అన్వేషించండి

Pawan Kalyan: అందుకే.. హర్రర్ సినిమాలంటే ఇష్టం, ఆ దెయ్యాలే బెటర్: పవన్ కళ్యాణ్

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ల్యాణ్ ర్యాపిడ్ ఫైర్ ఇంట‌ర్వ్యూ ఇప్పుడు వైర‌ల్ గా మారింది. ఈ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న కొన్ని ప్ర‌శ్న‌ల‌కి ఇంట్రెస్టింగ్ స‌మాధానాలు చెప్పారు. హార‌ర్ సినిమాలంటే ఇష్టం అని చెప్పారు .

Pawan Kalyan Says He Love Horror Movies: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్.. ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో బీజీగా ఉన్నారు వ‌ప‌న్. నిజానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇంట‌ర్వ్యూలు పెద్ద‌గా ఎవ్వ‌రికీ ఇవ్వ‌రు. ఇచ్చే కొన్ని కొన్ని ఇంట‌ర్వ్యూలు మాత్రం బీభ‌త్సంగా వైర‌ల్ అవుతుంటాయి. ఇక ఇప్పుడు ఆయ‌న ఒక నేష‌న‌ల్ మీడియాకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూ తెగ వైర‌ల్ అవుతోంది.

హర్రర్ సినిమాలంటే ఇష్టం

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పొలిటిక‌ల్  క్యాంపెయిన్ లో బిజీబిజీగా ఉన్నారు. దాంట్లో భాగంగా ఆయ‌న ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. "దాంట్లో మీరు ఎలాంటి సినిమాలు చూస్తారు?" అని అడిగిన ప్ర‌శ్న‌కి ఆయ‌న "హార‌ర్ సినిమాలంటే చాలా ఇష్టం. నా మైండ్ కామ్ అవ్వ‌డానికి నేను అవి చూస్తాను. నిజానికి బ‌య‌ట ఉన్న దెయ్యాల‌ను ఫేస్ చేయ‌డం కంటే స్క్రీన్ మీద ఉన్న దెయ్యాల‌ను ఫేస్ చేయ‌డం మంచిది అనిపిస్తుంది నాకు" అని ఇంట్రెస్టింగ్ ఆన్స‌ర్ ఇచ్చారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. "అన్న నువ్వు వాళ్ల‌నే అన్నావు క‌దా? " అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్. 

పొలిటిక‌ల్ గా బిజీ బిజీ.. 

ప్ర‌స్తుతం సినిమాల‌కు విరామం ఇచ్చారు ప‌వ‌న్ క‌ల్యాణ్. ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆయ‌న పూర్తి స‌మ‌యం రాజ‌కీయాల‌పైనే పెట్టారు. రోజు ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం చేస్తున్నారు ప‌వ‌న్. ఇక ఆయ‌న ఈ ఎన్నిక‌ల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఆ క్యాంపెయిన్ లో బిజీ అయ్యారు ప‌వ‌న్ క‌ల్యాణ్. ఎన్నిక‌లు అయ్యాక మాత్ర‌మే మ‌ళ్లీ షూటింగ్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. 

వ‌రుస ప్రాజెక్ట్ లు.. 

ఇక సినిమాల విష‌యానికొస్తే ప‌వ‌న్ క‌ల్యాణ్ కి వ‌రుస ప్రాజెక్టులు ఉన్నాయి. 'హ‌రి హ‌ర వీర మ‌ల్లు', 'ఓజీ', 'ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్' సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఇక 'ఓజీ' సెప్టెంబ‌ర్  27న రిలీజ్ కానున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. మ‌రో వైపు ఇటీవ‌ల రిలీజైన 'ఉస్తాద్ భ‌గత్ సింగ్' గ్లింప్స్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. దాంట్లో జ‌న‌సేన గ్లాసు గుర్తుకు సంబంధించిన డైలాగులు ఫ్యాన్స్ ని ఉర్రూత‌లూగిస్తున్నాయి. 

'హ‌రిహ‌ర వీర మ‌ల్లు' టీజ‌ర్ రిలీజ్.. 

ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ ఈ రోజు పండుగు చేసుకున్నారు. 'హ‌రి హ‌ర వీర మ‌ల్లు' టీజ‌ర్ రిలీజ్ అయ్యింది. టీజ‌ర్ విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. టీజ‌ర్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్ యాక్టింగ్, ఆయ‌న లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాకి మొద‌ట్లో ద‌ర్శ‌కుడు క్రిష్ కాగా.. ఇప్పుడు ఆయ‌న స్థానంలో కొత్త ద‌ర్శ‌కుడు వ‌చ్చాడు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌న్నీ జ్యోతి కృష్ణ అనే ద‌ర్శ‌కుడు చూసుకుంటాడ‌ని నిర్మాత‌లు ప్ర‌క‌టించారు.  క్రిష్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతాయ‌ని వెల్ల‌డించారు. ఇక ఈ సినిమాకి రెండు భాగాలు ఉన్నాయి. మొద‌టి పార్ట్ 'స్వార్డ్ వ‌ర్సెస్ స్పిరిట్'. దానికి ట్యాగ్ లైన్ 'ధ‌ర్మం కోసం యుద్ధం' అని పెట్టారు.

Also Read: ఎన్టీఆర్ నా ఫ్రెండ్ కాదు, వాళ్లిద్ద‌రే నా ఫ్రెండ్స్: రాజ‌మౌళి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagan Latest News: వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Dil Raju Comments: సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

దోమల్‌గూడలో భారీ చోరీ, వైరల్ అవుతున్న సీసీ ఫుటేజ్చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్, కొనసాగుతున్న విచారణచిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి బయల్దేరిన అల్లు అర్జున్Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan Latest News: వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Dil Raju Comments: సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
Manchu Vishnu: 'మా' సభ్యులకు కీలక సూచనలు చేసిన విష్ణు మంచు... బన్నీ అరెస్ట్, ఏపీకి వెళ్లడం గురించేనా?
'మా' సభ్యులకు కీలక సూచనలు చేసిన విష్ణు మంచు... బన్నీ అరెస్ట్, ఏపీకి వెళ్లడం గురించేనా?
Allu Arjun Police Enquiry: అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
Juhi Chawla: మరింత బలహీనపడిన రూపాయి - నాటి జూహీచావ్లా
మరింత బలహీనపడిన రూపాయి - నాటి జూహీచావ్లా "అండర్‌వేర్ జారిపోయే" కామెంట్స్ మరోసారి వైరల్
PV Sindhu Marriage Latest Photos: పెళ్లి కూతురిగా బ్యాడ్మింటన్‌ స్టార్ PV సింధు ఫొటోలు చూశారా!
పెళ్లి కూతురిగా బ్యాడ్మింటన్‌ స్టార్ PV సింధు ఫొటోలు చూశారా!
Embed widget