అన్వేషించండి

Spirit: 'స్పిరిట్' వాయిదా పడుతుందా? క్లారిటీ ఇచ్చిన ప్రభాస్ సినిమా టీమ్

Spirit Postponed?: ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న 'స్పిరిట్' (Spirit) వాయిదా పడుతోందంటూ పుకార్లు వస్తున్నాయి. వాటిపై సినిమా టీం క్లారిటీ ఇచ్చింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' సినిమా వాయిదా పడలేదు.
  • మార్చి 5, 2027న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
  • 8 భాషల్లో భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ గా రూపొందుతుంది.

ప్రభాస్ (Prabhas)ను ఫ్యాన్స్, ఆడియన్స్ అందరూ 'రెబల్ స్టార్' అని పిలుస్తారు. కానీ, ఆయనకు 'ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్' అని బిరుదు ఇచ్చారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). వాళ్ళిద్దరి కలయికలో 'స్పిరిట్' (Spirit Movie) రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి. అవి పుకార్లు మాత్రమేనని చిత్ర బృందం కొట్టిపారేసింది. ఆ వివరాల్లోకి వెళితే...

వచ్చే ఏడాది మార్చి 5న సినిమా విడుదల
Spirit Movie Release Date: 'స్పిరిట్' సినిమా ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే మార్చి 5, 2027న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుందని, థియేటర్లలో ఈ సినిమా సందడి చేస్తుందని చిత్ర బృందం స్పష్టం చేసింది. సినిమా వాయిదా పడుతుందనే వార్తల్లో నిజం లేదని మేకర్స్ తెలిపారు. ప్లాన్ ప్రకారం షూటింగ్ జరుగుతోందని, రిలీజులో లేట్ ఏమీ లేదని పేర్కొన్నారు. భారీ బడ్జెట్‌తో పాన్ వరల్డ్ లెవల్‌లో 8 భాషల్లో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Also ReadSA Chandrasekhar - ఎవరీ ఎస్ఏ చంద్రశేఖర్? తండ్రితో దళపతి విజయ్‌తో గొడవలు, కోర్టు దావా ఏమిటి?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sandeep Reddy Vanga (@sandeepreddy.vanga)

రణబీర్ కపూర్ హీరోగా 2023లో వచ్చిన 'యానిమల్' తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, నిర్మాత సంస్థలు టీ సిరీస్ & భద్రకాళి పిక్చర్స్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది. భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా నిర్మాతలు. ఇందులో ప్రభాస్ సరసన త్రిప్తి డిమ్రి (Triptii Dimri) హీరోయిన్‌గా నటిస్తున్నారు. తొలుత హీరోయిన్ రోల్ దీపికా పదుకోన్ దగ్గరకు వెళ్ళింది. కానీ కొన్ని కండిషన్స్ వల్ల ఆమె ఆ రోల్ కోల్పోయింది. 'స్పిరిట్'లో ఇంకా వివేక్ ఒబెరాయ్, ఐశ్వర్య దేశాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Also Read: Palash Muchhal - కులం పేరుతో తిట్టాడు... స్మృతి మాజీ ప్రియుడు పలాష్ మీద అట్రాసిటీ కేసు

టాప్ హెడ్ లైన్స్

Nandus World Nandu : ఫేమస్ యూట్యూబర్ నందన అరెస్ట్ - లండన్‌లో ఉద్యోగాల పేరిట భారీ వసూళ్ల ఆరోపణలు!
ఫేమస్ యూట్యూబర్ నందన అరెస్ట్ - లండన్‌లో ఉద్యోగాల పేరిట భారీ వసూళ్ల ఆరోపణలు!
Dulquer Salmaan Sri Sri OTT : ఆ ఓటీటీలోకి దుల్కర్, పూజా హెగ్డే క్యూట్ లవ్ స్టోరీ - రిలీజ్‌కు ముందే శ్రీ శ్రీ బిగ్ డీల్... ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి దుల్కర్, పూజా హెగ్డే క్యూట్ లవ్ స్టోరీ - రిలీజ్‌కు ముందే శ్రీ శ్రీ బిగ్ డీల్... ఎందులో చూడొచ్చంటే?
Tholubommalu Series OTT : ఓటీటీలోకి జెన్ జీ సిరీస్ - యూత్ ఫుల్ డ్రామాతో తోలుబొమ్మలు... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి జెన్ జీ సిరీస్ - యూత్ ఫుల్ డ్రామాతో తోలుబొమ్మలు... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
This Week Theatrical Movies : ఈ వారం థియేట్రికల్ రిలీజెస్ - ఎపిక్ To మహేంద్రగిరి వారాహి... ఇవి డోంట్ మిస్
ఈ వారం థియేట్రికల్ రిలీజెస్ - ఎపిక్ To మహేంద్రగిరి వారాహి... ఇవి డోంట్ మిస్

వీడియోలు

Ishan Kishan Century Duleep Trophy Final | సెలెక్టర్లకు గట్టి కౌంటర్ ఇచ్చిన ఇషాన్ కిషన్
Vaibhav Suryavanshi Duleep Trophy Final Knock | దులీప్ ట్రోఫీ ఫైనల్లో వైభవ్ విధ్వంసం
PCB Takes Custody Of Team Phones | పాకిస్తాన్ ప్లేయర్స్ ఫోన్లు సీజ్
Gundenininda Gudigantalu Serial September 7 | వరలక్ష్మీ వ్రతంలో రోహిణికి ట్విస్ట్
Cybercab Autonomous Robotaxi USA Public Rides | అమెరికాలో సైబర్ క్యాబ్ రైడ్స్ హల్‌చల్.. డ్రైవర్ కాదు స్టీరింగే లేని టెస్లా కార్ల విప్లవం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS MLC Tatha Madhu Disqualification: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలి: మంత్రి సీతక్క డిమాండ్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలి: మంత్రి సీతక్క డిమాండ్
Section 22A Land Controversy: 22ఏ భూములపై విచారణకు బీజేపీ డిమాండ్! కాళేశ్వరంపై సైలెన్స్ ఎందుకుని కాంగ్రెస్ ఎదురుదాడి
22ఏ భూములపై విచారణకు బీజేపీ డిమాండ్! కాళేశ్వరంపై సైలెన్స్ ఎందుకుని కాంగ్రెస్ ఎదురుదాడి
Miss World 2027 : మిస్ వరల్డ్ 2027లో పోటీ చేయాలనుకుంటున్నారా? అర్హత, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ వివరాలు ఇవే
మిస్ వరల్డ్ 2027లో పోటీ చేయాలనుకుంటున్నారా? అర్హత, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ వివరాలు ఇవే
MLA Sunitha Laxma Reddy: పోలీసులు చీర పట్టి లాగారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటతడి
పోలీసులు చీర పట్టి లాగారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటతడి
Vijayasai Reddy Political Party: కమ్మ, కాపులే సీఎం అవ్వాలా? విజయదశమి తరువాత పార్టీ పేరు అనౌన్స్: విజయసాయిరెడ్డి
కమ్మ, కాపులే సీఎం అవ్వాలా? విజయదశమి తరువాత పార్టీ పేరు అనౌన్స్: విజయసాయిరెడ్డి
Asia Cup Deadlock: ఆసియాక‌ప్ లో మరోసారి ట్రోఫీ రగడ మొదలయ్యే చాన్స్.. ఫైనల్‌కు మొహ్సిన్ నఖ్వీ హాజరుతో నయా టెన్ష‌న్
ఆసియాక‌ప్ లో మరోసారి ట్రోఫీ రగడ మొదలయ్యే చాన్స్.. ఫైనల్‌కు మొహ్సిన్ నఖ్వీ హాజరుతో నయా టెన్ష‌న్
AP Local Body Elections: ఏపీ లోకల్ పోల్స్ ప్రభుత్వ పాలనకు రిఫరెండం - అధికార, ప్రతిపక్షాలు అంగీకరిస్తాయా?
ఏపీ లోకల్ పోల్స్ ప్రభుత్వ పాలనకు రిఫరెండం - అధికార, ప్రతిపక్షాలు అంగీకరిస్తాయా?
Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10'కు నాగార్జున రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? కింగ్‌కు కోట్లలో ఇస్తున్న స్టార్ మా
'బిగ్ బాస్ 10'కు నాగార్జున రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? కింగ్‌కు కోట్లలో ఇస్తున్న స్టార్ మా
Embed widget