హైడ్రేటింగ్​నిచ్చే ఈ సమ్మర్ డ్రింక్స్ బరువు తగ్గేలా చేస్తాయి

సమ్మర్​లో హైడ్రేటింగ్​గా ఉండడం చాలా ముఖ్యం. అందుకే మనం కొన్ని డ్రింక్స్ తీసుకుంటూ ఉండాలి.

వేసవిలో చెమట రూపంలో నీరు వెళ్లిపోతుంది కాబట్టి.. మనం నీటిని ఎక్కువ శరీరానికి అందించాలి.

కొన్ని హెల్తీ సమ్మర్ డ్రింక్స్ హైడ్రేట్​గా ఉంచడమే కాకుండా బరువు తగ్గడంలో కూడా హెల్ప్ చేస్తాయట.

చెరకు రసం కడుపు ఉబ్బరం వంటి సమస్యలను దూరం చేసి.. బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది.

కొబ్బరి నీళ్లు హైడ్రేటెడ్​గా ఉంచడమే కాకుండా బరువును అదుపులో ఉంచుతాయి.

మధ్యాహ్నం భోజనం తర్వాత మజ్జిగ తీసుకుంటే జీర్ణ సమస్యలు పోయి.. బరువు తగ్గుతారు.

కీరాదోసల్లోని యాంటీఆక్సిడెంట్లు, న్యూట్రెంట్స్ హైడ్రేటెడ్​గా ఉంచి శరీరాన్ని డిటాక్స్ చేస్తాయి.

నిమ్మకాయ రసం, పుదీనా, ఉప్పు, నీళ్లు వేసుకుని తాగితే దాహం తీరుతుంది బరువు తగ్గుతారు.

ఇవి అవగాహన కోసమే. వైద్యుల సలహా తీసుకుంటే మంచిది. (Images Source : Envato)

Thanks for Reading. UP NEXT

వేసవిలో వేడికి చెక్ పెట్టాలంటే టమాటాలు తినాల్సిందే

View next story