అన్వేషించండి

NTR Neel Release Date : ఎన్టీఆర్ నీల్ మూవీ బిగ్ సర్ప్రైజ్ - రిలీజ్ డేట్ ఫిక్స్... ఫస్ట్ గ్లింప్స్ ఎప్పుడంటే?

NTR Neel Movie : ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ మూవీపై బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ రిలీజ్ డేట్‌తో ఫస్ట్ గ్లింప్స్ రివీల్ డేట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు మేకర్స్.

NTR Prashanth Neel Movie Release Date Locked : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న మూవీ నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతోన్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ రివీల్ చేశారు. అంతే కాకుండా టైటిల్ గ్లింప్స్ అప్డేట్ కూడా ఇచ్చారు.

రిలీజ్ ఎప్పుడంటే?

డ్రాగన్ (వర్కింగ్ టైటిల్) మూవీ వరల్డ్ వైడ్‌గా వచ్చే ఏడాది జూన్ 11న రిలీజ్ కానుందని అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ఫస్ట్ గ్లింప్స్‌ను ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్‌గా మే 20న రిలీజ్ చేస్తామంటూ తారక్ షాడో పోస్టర్‌ షేర్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభం అయినప్పటి నుంచీ ఎలాంటి అధికారిక ప్రకటనలు రాలేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. బర్త్ డే రోజున ఏదైనా అప్డేట్ ఉండొచ్చని భావించారు. అనుకున్నట్లుగానే ఆ రోజున గ్లింప్స్ రానుండగా... రిలీజ్ డేట్‌పై కూడా క్లారిటీ వచ్చేసింది.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mythri Movie Makers (@mythriofficial)

Also Read : నో కాస్ట్ - నో రిలీజియన్ సర్టిఫికెట్ గ్రాంటెడ్ - అసలు రీజన్ చెప్పిన తమిళ నటుడు పార్తిబన్

షూటింగ్ అప్డేట్

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... ఈ ఏడాది చివర్లో రిలీజ్ ఉంటుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావించారు. ఇప్పటివరకూ ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో కాస్త నిరాశ చెందారు. రీసెంట్‌గా మూవీ షూటింగ్‌కు బ్రేక్ పడిందనే రూమర్స్ వచ్చినా నిర్మాతలు దానిపై క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్ లుక్‌పై అసంతృప్తి కారణంగా షూటింగ్ వాయిదా అంటూ ప్రచారం సాగగా... స్వయంగా ఎన్టీఆర్ సైతం కొత్త లుక్ పోస్ట్ చేసి వాటికి చెక్ పెట్టారు. 

ఈ మూవీలో మాస్ లుక్ కోసం ఎన్టీఆర్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే విదేశాల్లో షెడ్యూల్స్ కంప్లీట్ కాగా... రీసెంట్‌గా శంషాబాద్ సమీపంలోని ఓ ఆలయంలో దాదాపు వారం రోజుల పాటు షూటింగ్ జరిగింది. త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్లాన్ చేస్తుండగా... భారీ సెట్ కూడా వేసినట్లు సమాచారం. ఎన్టీఆర్‌పై భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న మూవీలో ఎన్టీఆర్ సరసన రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. విలన్ రోల్‌లో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ నటించనున్నట్లు ప్రచారం సాగుతోంది. రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తుండగా... మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో మూవీని నిర్మిస్తున్నారు. 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Spiderman Brand New Day India Collection: ఇండియాలో 'స్పైడర్ మ్యాన్' రికార్డులు... రిలీజుకు ముందు వంద కోట్ల క్లబ్బులో!
ఇండియాలో 'స్పైడర్ మ్యాన్' రికార్డులు... రిలీజుకు ముందు వంద కోట్ల క్లబ్బులో!
Objection My Lord Series OTT : ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... స్పెషల్ ఏంటో తెలుసా?
ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... స్పెషల్ ఏంటో తెలుసా?
Venky Atluri: దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్‌లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ - రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు
రామాయణ ట్రైలర్‌లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ - రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Venky Atluri: దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Warangal Viral News: వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
Embed widget