అన్వేషించండి

Oosaravelli Special Shows: ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్... ఊసరవెల్లి స్పెషల్ షోస్

Oosaravelli Re Release Date: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమా 'ఊసరవెల్లి' స్పెషల్ షోస్ ప్లాన్ చేశారు. అది ఎప్పుడో తెలుసా?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టినరోజు (Man Of Masses NTR Birthday) అంటే అభిమానులకు పండుగ. ఆ రోజు మరింత స్పెషల్ చేసేందుకు ఆయన సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన 'ఊసరవెల్లి' (Oosaravelli Movie) టీం రెడీ అవుతోంది. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఆ సినిమా స్పెషల్ షోస్ ప్లాన్ చేశారు.

మే 20న 'ఊసరవెల్లి' స్పెషల్ షోస్!
Oosaravelli Special Shows On NTR Birthday: ఎన్టీఆర్ సినిమాల్లో 'ఊసరవెల్లి'కి స్పెషల్ ప్లేస్ ఉంది. అందులో ఎన్టీఆర్ స్టైల్ బావుంటుంది. మాస్ కమర్షియల్ సినిమాల నుంచి కాస్త పక్కకు జరిగి... అభిమానులు కోరుకునే యాక్షన్, మంచి స్టోరీతో పాటు స్టైలిష్ సినిమా అందించారు దర్శకుడు సురేందర్ రెడ్డి. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను మే 20న రీ రిలీజ్ ప్లాన్ చేశారు. ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో స్పెషల్ షోస్ వేయనున్నారు.

Also ReadKara First Review: కర ఫస్ట్ రివ్యూ... ధనుష్ సినిమా గురించి జీవీ ప్రకాష్ ఏమన్నారంటే?

ఎన్టీఆర్ 'డ్రాగన్' నుంచి అప్డేట్...!
NTR Upcoming Movies: ప్రజెంట్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా 'డ్రాగన్'. ఆ టైటిల్ ఇంకా అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు. బహుశా... మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయ్. లేదంటే సినిమా నుంచి మరొక అప్డేట్ కూడా రావచ్చు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ చేయనున్నారు. 'కేజీఎఫ్', 'సలార్' తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. 

Also ReadMamitha Baiju: హీరోకి 42 ఏళ్ళు... మమితకు 24 ఏళ్ళు... ధనుష్ 'కర' విషయంలోనూ

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Likitha (@likithareddyneel)

'డ్రాగన్' కాకుండా మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ దర్శకత్వంలో మరొక పాన్ ఇండియా సినిమా చేయనున్నారు ఎన్టీఆర్. కుమారస్వామి నేపథ్యంలో ఆ సినిమా రూపొందనుంది. 'గాడ్ అఫ్ వార్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమా కంటే ముందు విక్టరీ వెంకటేష్ హీరోగా 'ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47' సినిమా పూర్తి చేయనున్నారు త్రివిక్రమ్. ఎన్టీఆర్ హీరోగా సినిమాలు చేసేందుకు బాలీవుడ్ దర్శకులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఏం అవుతుందో చూడాలి. 

Also ReadElli AvrRam Viral Beer Video: లగెత్తరో ఆజాము... కెమెరాలు కనిపించడంతో బీరు బాటిల్‌తో హీరోయిన్ పరార్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Haarika & Hassine Creations (@haarikahassine)

టాప్ హెడ్ లైన్స్

Newton's 3rd Law Movie Review - న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ: సుమంత్ హీరోగా ఈటీవీ విన్ తీసిన థ్రిల్లర్ ఎలా ఉందంటే?
న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ: సుమంత్ హీరోగా ఈటీవీ విన్ తీసిన థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Newtons 3rd Law OTT : రెండు ఓటీటీల్లో సుమంత్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
రెండు ఓటీటీల్లో సుమంత్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Jamuna Rani : లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
Police Complaint OTT : నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Jamuna Rani : లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Priyanka Jain : ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Police Complaint OTT : నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Embed widget