అన్వేషించండి

Oscars 2024 Live Streaming: 96వ ఆస్కార్ వేడుకలను లైవ్‌లో చూడాలని ఉందా? ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?

Oscars 2024: 96వ ఆస్కార్ అవార్డుల వేడుకకు సర్వం సిద్ధమయ్యింది. ఈ వేడుకను లైవ్ చూడాలనుకుంటున్న ఇండియన్స్.. ఎక్కడ, ఎలా చూడాలి అని వివరాలు బయటికొచ్చాయి.

Oscars 2024 Live Streaming: ఆస్కార్ అనేది సినీ పరిశ్రమలో పనిచేసే ప్రతీ ఒక్కరి కల. ఎలాగైనా ఏదో ఒకరోజు ఆస్కార్ స్టేజ్ ఎక్కాలని, ఆ అవార్డును తమ చేతులతో అందుకోవాలని చాలామందికి అనిపిస్తుంది. ఇక ఈ ఏడాది ఆ కల ఎవరికి నిజమవుతుందో తెలుసుకునే సమయం వచ్చేసింది. 96వ ఆస్కార్ అవార్డుల ప్రకటనకు సర్వం సిద్ధమయ్యింది. మార్చి 10న ఈ అవార్డుల వేడుక ఘనంగా జరగనుంది. అయితే చాలామంది మూవీ లవర్స్‌కు ఆస్కార్స్‌ను లైవ్‌ చూడాలని కోరిక ఉంటుంది. అలాంటి వారు తమ ఇంట్లో నుండే ఈ ఈవెంట్‌ను లైవ్ చూడవచ్చు. మరి, ఇండియాలో ఆస్కార్స్ వేడుకను ఎక్కడ, ఎలా చూడాలి?

ఈవెంట్ కోసం వెయిటింగ్..

అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో హాలీవుడ్‌కు చెందిన డాల్బి థియేటర్‌లో ఆస్కార్ వేడుకలు జరగనున్నాయి. నాలుగోసారి జిమ్మీ కిమ్మెల్.. ఈ ఈవెంట్‌ను ఆర్గనైజ్ చేస్తున్నారు. ఎంతోమంది హాలీవుడ్, ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు ఈ ఈవెంట్‌కు హాజరు కానున్నారు. ఇప్పటికే క్రిస్టోఫర్ నోలాన్ తెరకెక్కించిన ‘ఓపెన్‌హైమర్’పైనే ప్రేక్షకుల దృష్టి ఎక్కువగా ఉంది. మొత్తం 13 కేటగిరిల్లో ఈ సినిమా పోటీపడుతోంది. దీంతో పాటు ‘బార్బీ’, ‘పూర్ థింగ్స్’, ‘కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్’కు కూడా పలు అవార్డులు దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. హాలీవుడ్ మాత్రమే కాదు.. ఇండియన్ మూవీ లవర్స్ కూడా ఈ వేడుకను వీక్షించాలని ఉత్సాహపడుతున్నారు.

తెల్లవారుజామునే..

అమెరికాలో ఆదివారం రాత్రి ఆస్కార్స్ వేడుక జరనుంది. అంటే సోమవారం తెల్లవారుజామున ఇండియన్స్ ఈ వేడుకను చూడగలరు. అందుకే ఉదయం 4 గంటల నుండే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ అవార్డ్ ఈవెంట్ స్ట్రీమ్ కానుంది. హాట్‌స్టార్‌తో పాటు స్టార్ మూవీస్, స్టార్ మూవీస్ హెచ్‌డీ, స్టార్ వరల్డ్‌లో కూడా ప్రేక్షకులు ఈ అవార్డ్ వేడుకలను చూడవచ్చు. ఒకవేళ తెల్లవారుజామున ఈవెంట్‌ను చూడడం మిస్ అయినా కూడా అవే ఛానెల్స్‌లో మళ్లీ సాయంత్రం కూడా ఆస్కార్స్ రిపీట్ టెలికాస్ట్ కానుందని తెలుస్తోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Disney+ Hotstar (@disneyplushotstar)

సిద్ధంగా ఉండండి..

ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్.. తమ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఆస్కార్స్ ఈవెంట్ స్ట్రీమింగ్ గురించి పోస్ట్ చేసింది. గ్లామరస్ మార్నింగ్‌కు సిద్ధంగా ఉండండి అంటూ మూవీ లవర్స్‌కు పిలుపునిచ్చింది. ఆస్కార్‌కు నామినేట్ అయిన చిత్రాలు అన్నింటినీ కలిపి ఒక రీల్‌ను క్రియేట్ చేసి షేర్ చేసింది. మార్చి 11న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఆస్కార్స్ 2024 లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది అంటూ ప్రకటించింది. ఇక ఇండియన్ మూవీ లవర్స్ సపోర్ట్ అంతా ఎక్కువగా ‘ఓపెన్‌హైమర్’కే ఉంది. హాలీవుడ్‌లో మాత్రమే కాదు.. ఇండియాలో కూడా క్రిస్టోఫర్ నోలాన్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పైగా ఆయన తెరకెక్కించిన ‘ఓపెన్‌హైమర్’ ఇక్కడ కూడా భారీ కలెక్షన్స్‌ను సాధించింది.

Also Read: అమ్మతో కలిసి వంట చేసిన రామ్ చరణ్ - వీడియో షేర్ చేసిన ఉపాసన

టాప్ హెడ్ లైన్స్

Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ajith Kumar Shankar : అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
LPG Lite Instant Cylinder: విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Embed widget