Image Source: pexels

వేసవిలో వేడికి చెక్ పెట్టాలంటే టమాటాలు తినాల్సిందే.

టమాటాల్లో దాదాపు 95 శాతం నీరు ఉంటుంది. వేసవిలో తింటే హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.

టమాటాలో లైకోపీన్, వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఎండదెబ్బ పడకుండా చర్మాన్ని కాపాడుతాయి.

టమాటాలో విటమిన్లు ఏ, సి, కె , పొటాషియం ఉంటాయి. ఇవి శరీరాన్ని వేడి నుంచి రక్షిస్తాయి.

టమాటోలోని ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.

టమాటోలోని తక్కువ కేలరీలు, కొవ్వు ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చుకుంటే బరువు తగ్గుతారు.

టమోటాల్లోని లైకోపీన్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

Image Source: pexels

టమోటాలోని విటమిన్ కె, కాల్షియం, ఎముకలను ఆరోగ్యంగా, బలంగా ఉంచుతాయి.