అన్వేషించండి

Prashant Neel about NTR: ఇండియన్ సినిమా ఇంతవరకూ చూడనటువంటి క్రూరమైన విలన్- NTR: ప్రశాంత్ నీల్ 

జూనియర్ NTR డ్రాగన్ గ్లింప్స్ అంచనాలకు మించి వయలెంట్‌గా ఉంది. ఫ్యాన్స్ అలా ఊహించలేదు అయితే NTR ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత Costly, Brutal Villian అని డ్రాగన్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ అంటున్నారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సినిమా నేపథ్యం: డ్రాగన్ కథ ఐదేళ్ల క్రితమే అనుకున్నారు.

Prashanth Neel on Dragon Story NTR: ప్రశాంత్ నీల్ సినిమాలు అనగానే.. Dark,Gritty అనే ఒక అంచనా ప్రేక్షకులకు ఉంది.అయితే మంగళవారం అర్థరాత్రి విడుదలైన Drogon టీజర్ అంచనాలకు మించి వయలెంట్‌గా ఉంది. NTRను అత్యంత క్రూరమైన Assasinగా చూపించారు. అయితే మీరు ఊహించినదానికన్నా ఈ సినిమా బ్రూటల్‌గా ఉంటుందని మూవీ డైరక్టర్ ప్రశాంత్‌నీల్ Prashant Neel చెప్పాడు. సినిమా విశేషాలను Galata plusతో పంచుకున్నారు. హిరో ఎలివేషన్స్‌ కన్నా.. సినిమా స్టోరీ జనాలకు పరిచయం చేయాలనుకున్నామని.. అందుకే కథే ప్రధానంగా టీజర్ నడిపించామన్నారు.  సినిమా నల్లమందు Opium వ్యాపారం బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుందని...బ్రిటిష్ టైమ్‌లో మొదలైన వ్యాపారం స్వాతంత్ర్యం వచ్చాక జరిగిందని...1967 కాలంనాటి పరిస్థితులను   Dystopian Styleలో చూపించామని చెప్పారు. 

నా కెరక్టర్లలో అత్యంత Dark  డ్రాగన్.. NTR క్రూరమైన ఖరీదైన విలన్‌

ఇప్పటి వరకూ తాను సృష్టించిన Grey పాత్రలు రాకీ (KGF) దేవా (Salar) కంటే లూగర్ ( Dragon) అత్యంత డార్క్ పాత్ర అని చెప్పారు. ఈ మూడు కేరక్టర్లు తాను అనుకున్న Triology కేరక్టర్లు అని చెప్పిన ప్రశాంత్.. మూడూ ఒకదానికికొకటి సంబంధం లేనివన్నారు. సలార్ ట్రైలర్ రిలీజ్ అయిన టైమ్.. రాకీభాయ్ సముద్రంలో చనిపోయిన టైమ్ ఒకటే అంటూ ఆడియన్స్ థియరీలు తీశారన్నారు. అయితే ఈ మూడింటిలో ఇదే అత్యంత డార్కెస్ట్ కేరక్టర్ అని ప్రశాంత్ చెప్పారు.. ఇంతవరకూ ఇండియన్ సినిమా చూడనటువుటి ఖరీదైన విలన్‌ను చూస్తారని నవ్వుతూ చెప్పారు. 

NTRకు లూగర్ అని ఎందుకు పేరు పెట్టామంటే..
NTR ఈ సినిమాలో అఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీలో చీఫ్‌ అసాసిన్ కేరక్టర్‌లో కనిపిస్తున్నారు. ట్రైలర్‌లో చూపించిన కొద్దినిమిషాల్లోనే NTR  లుక్... కైరక్టరైజేషేషన్ చూస్తేనే... ఈ సినిమాలో NTR కేరక్టర్ ఏ రేంజ్‌లో ఉండబోతోందో అర్థమవుతోంది. అయితే NTRకు Luger పేరు అనేది LUGER P 08 పిస్టల్‌ ను ఇన్సిపిరేషన్‌గా పెట్టామన్నారు. ఆ పేరు ఎందుకు పెట్టామన్నది సినిమా చూస్తే తెలిసిపోతుందని ప్రశాంత్ నీల్ తెలిపారు.


డ్రాగన్ కథ ఐదేళ్ల క్రితమే అనుకున్నామని..అది ఫైనలైజ్‌  అవ్వడానికి మూడేళ్లు పట్టిందని నీల్ చెప్పారు. ప్రతీ కేరక్టర్ తన Own Phylosophical అప్రోచ్‌తో వెళుతుందన్నారు. Anil Kapoor కారెక్టర్‌  సినిమా పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో బిగ్గెస్ట్‌ విలన్‌ రోల్‌  అని.. ఎందుకంటే తన సినిమాలో విలన్లే హీరోలు కాబట్టి.. వాళ్లకి వ్యతిరేకంగా ఉండేవాళ్లు విలన్లు అని ప్రశాంత్ తన స్టైల్ నేరేటివ్ చెప్పాడు

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
Jo Jo Movie: దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
Husharu Pittalu Review - 'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
Varun Tej : మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget