అన్వేషించండి

Extra Ordinary Man : ఓటీటీలోకి వచ్చేసిన 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' - స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Extra Ordinary Man OTT : నితిన్, శ్రీలీలా జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది.

Nithiin’s Extra Ordinary Man OTT Release : లవర్ బాయ్ నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ఇప్పుడు ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చింది జనవరి 19 అర్ధరాత్రి నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. డీటెయిల్స్ లోకి వెళ్తే.. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా నటించిన యాక్షన్ కామెడీ ఎంటర్టైలర్ 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' డిసెంబర్ 8న థియేటర్స్ లో రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. గత కొన్నాళ్లుగా అటు నితిన్ ఇటు వక్కంతం వంశీ మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. 'భీష్మ' తర్వాత నితిన్ కి మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ దక్కలేదు.

'నా పేరు సూర్య'తో దర్శకుడిగా తొలి ప్రయత్నంతో అపజయం అందుకున్న వంశీ కచ్చితంగా ఈసారి కం బ్యాక్ ఇవ్వాలని అనుకున్నాడు. కానీ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ తొలి రోజే మిశ్రమ స్పందన తెచ్చుకొని ప్లాప్ గా మిగిలిపోయింది. సినిమాలో నితిన్, శ్రీలీల డాన్స్, సాంగ్స్ మాత్రమే ఈ చిత్రానికి హైలెట్ అయ్యాయి. నిజానికి ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కు ఆడియన్స్ నుంచి మంచిరెస్పాన్స్ వచ్చింది. రిలీజ్‌కు ముందు విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాకు బజ్‌ తెచ్చిపెట్టాయి. కానీ రిలీజ్ తర్వాత ఆడియన్స్ నుంచి పెద్దగా రెస్పాన్స్ అందుకోలేకపోయింది.

అందుకు కారణం సరైన సమయంలో సినిమాని విడుదల చేయకపోవడం, మౌత్ టాక్ బలహీనంగా ఉండటం, 'హాయ్ నాన్న' సినిమాతో పోటీ వంటివి ఈ సినిమాపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఫలితంగా  భారీ నష్టాలను అందుకుని నితిన్ కెరీర్లో మరో ప్లాప్ గా నిలిచింది. అయితే థియేటర్లలో రిలీజైన దాదాపు నెల రోజుల తర్వాత ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అయింది. 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. కొద్ది రోజుల క్రితమే ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేయగా.. అర్దరాత్రి నుంచి ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

జనవరి 19 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో ఈచిత్రాన్ని ఎవరైనా మిస్ అయి ఉంటే ఇప్పుడు హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది చూసేయండి. కాగా సీనియర్ హీరో, యాంగ్రీ మ్యాన్ డా. రాజశేఖర్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. సుదేవ్‌ నాయర్‌, రావు రమేశ్‌, రోహిణి, సంపత్‌ రాజా, బ్రహ్మాజీ, అజయ్‌ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఆదిత్య మూవీస్ సమర్పణలో శ్రేష్ఠ్‌ మూవీస్‌ బ్యానర్ పై సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. హరీష్ జైరాజ్ సంగీతం సమకూర్చారు. ఆర్థర్ ఏ. విల్సన్, యువరాజ్, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫర్ గా వ్యవహరించగా, ప్రవీణ్‌ పూడి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.

Also Read : 'పుష్ప 2' ముగింపు లేని కథ - మీ ఎంటర్టైన్మెంట్‌కు ఎలాంటి ఢోకా లేదు: రష్మిక మందన

టాప్ హెడ్ లైన్స్

Thursday OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - రొమాంటిక్ డ్రామా తెల్ల కాగితం To కామెడీ డ్రామా 'బత్తా'... నెల రోజుల్లోపే స్ట్రీమింగ్
గురువారం ఓటీటీ మూవీస్ - రొమాంటిక్ డ్రామా తెల్ల కాగితం To కామెడీ డ్రామా 'బత్తా'... నెల రోజుల్లోపే స్ట్రీమింగ్
Janhvi Kapoor : 'పెద్ది' వివాదం... అచ్చియమ్మ రోల్‌పై జాన్వీ కపూర్ షాకింగ్ కామెంట్స్
'పెద్ది' వివాదం... అచ్చియమ్మ రోల్‌పై జాన్వీ కపూర్ షాకింగ్ కామెంట్స్
Emotional Drama OTT: కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Ramayana First Review - 'రామాయణ' ఫస్ట్ రివ్యూ: హాలీవుడ్ బ్లాక్ బస్టర్ స్టైల్‌లో... సినిమా చూసిన ఎన్నారై క్రిటిక్ ఏం చెప్పారంటే?
'రామాయణ' ఫస్ట్ రివ్యూ: హాలీవుడ్ బ్లాక్ బస్టర్ స్టైల్‌లో... సినిమా చూసిన ఎన్నారై క్రిటిక్ ఏం చెప్పారంటే?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP vs TS Essential Commodities Subsidies: నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Cyclone Arnab Damage: అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
Embed widget