అన్వేషించండి

Payal Rajput : అలా అయితే డోంట్ సబ్ స్క్రైబ్ - పాయల్ ఇన్ స్టా పోస్ట్ వైరల్

Payal Rajput Reaction : హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తాజాగా చేసిన ఇన్ స్టా పోస్ట్ వైరల్ అవుతోంది. రీసెంట్‌గా అకౌంట్ సబ్‌స్క్రిప్షన్ పెట్టగా... ట్రోలింగ్ సాగడంతో ఆమె రియాక్ట్ అయ్యారు.

Payal Rajput's Opens Up About Instagram Subscription : రీసెంట్‌గా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్, హీరోయిన్స్ ఇన్ స్టా సబ్‌స్క్రిప్షన్ హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. కొందరు హాట్ ఫోటోస్‌తో పాటు బోల్డ్ కామెంట్స్ చేయడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ సాగింది. తాజాగా, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) కూడా తన ఇన్ స్టా అకౌంట్‌కు సబ్‌స్క్రిప్షన్ పెట్టారు. దీంతో ఆమెను కొందరు ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేయగా... రియాక్ట్ అయ్యారు.

'వారు సబ్ స్క్రైబ్ చేసుకోవద్దు'

తన ఛానల్‌లో ఎలాంటి కంటెంట్ షేర్ చేయబోతున్నాననే దానిపై పాయల్ క్లారిటీ ఇచ్చారు. 'నేను పోస్ట్ చేయబోయే కంటెంట్‌పై చాలా మంది మెసేజ్‌లు చేస్తున్నారు. నేను ఒక విషయం క్లారిటీగా చెప్పాలని అనుకుంటున్నా. ఒకవేళ మీరు బోల్డ్ కంటెంట్ ఆశించి మాత్రం సబ్ స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఇది మీకు సరైన ఛానల్ కాదు.

తెర వెనుక ఉండే నా నిజమైన జీవితం చూడాలనుకునే వాళ్లు మాత్రమే సబ్ స్క్రైబ్ చేసుకోండి. నా పర్సనల్ స్పేస్ గౌరవిస్తున్నందుకు ధన్యవాదాలు.' అంటూ పోస్ట్ చేశారు. దీంతో ఇందులో తన అభిప్రాయాలతో పాటు తెర వెనుక ఆమె జీవితం, కెరీర్, ఇష్టాలు వంటి వాటిని షేర్ చేయనున్నట్లు తెలుస్తోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal)

Also Read : Trikala OTT : ఆ ఊరిలో అమ్మవారికి ముడుపు కడితే? - ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ త్రికాల

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Poonam Kaur Trivikram Srinivas : నా ఫ్యామిలీ బలహీనతను ఆసరాగా చేసుకున్నారు - MAA ఎందుకు ప్రశ్నించడం లేదు?... త్రివిక్రమ్‌పై పూనమ్ మరోసారి ఫైర్
నా ఫ్యామిలీ బలహీనతను ఆసరాగా చేసుకున్నారు - MAA ఎందుకు ప్రశ్నించడం లేదు?... త్రివిక్రమ్‌పై పూనమ్ మరోసారి ఫైర్
Romantic Action Thriller OTT : చిన్నారుల కిడ్నాప్... మాఫియాను ఎలా పట్టుకున్నారు? - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్
చిన్నారుల కిడ్నాప్... మాఫియాను ఎలా పట్టుకున్నారు? - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్
Comrade Kalyan Day 1 Collection : కామ్రేడ్ కల్యాణ్ ఫస్ట్ డే కలెక్షన్స్ - శ్రీ విష్ణు కొత్త మూవీకి తొలి రోజు సాలిడ్ నెంబర్స్
కామ్రేడ్ కల్యాణ్ ఫస్ట్ డే కలెక్షన్స్ - శ్రీ విష్ణు కొత్త మూవీకి తొలి రోజు సాలిడ్ నెంబర్స్
Peddi TV Premiere : టీవీల్లోకి పెద్ది వచ్చేస్తున్నాడు - మెగా పవర్ స్టార్ మూవీ బుల్లితెరపై చూసేందుకు రెడీయేనా!
టీవీల్లోకి పెద్ది వచ్చేస్తున్నాడు - మెగా పవర్ స్టార్ మూవీ బుల్లితెరపై చూసేందుకు రెడీయేనా!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Telangana Rising Global Summit: 'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
ACB Raids Civil Supplies DM: సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Abhijeet Dipke Detained: విమానం నుంచే అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. సీజేపీ వీడియోలు వైరల్
విమానం నుంచే అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. సీజేపీ వీడియోలు వైరల్
Vijay TVK Win: తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
Embed widget