అన్వేషించండి

One Sun One Moon Lyrics: 'జైలర్ 2'లో సాంగ్ అంతా ఇంగ్లీష్ లిరిక్సే... రజనీకి ఓ రేంజ్ ఎలివేషన్ - ఏం రాశారంటే?

One Sun One Moon Lyrics English: సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్ 2'లో 'వన్ సన్, వన్ మూన్' సాంగ్ రిలీజయింది. రెండు లైన్స్ తప్ప ఈ పాట అంతా ఇంగ్లీష్ లిరిక్స్ ఉన్నాయి. వాటిపై ఓ లుక్ వెయ్యండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రజనీకాంత్ 'జైలర్ 2' నుండి 'వన్ సన్' పాట వచ్చింది.
  • పాటలో తెలుగు పంక్తులు కేవలం రెండే మాత్రమే ఉన్నాయి.
  • హేసిన్ బర్గ్ ఇంగ్లీష్ సాహిత్యం రాయగా అనిరుధ్ పాడారు.
  • ఈ క్రేజీ సీక్వెల్ అక్టోబర్ 15న విడుదల కానుంది.

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కథానాయకుడిగా రూపొందుతున్న క్రేజీ సీక్వెల్ 'జైలర్ 2' (Jailer 2 Movie). నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీత దర్శకుడు. రజనీ సినిమాకు ఆయన మ్యూజిక్ అంటే చార్ట్ బస్టర్ ఆల్బమ్ అని ఆడియన్స్ సైతం అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టు సాంగ్స్ కూడా ఇస్తున్నారు అనిరుధ్. ఇప్పుడు 'వన్ సన్, వన్ మూన్' అంటూ రెండో పాటను విడుదల చేశారు. ఆ సాంగ్ లిరిక్స్ చూస్తే...

రెండు లైన్స్ తప్ప మిగతా సాంగ్ ఇంగ్లీషే!
అనిరుధ్ రవిచందర్ పాటల్లో ఇంగ్లీష్, హిందీ లైన్స్ వినిపించడం కామన్. అలమత్తి హాబీబో అంటూ అరబిక్ పదాలతో కూడా పాటలు రూపొందించారు. అయితే, 'జైలర్ 2'లో 'వన్ సన్ వన్ మూన్' పాటను పూర్తిగా ఇంగ్లీష్ పదాలతో రూపొందించారు. ఈ పాటలో కేవలం రెండు అంటే రెండు లైన్స్ మాత్రమే తెలుగులో ఉన్నాయి.

పల్లవి:
Hey yeah, stone, never had a go to clone
Got to make it all alone, nothing in my own, yeah
I started with a dream, never to see
Got to throw my own machine,
now you know this what I mean

I'mma never need a scene
I'mma never switch my team
I'mma never kill a dream
I'mma never kill a dream,
switch my team, leave the scene
గుండెల్ని పరిపాలించే ప్రేమికుడే...
మా దిక్కు మొక్కై పోడా కావాలంటే
One sun, one moon and one, yeah

కోరస్:
Cuz I'mma step in the room trigger
I'mma make the whole room bigger
I'mma make the whole crowd shiver
Cuz ain't no fella with my flow killer
I just tell my brain a go, every lesson made me bold 
Had to find my way alone, now my story's being told

I just turn the dark to light
Everything became my right
I just fight when you fight
And now I'm shining through the night
And now you know just what I mean
One sun, one moon, yeah, one, one

గుండెల్ని పరిపాలించే ప్రేమికుడే లే...
మా దిక్కు మొక్కై పోడా కావాలంటే 

Also Read: Endhayya Saami Lyrics Telugu - Ranabaali - ఏందయ్యా సామీ లిరిక్స్... 'రణబాలి'లో విజయ్, రష్మికల రొమాంటిక్ సాంగ్... రామజోగయ్య శాస్త్రి ఏం రాశారంటే?

'జైలర్ 2' సాంగ్ యువతను ఆకట్టుకుంటోంది. ఇందులో ఇంగ్లీష్ లిరిక్స్ హేసిన్ బర్గ్ రాయగా... రెండు తెలుగు లైన్స్ భాస్కరభట్ల రవికుమార్ రాశారు. ఈ పాటను రాక్ స్టార్ అనిరుధ్, ఇన్నో గెంగా, ఎంఎస్ కర్సన పాడారు. 

'జైలర్ 2' సినిమాను సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. 'జైలర్' భారీ సక్సెస్ సాధించడంతో సీక్వెల్ మీద అంచనాలు ఏర్పడ్డాయి. అక్టోబర్ 15న థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో రమ్యకృష్ణ, మిర్నా మీనన్ మళ్ళీ నటించగా... విద్యా బాలన్, ఎస్.జె. సూర్య, మిథున్ చక్రవర్తి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

Also Read: Anjaana Anjaani Song Lyrics - The Paradise: జడల్‌తో ప్రేమ పాట... నాని 'ది ప్యారడైజ్'లో లవ్ సాంగ్ 'అంజానా అంజానీ' సాంగ్ లిరిక్స్

Frequently Asked Questions

'జైలర్ 2' సినిమాలోని కొత్త పాట ప్రత్యేకత ఏమిటి?

'వన్ సన్, వన్ మూన్' అనే ఈ పాటలో రెండు తెలుగు లైన్స్ తప్ప మిగతా సాహిత్యం పూర్తిగా ఇంగ్లీష్‌లో ఉంది. యువతను ఆకట్టుకునేలా దీనిని రూపొందించారు.

'జైలర్ 2' సినిమాలోని 'వన్ సన్, వన్ మూన్' పాటకు సంగీతం ఎవరు అందించారు?

రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ పాటకు సంగీతం అందించారు. తెలుగు లైన్స్ భాస్కరభట్ల రవికుమార్ రాయగా, హేసిన్ బర్గ్ ఇంగ్లీష్ సాహిత్యాన్ని అందించారు.

'జైలర్ 2' సినిమా విడుదల తేదీ ఎప్పుడు, దీనిని ఎవరు నిర్మిస్తున్నారు?

'జైలర్ 2' సినిమా అక్టోబర్ 15న థియేటర్లలో విడుదల కానుంది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ దీనిని నిర్మిస్తున్నారు.

'జైలర్ 2' సినిమాలో రజనీకాంత్ తో పాటు ఇతర ప్రధాన పాత్రల్లో ఎవరు నటిస్తున్నారు?

రమ్యకృష్ణ, మిర్నా మీనన్ మళ్ళీ నటిస్తున్నారు. విద్యా బాలన్, ఎస్.జె. సూర్య, మిథున్ చక్రవర్తి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Drishyam The Conclusion OTT : ఓటీటీలోకి 'దృశ్యం 3' - అజయ్ దేవగణ్ క్రైమ్ థ్రిల్లర్ అఫీషియల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి 'దృశ్యం 3' - అజయ్ దేవగణ్ క్రైమ్ థ్రిల్లర్ అఫీషియల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Anirudh Kavya Maran : ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్ - కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్... పెళ్లి వేడుక సందర్భంగా బిగ్ సర్ప్రైజ్
ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్ - కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్... పెళ్లి వేడుక సందర్భంగా బిగ్ సర్ప్రైజ్
OM Day 1 Collections : 'O.M' ఫస్ట్ డే కలెక్షన్స్ - ధనుష్ యాక్షన్ థ్రిల్లర్ తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
'O.M' ఫస్ట్ డే కలెక్షన్స్ - ధనుష్ యాక్షన్ థ్రిల్లర్ తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
Aakasamlo Oka Tara First Day Collections : 'ఆకాశంలో ఒక తార'లా ఫస్ట్ డే కలెక్షన్స్ - దుల్కర్ ఖాతాలో మరో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
'ఆకాశంలో ఒక తార'లా ఫస్ట్ డే కలెక్షన్స్ - దుల్కర్ ఖాతాలో మరో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Bharath: ఏపీకి పెట్టుబడుల మంత్రం బ్రాండ్ చంద్రబాబు.. సూపర్ సిక్స్ 100 శాతం అమలు: మంత్రి టీజీ భరత్
ఏపీకి పెట్టుబడుల మంత్రం బ్రాండ్ చంద్రబాబు.. సూపర్ సిక్స్ 100 శాతం అమలు: మంత్రి టీజీ భరత్
CM Revanth Reddy: ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
Kia Carens Clavis EVని డిటో దింపేసిన కొత్త Hyundai Neira.. ఫీచర్లు, రేంజ్, ఇండియా లాంచ్ వివరాలు
Hyundai Neira MPV ఇంటీరియర్ అదిపోయింది.. 7 సీట్లు, పానోరమిక్‌ సన్‌రూఫ్, Bose సౌండ్ సిస్టమ్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Revanth Reddy Love Story: ప్రేమ కోసం బైక్‌పై ఢిల్లీకి వెళ్లిన రేవంత్‌రెడ్డి.. సీఎం లవర్ బాయ్ మూమెంట్ వైరల్!
ప్రేమ కోసం బైక్‌పై ఢిల్లీకి వెళ్లిన రేవంత్‌రెడ్డి.. సీఎం లవర్ బాయ్ మూమెంట్ వైరల్!
Bigg Boss Season 10 Today November 20th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: డైరెక్ట్ 13వ వారంలోకి కెప్టెన్ అమన్ మసూద్! ముకేశ్‌ చేష్టలకు ఫాలోవర్స్ అసహనం!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: డైరెక్ట్ 13వ వారంలోకి కెప్టెన్ అమన్ మసూద్! ముకేశ్‌ చేష్టలకు ఫాలోవర్స్ అసహనం!
Embed widget