అన్వేషించండి

Napoleon Returns Title Glimpse: అప్పుడు నీడ, ఇప్పుడు గేదె... 'నెపోలియన్ రిటర్న్స్' - ఇంట్రెస్టింగ్‌గా టైటిల్ గ్లింప్స్‌ వీడియో

'నా నీడ పోయింది సార్' - కొన్నేళ్ల క్రితం 'నెపోలియన్' గ్లింప్స్‌తో అందరినీ ఎట్రాక్ట్ చేశారు హీరో - దర్శక రచయిత ఆనంద్ రవి. ఇప్పుడు ఆయన 'నెపోలియన్ రిటర్న్స్' అంటూ హారర్ కామెడీతో వస్తున్నారు.

Anand Ravi Is Back With Napoleon Returns: 'నా నీడ పోయింది సార్'... ఈ డైలాగ్‌ గుర్తు ఉందా? కొన్నేళ్ల క్రితం వచ్చిన 'నెపోలియన్' గ్లింప్స్‌ వైరల్ అయ్యింది. నీడ పోవడం ఏమిటి? అనేది అందరిలో ఆసక్తి కలిగించింది. ఆ సినిమా దర్శక రచయిత ఆనంద్ రవి. హీరోగానూ ఆయనే నటించారు. ఇప్పుడు 'నెపోలియన్ రిటర్న్స్' అంటూ హారర్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 

అప్పుడు నీడ... ఇప్పుడు గేదె!
'నా నీడ పోయింది' అంటూ 'నెపోలియన్' కోసం ఇంట్రెస్టింగ్ గ్లింప్స్‌ క్రియేట్ చేసిన ఆనంద్ రవి... ఇప్పుడు 'నెపోలియన్ రిటర్న్స్' కోసం 'గేదె ఆత్మ కంప్లైంట్ ఇవ్వమని చెప్పింది' అని క్యూరియాసిటీ క్రియేట్ చేసే టీజర్‌తో వచ్చారు. ఈ రోజు టైటిల్ గ్లింప్స్‌ విడుదల చేశారు.

Anand Ravi New Movie: ఆనంద్ రవి కథానాయకుడిగా నటిస్తూ... దర్శకత్వం వహిస్తున్న సినిమా 'నెపోలియన్ రిటర్న్స్'. ఆచార్య క్రియేషన్స్ పతాకంపై భోగేంద్ర గుప్త నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, గ్లింప్స్‌ను ఆదివారం విడుదల చేశారు. ఇందులో 'బిగ్ బాస్' ఫేమ్ దివి వడ్త్య హీరోయిన్. 'నెపోలియ‌న్', 'ప్ర‌తినిధి', 'కొరమీను' వంటి పాపుల‌ర్ సినిమాల తర్వాత యూనిక్‌, ఫ్రెష్ కాన్సెప్ట్‌తో ఆనంద్ రవి తీస్తున్న చిత్రమిది.

Also Readనిర్మాతగా సుకుమార్ భార్య తబిత... పదేళ్ళ క్రితం వచ్చిన బోల్డ్ సినిమాకు సీక్వెల్!

'నెపోలియన్’ రిటర్న్స్' టైటిల్ గ్లింప్స్‌ చూస్తే... ఇద్ద‌రితో క‌లిసి ఆనంద్ రవి పోలీస్ స్టేష‌న్‌కు వెళతారు. అక్కడ కంప్లైంట్ ఇవ్వ‌టానికి రెడీ అవుతారు. పోలీస్ అధికారి రఘు బాబు కంప్లైంట్ తీసుకోవడానికి రెడీ అవుతారు. 'గేదె దెయ్యం ఇంటికి వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పింది' అని ఆనంద్ రవి చెబుతారు. దాంతో అక్కడ ఉన్నవాళ్లు అందరూ షాక్ అవుతారు. మరొక పోలీస్ అధికారి 'అప్పట్లో నీడ పోయింది అని కంప్లైంట్ ఇచ్చింది నువ్వే కదా' అని అడుగుతారు. దాంతో 'నెపోలియ‌న్' సినిమా రెఫ‌రెన్స్‌ ఉందని అర్థం అవుతుంది. గ్లింప్స్‌ మొత్తం చూస్తే... ఓ చిన్న పిల్లాడు ఆత్మగా మారాడని అర్థం అవుతోంది.

Also Readకింగ్‌డమ్ ఫ్లాప్ కాదు... బిజినెస్ లెక్కల బయటకు తీసిన నాగవంశీ

ఇంట్లో క‌నిపించే పుర్రె ఓ చిన్నారిది అని నటుడు మీసాల లక్ష్మణ్ చెబుతారు. ఆ మాటతో చిన్నారి దెయ్యం నేపథ్యంలో ఆనంద్ రవి సరికొత్త హార‌ర్ స‌స్పెన్స్ మూవీ తీస్తున్నారని అర్థం అవుతోంది. గ్లింప్స్‌లో క్రియేటివిటీతో పాటు ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ హారర్ మూమెంట్స్‌ను ఎలివేట్ చేసింది.

Napoleon Returns Cast And Crew: ఆనంద్ ర‌వి సరసన దివి వడ్త్య కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో 'ఆటో' రామ్ ప్ర‌సాద్‌, ర‌ఘుబాబు, సూర్య పింగ్ పాంగ్, శ్ర‌వ‌ణ్ రాఘ‌వేంద్ర‌, యాంక‌ర్ ర‌వి, ర‌వి వ‌ర్మ‌, మీసాల ల‌క్ష్మ‌ణ్, నరసింహ, బెజయవాడ బాబీ అక్క, రమణ భార్గవ్, కేదార్ శంకర్ ఇతర ప్రధాన తారాగణం. ఈ సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్: R&M డిజైన్, కూర్పు: విజయ్ వర్ధన్ కావూరి, సహ నిర్మాత: జై గోస్వామి, సినిమాటోగ్ర‌ఫీ: కార్తీక్ కొప్పెర, సంగీతం: సిద్ధార్థ్ స‌దాశివుని, ర‌చ‌న‌ - ద‌ర్శ‌క‌త్వం: ఆనంద్ ర‌వి.

టాప్ హెడ్ లైన్స్

Pritam And Pedro Series OTT : మొబైల్ యూజ్ చేస్తున్నారా? - లేటెస్ట్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ డోంట్ మిస్... ఎందులో చూడొచ్చంటే?
మొబైల్ యూజ్ చేస్తున్నారా? - లేటెస్ట్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ డోంట్ మిస్... ఎందులో చూడొచ్చంటే?
Aha Series OTT : కమల్ హాసన్ మూవీ టైటిల్‌తో న్యూ సిరీస్ - ఈ స్టోరీ మీదే కావొచ్చు... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
కమల్ హాసన్ మూవీ టైటిల్‌తో న్యూ సిరీస్ - ఈ స్టోరీ మీదే కావొచ్చు... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Allu Arjun : సంధ్య థియేటర్ ఘటన - అల్లు అర్జున్‌కు స్వల్ప ఊరట
సంధ్య థియేటర్ ఘటన - అల్లు అర్జున్‌కు స్వల్ప ఊరట
Lenin OTT : అఖిల్ లెనిన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
అఖిల్ లెనిన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Joseph Ravan Remand Report: నక్సలిజం వైపు వెళ్లేలా యువతకు సందేశాలు - జోసఫ్ రావణ్‌ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!
నక్సలిజం వైపు వెళ్లేలా యువతకు సందేశాలు - జోసఫ్ రావణ్‌ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!
Telangana Tourism Master Plan 2026: తెలంగాణ టూరిజానికి నయా లుక్! దుర్గం చెరువు టార్గెట్‌గా సీఎం రేవంత్ రెడ్డి మెగా మాస్టర్ ప్లాన్!
తెలంగాణ టూరిజానికి నయా లుక్! దుర్గం చెరువు టార్గెట్‌గా సీఎం రేవంత్ రెడ్డి మెగా మాస్టర్ ప్లాన్!
CTI Letter for Adult Ads: క్రికెట్ మ్యాచ్‌ల టైంలో కండోమ్, డేటింగ్ యాప్ యాడ్స్‌ వద్దు! ఐసీసీ ఛైర్మన్ జైషాకు సీటీఐ లేఖ! 
క్రికెట్ మ్యాచ్‌ల టైంలో కండోమ్, డేటింగ్ యాప్ యాడ్స్‌ వద్దు! ఐసీసీ ఛైర్మన్ జైషాకు సీటీఐ లేఖ! 
హీరో Xoom 110 ధర, వేరియంట్లు, ఫీచర్లు - కొనే ముందే తెలుసుకోవాల్సిన 6 ముఖ్యమైన విషయాలు
హీరో Xoom 110 కొనాలని ఉత్సాహపడుతున్నారా? ఆ బండి గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
Sugali Parvathi Devi On Pawan Kalyan: సుగాలి ప్రీతి కేసులో బిగ్ ట్విస్ట్! మోసం చేశారని పవన్ కల్యాణ్‌పై ఫిర్యాదు!
సుగాలి ప్రీతి కేసులో బిగ్ ట్విస్ట్! మోసం చేశారని పవన్ కల్యాణ్‌పై ఫిర్యాదు!
Nizamabad Crime News: నిజామాబాద్ జిల్లాలో భర్తను భవనంపై నుంచి తోసేసిన భార్య! చనిపోలేదని హార్పిక్‌ ఇంజెక్ట్ చేసి దారుణహత్య! 
నిజామాబాద్ జిల్లాలో భర్తను భవనంపై నుంచి తోసేసిన భార్య! చనిపోలేదని హార్పిక్‌ ఇంజెక్ట్ చేసి దారుణహత్య! 
Allu Arjun : సంధ్య థియేటర్ ఘటన - అల్లు అర్జున్‌కు స్వల్ప ఊరట
సంధ్య థియేటర్ ఘటన - అల్లు అర్జున్‌కు స్వల్ప ఊరట
Revamped Gold Monetization Scheme: ఇళ్లలోని ఇన్‌యాక్టివ్ గోల్డ్‌కు మోక్షం - సరికొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీతో కేంద్రం భారీ స్కెచ్!
ఇళ్లలోని ఇన్‌యాక్టివ్ గోల్డ్‌కు మోక్షం - సరికొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీతో కేంద్రం భారీ స్కెచ్!
Embed widget