సమ్మర్.. ఎంత లైట్ వెయిట్ బట్టలు వేసుకుంటే అంత కంఫర్ట్. హెవీగా చీరలు కట్టలేం.. భారీగా రెడీ అవ్వలేం. సింపుల్ గా రెడీ అయితే హాయిగా ఉంటుంది. అలా కూల్ కూల్ సమ్మర్ కలెక్షన్ కి పూజా హెగ్దేని ఫాలో అయిపోండి. ఇలా లైట్ కలర్స్ వేసుకుంటే సమ్మర్ లో బాగుంటుంది. స్లీవ్ లెస్, ఫ్లోరల్ డ్రెస్సులు సమ్మర్ లో కంఫర్ట్ గా ఉంటాయి. ఫంక్షన్స్ కి, పార్టీలకి ఇలాంటి సింపుల్ గాగ్రా బాగుంటుంది. ఇలాంటి క్రష్డ్ అనార్కలీ.. క్లాసీగా, కంఫర్ట్ గా ఉంటుంది. సమ్మర్ లో కాటన్ డ్రెస్ లు చాలా కంఫర్ట్. ఇలా స్టైల్ చేసుకోవచ్చు. మరిన్ని ఫ్యాషన్ అప్ డేట్స్ కోసం ఏబీపీని ఫాలో అవ్వండి.