Image Source: pexels

కలబందను ఏ టైమ్‌లో పాతితే బాగా పెరుగుతుంది?

వసంత బుుతువు లేదా వేసవి ప్రారంభంలో కలబందను నాటేందుకు ఉత్తమ సమయం.

ఈ సమయంలో కలబందను నాటితే ఏపుగా చురుకుగా పెరుగుతాయి.

కలబందను నాటేందుకు ఒక కుండను తీసుకోవాలి. కొంచెం పెద్దగా ఉండే కుండ అయితే బాగుంటుంది.

కుండకు దిగువ బాగాన నీళ్లు పోయేందుకు రెండు రంధ్రాలు చేయాలి.

కుండలో మట్టి పోసి మొక్కను నాటాలి. మొక్కకు ఎలాంటి ఒత్తిడి కలగకుండా నాటుకోవాలి.

మొక్కను నాటేముందు వేర్లకు తెగులు, వ్యాధి సంకేతాలు ఉన్నాయేమో చూడండి.

అలాంటి సంకేతాలు కనిపిస్తే కత్తెరతో కత్తిరించండి. దెబ్బతిన్న భాగాన్ని తొలగించండి.

మొక్క నాటిన తర్వాత రెండు రోజులు పొడిగా ఉంచండి.

Image Source: pexels

కలబందను వైద్యానికి, చర్మం, జుట్టుకు ఉపయోగిస్తే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.

Thanks for Reading. UP NEXT

వేసవిలో ఉల్లిపాయలు ఎందుకు తినాలి?

View next story