అన్వేషించండి

Naga Chaitanya : "యాక్టింగ్ ఎప్పుడు నేర్చుకుంటావు?" నెటిజన్ ప్రశ్నకు నాగ చైతన్య ఇంట్రెస్టింగ్ ఆన్సర్

Naga Chaitanya : ' తండేల్' రిలీజ్ సందర్భంగా హీరోయిన్ సాయి పల్లవి ట్విట్టర్ వేదికగా నాగ చైతన్యకు అభిమానుల తరపున కొన్ని ప్రశ్నలు అడిగిన వీడియోను షేర్ చేసింది.

Naga Chaitanya : అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లు గా నటించిన పాన్ ఇండియా మూవీ 'తండేల్'. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీతో నాగచైతన్య బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని అనుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ సినిమా కోసం ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ప్రమోషన్లలో పాల్గొన్నారు ఆయన. తాజాగా సాయి పల్లవి తో క్వశ్చన్ అండ్ ఆన్సర్ వీడియోలో కొంతమంది అభిమానులు అడిగిన ప్రశ్నలను చైతన్యకు సంధించారు. అందులో ఓ అభిమాని ఏకంగా నాగ చైతన్యను యాక్టింగ్ ఎప్పుడు నేర్చుకుంటారు ? అని అడగడం, దానికి నాగ చైతన్య ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా మారాయి. 

నాగ చైతన్య యాక్టింగ్ గురించి ప్రశ్న... 

తాజాగా సాయి పల్లవి తన ఎక్స్ లో పోస్ట్ చేసిన వీడియోలో నాగ చైతన్యను కొన్ని ప్రశ్నలు అడిగింది. అందులో ముందుగా "ఎందుకు ఈ సినిమాను ఎక్స్ట్రా పర్సనల్ గా తీసుకున్నారు? ఈ మూవీ కోసం ఇంతకుముందు ఎన్నడు చేయని విధంగా ఎక్స్ట్రా రీల్స్ లాంటి ఎక్స్ట్రా ప్రమోషన్స్ కూడా చేశారు" అని అడిగింది. నాగచైతన్య స్పందిస్తూ "హానెస్ట్ గా చెప్తున్నాను ఇదొక రియల్ స్టోరీ, రియల్ క్యారెక్టర్. ఒక యాక్టర్ గా నేను ఇప్పుడు హిట్టు కోసం ఆకలి మీద ఉన్నాను. నా సినిమా రిలీజ్ అయ్యి, ఇప్పటికి 2 ఇయర్స్ అయిపోతుంది. నువ్వు ఎన్ని సినిమాలు రిలీజ్ చేసావ్? మూడు నాలుగు సినిమాలు చేశావు" అంటూ సరదాగా నవ్వేశారు నాగచైతన్య. "బాయ్స్ కి బడ్జెట్లో స్కిన్ కేర్ చెప్పండి?" అని సాయి పల్లవి మరో ప్రశ్న అడగ్గా.. నాగ చైతన్య "అమ్మాయిల్ని ఏడిపించకండి... మీ స్కిన్ దానికి అదే గ్లో అవుతుంది. హ్యాపీ గా ఉండండి బ్రదర్" అని చెప్పారు.

యాక్టింగ్ ఎప్పుడు నేర్చుకుంటావు?

"యాక్టింగ్ ఎప్పుడు నేర్చుకుంటావు?" అనే ఓ నెటిజన్ ప్రశ్నకు నాగ చైతన్య రియాక్ట్ అవుతూ "ఎప్పుడు నేర్చుకుంటావు ఏంటి? నిజానికి ఇదొక కంటిన్యూస్ ప్రాసెస్. కాలం గడిచే కొద్ది నేర్చుకుంటూనే ఉండాలి. ఎప్పటికీ ఈ ప్రాసెస్ కి ఫుల్ స్టాప్ పెట్టొద్దు. ఒకవేళ ఫుల్ స్టాప్ పెడితే గనక నటుడుగా ఎదగడం మానేసినట్టే. అంటే ఫ్యూచర్ ఉండదు, డెవలప్మెంట్ ఉండదు. నేను ఇంకా నేర్చుకోలేదు... ప్రతిరోజూ నేర్చుకుంటూనే ఉన్నాను" అని చెప్పారు నాగచైతన్య. అభిమాని తనను, తన యాక్టింగ్ స్కిల్స్ ను టార్గెట్ చేసినట్టుగా ప్రశ్నించినా, నాగ చైతన్య మాత్రం కూల్ గా, మెచ్యూర్ గా సమాధానం చెప్పడంపై ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

'తండేల్' టీమ్ అరెస్ట్ 
"నాగచైతన్య రిచ్ కిడ్ లాంటి రోల్స్ కి సెట్ అవుతాడు. మరి శ్రీకాకుళం మత్సకారుడిగా ఎలా ఊహించుకున్నాడు?" అన్న ప్రశ్నకు "ఒక నటుడి పని అదే కదా... ఎలాంటి రోల్ కావాలంటే దానికి తగ్గట్టుగా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి" అంటూ చెప్పుకొచ్చారు చై. "వాటర్ పై షూటింగ్ చేయడం ఎలా ఉంది? షూటింగ్ జరుగుతున్నప్పుడు మీరు మర్చిపోలేని మెమొరబుల్ సంఘటన ఏంటి?" అనే ప్రశ్నకు "వాటర్ పై షూటింగ్ అనేది చాలా ఛాలెంజింగ్ గా అనిపించింది. ఇక మెమొరబుల్ ఇన్స్టంట్ అంటే... కేరళలో షూటింగ్ జరుగుతున్నప్పుడు నేవీ అధికారులు మమ్మల్ని అరెస్ట్ చేశారు" అంటూ నాగ చైతన్య చెప్పగా, సాయి పల్లవి "ఇదెప్పుడు జరిగింది" అంటూ ఆశ్చర్యపోయింది. "నెగెటివ్ క్యారెక్టర్స్ నాగ చైతన్య ఎప్పుడు చేస్తారు?" అంటే "సాయి పల్లవి దర్శకత్వం వహించినప్పుడు" అని చెప్పారు చై. 

Also Read: SSMB 29: రాజమౌళి, మహేశ్ బాబు కొత్త సినిమా - హాలీవుడ్ రేంజ్ మూవీలో లేడీ విలన్‌గా స్టార్ హీరోయిన్, ఆ న్యూస్‌లో నిజమెంత?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mouli Tanuj Prasanth: క్రైమ్ కామెడీ కథతో 'లిటిల్ హార్ట్స్' మౌళి కొత్త సినిమా - దర్శక నిర్మాతలు ఎవరంటే?
క్రైమ్ కామెడీ కథతో 'లిటిల్ హార్ట్స్' మౌళి కొత్త సినిమా - దర్శక నిర్మాతలు ఎవరంటే?
Sharwanand: శర్వా - శ్రీను వైట్ల సినిమాకు ఆ టైటిల్ ఫిక్స్ చేశారా?
శర్వా - శ్రీను వైట్ల సినిమాకు ఆ టైటిల్ ఫిక్స్ చేశారా?
Ustaad Bhagat Singh Trailer : పవర్ స్టార్ బిగ్ బ్లాస్ట్ రెడీ - ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే?
పవర్ స్టార్ బిగ్ బ్లాస్ట్ రెడీ - ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే?
Sudigali Sudheer: దర్శకుణ్ణి మార్చిన 'సుడిగాలి' సుధీర్ సినిమా ప్రొడ్యూసర్ - థియేటర్లలోకి 'గోట్' వచ్చేది ఎప్పుడంటే?
దర్శకుణ్ణి మార్చిన 'సుడిగాలి' సుధీర్ సినిమా ప్రొడ్యూసర్ - థియేటర్లలోకి 'గోట్' వచ్చేది ఎప్పుడంటే?

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gas Cylinder shortage: గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
Good news for AP farmers: ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
Harish Rana Case : 13 ఏళ్లు మంచంపై ఉన్న హరీష్‌ రాణా కేసు సుప్రీంకోర్టుకు ఎలా చేరింది? బ్రెయిన్ డెడ్, PVS మధ్య తేడా ఏంటీ?
13 ఏళ్లు మంచంపై ఉన్న హరీష్‌ రాణా కేసు సుప్రీంకోర్టుకు ఎలా చేరింది? బ్రెయిన్ డెడ్, PVS మధ్య తేడా ఏంటీ?
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
First Euthanasia: ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
Hansika Divorce : భర్త సోహైల్‌తో హీరోయిన్ హన్సిక డివోర్స్ - నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్
భర్త సోహైల్‌తో హీరోయిన్ హన్సిక డివోర్స్ - నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Embed widget