అన్వేషించండి

Mucherla Aruna: అందుకే మళ్లీ సినిమాలు చేయాలని అనుకోవడం లేదు: సీనియర్ నటి ముచ్చర్ల అరుణ

Mucherla Aruna: ‘సీతాకోక చిలక’ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 43 ఏళ్లు అయినా ఇప్పటికీ ప్రేక్షకులు దీనిని గుర్తుపెట్టుకున్నారు. ఇందులో హీరోయిన్‌గా నటించిన అరుణ చాలాకాలం తర్వాత ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Mucherla Aruna: ఒకప్పుడు హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న నటీమణులు చాలామంది ఇప్పుడు పూర్తిగా కనుమరుగు అయిపోయారు. వారిలో కొందరు మాత్రమే మళ్లీ సినిమాల మీద ఆసక్తిగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. కొందరు మాత్రం ప్రేక్షకులకు దగ్గరగా ఉండడం కోసం సోషల్ మీడియాను ఎంచుకుంటున్నారు. ‘సీతాకోక చిలక’ నటి ముచ్చర్ల అరుణ.. రెండో కేటగిరికి చెందినవారు. ఈమె సినిమాలకు దూరమయ్యి ఎన్నో ఏళ్లు అయిపోయింది. కానీ ‘సీతాకోక చిలక’ చిత్రం మాత్రం ఇప్పటికీ చాలామంది తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. తాజాగా ఒక ఓపెనింగ్‌కు వచ్చిన అరుణ.. తన రీఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఎంజాయ్ చేస్తున్నాను..

ప్రస్తుతం ఎంతోమంది సీనియర్ హీరోయిన్లు.. సినిమాల్లో రీఎంట్రీ ఇస్తుండగా ముచ్చర్ల అరుణకు కూడా అలాంటి ఆలోచన ఉందా అనే ప్రశ్న ఎదురయ్యింది. ‘‘నేను ఇంకా సినిమాలు చేయాలని అనుకోవడం లేదు. నాకు సరిపోయింది. నేను ఇన్‌స్టాగ్రామ్ వీడియోలతోనే ఎంజాయ్ చేస్తున్నాను. నాకు ఇదే సంతోషాన్నిస్తోంది. నా చిన్న కూతురే నా ఇన్‌స్టాగ్రామ్ వీడియోలను హ్యాండిల్ చేస్తుంది. కానీ ప్రస్తుతం తను ఎమ్ఎమ్‌బీబీఎస్ ఫైనల్ ఇయర్ కాబట్టి బిజీ అయిపోయింది’’ అంటూ తను సోషల్ మీడియాలోనే సంతోషంగా ఉన్నానని, మళ్లీ సినిమాల్లోకి రానని తేల్చిచెప్పారు అరుణ. ప్రస్తుతం తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. వారందరికీ కిచెన్, హెల్త్ టిప్స్‌ను అందిస్తుంటారు అరుణ.

ఇన్‌స్టాగ్రామ్ స్టార్..

ఏం చేసినా సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రేక్షకులకు సలహా ఇచ్చారు ముచ్చర్ల అరుణ్. ఎప్పుడైనా తన ముఖ్య ప్రాధానత్య ఆరోగ్యానికే అన్నారు. అందుకే ఏవైనా బ్రాండ్స్ ప్రమోషన్ కోసం తనను సంప్రదించినప్పుడు ముందుగా వాటిని తను ఉపయోగించి చూస్తానని క్లారిటీ ఇచ్చారు. ఎక్కువశాతం నేచురల్ పద్ధతిలోనే హెల్త్, కుకింగ్ టిప్స్ ఇస్తానని తెలిపారు. ఒకప్పుడు హీరోయిన్‌గా తెలుగులో వెలిగిపోయిన అరుణ.. ఇప్పుడు సోషల్ మీడియా స్టార్ అయిపోయారు. తన పర్సనల్ లైఫ్ విషయాలను కూడా అప్పుడప్పుడు ఫాలోవర్స్‌తో పంచుకుంటారు. కొన్నాళ్ల క్రితం తన కూతుళ్లతో కలిసి అరుణ చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ కూడా అయ్యింది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aruna Mucherla (@mucherla.aruna)

మ్యూజికల్ హిట్..

1981లో విడుదలయిన ‘సీతాకోక చిలక’ సినిమా ఓ రేంజ్‌లో సెన్సేషన్‌ను క్రియేట్ చేసింది. ఆరోజుల్లోనే ఒక హిందూ అబ్బాయికి, క్రిస్టియన్ అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథను అందంగా చూపించారు దర్శకుడు భారతీరాజా. ముచ్చర్ల అరుణ తర్వాత ఎన్ని సినిమాల్లో నటించినా.. ఇప్పటికీ తనను ‘సీతాకోక చిలక’ హీరోయిన్‌గానే ప్రేక్షకులు గుర్తుపెట్టుకున్నారు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలను ఇప్పటికీ ప్రేక్షకులు వింటుంటారు. అప్పట్లోనే ఈ చిత్రానికి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా నేషనల్ అవార్డ్ దక్కింది. మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరెక్కిన ‘సీతాకోక చిలక’ను ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేనంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.

Also Read: ‘ఇస్మార్ట్’ బ్యూటీకి గుడ్ టైమ్ స్టార్ట్, ఒకేసారి మూడు క్రేజీ ఆఫర్లు!

టాప్ హెడ్ లైన్స్

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ తర్వాత ఫస్ట్ ఫోటో... హాస్పిటల్ బెడ్‌పై నుంచి
రామ్ చరణ్ సర్జరీ తర్వాత ఫస్ట్ ఫోటో... హాస్పిటల్ బెడ్‌పై నుంచి
Allu Arjun Fans Meet 2026: నచ్చకపోతే పట్టించుకోవద్దు - ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ ఇచ్చిన సలహా వెనుక అసలు కారణం ఇదే !
నచ్చకపోతే పట్టించుకోవద్దు - ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ ఇచ్చిన సలహా వెనుక అసలు కారణం ఇదే !
Allu Arjun: వదిలేయండి బ్రదర్... ట్రోల్స్‌పై అభిమానుల సమావేశంలో అల్లు అర్జున్
వదిలేయండి బ్రదర్... ట్రోల్స్‌పై అభిమానుల సమావేశంలో అల్లు అర్జున్
Rao Bahadur OTT: రావు బహదూర్ ఓటీటీ రిలీజ్... నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?
రావు బహదూర్ ఓటీటీ రిలీజ్... నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget