అది ఇటీవల విడుదలైంది. రాషా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా వీడియో షేర్ చేసింది. అందులో ఆమె స్టూడియోలో పాట పాడుతూ కనిపించింది.

Also Read: Border 2 Collection: చిరంజీవి సినిమా వసూళ్ళను దాటబోతున్న 'బోర్డర్ 2'... ప్రస్తుతానికి 2026లో బిగ్గెస్ట్ హిట్ సన్నీ డియోల్‌దే

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Zee Music Company (@zeemusiccompany)

రాషా సింగింగ్ డెబ్యూను స్వయంగా 'బాహుబలి' ప్రభాస్ ప్రశంసించారు. ఈ పాట వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ప్రభాస్ షేర్ చేశారు. ఆ వీడియోతో పాటు ''నిజంగా చాలా అందమైన గొంతు. మంచి అరంగేట్రం. 'ఛాప్ తిలక్‌'లో మీ ప్రదర్శన హృదయ పూర్వకంగా ఉంది. కంగ్రాచ్యులేషన్స్‌'' అని రాశారు. ఆ స్టోరీని రీ-షేర్ చేసిన రాషా... ప్రభాస్‌కు ధన్యవాదాలు తెలిపింది.

Also ReadOm Shanti Shanti Shantihi Twitter Review - 'ఓం శాంతి శాంతి శాంతిః' ట్విట్టర్ రివ్యూ: ప్రీమియర్ టాకేంటి? తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బా సినిమా హిట్టేనా?

Prabhas: సింగర్‌గా హీరోయిన్ డెబ్యూ... ప్రభాస్ నుంచి ప్రశంసలు - ఆ అమ్మాయి ఎవరో తెలుసా?

జనవరి 2025లో 'ఆజాద్' సినిమాతో రాషా థడాని యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసింది. అజయ్ దేవగన్ నిర్మించిన ఆ సినిమాలో అమాన్ దేవగన్ కూడా కనిపించాడు. అయితే సినిమాకు ప్రజల నుండి పెద్దగా స్పందన రాలేదు. రాషా నటన, ఆమె అందాన్ని చాలా మంది మెచ్చుకున్నారు. మరి 'లైకా లైకీ'కు ప్రేక్షకుల నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

Also ReadPoliticians Died In Flight Crash: తెలుగు నేతల్లో వైయస్సార్, బాలయోగి... విమాన ప్రమాదాల్లో మరణించిన జాతీయ రాజకీయ ప్రముఖులు ఎవరంటే?

 

టాప్ హెడ్ లైన్స్

Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ajith Kumar Shankar : అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
LPG Lite Instant Cylinder: విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Embed widget