అన్వేషించండి

Rukmini Vasanth: సాయి పల్లవి అవుట్.... పాపులర్ సింగర్ బయోపిక్‌లో రుక్మిణీ వసంత్?

Rukmini Vasanth Vs Sai Pallavi: ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ కోసం సాయి పల్లవి ఫైనలైజ్ అయినట్టు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆమె స్థానంలో 'కాంతార 2' ఫేమ్ రుక్మిణీ వసంత్ ను ఫైనల్ చేశారట.

టాలీవుడ్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. సినీ సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన ఎంఎస్ సుబ్బలక్ష్మి (MS Subbulakshmi Biopic) జీవిత చరిత్రను తెరకెక్కించేందుకు టాలీవుడ్ సిద్దం అవుతోంది. ఈ మూవీని గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించేందుకు రెడీ అయ్యారు. అనిరుధ్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి (Sai Pallavi) ని హీరోయిన్‌గా అనుకున్నారు. అయితే సాయి పల్లవి మాత్రం తన చిత్రాలతో బిజీగా ఉంటోంది. ఆమె డేట్స్ దొరక్క ఈ ప్రాజెక్ట్‌ని ఇంకా ఆలస్యం చేస్తూనే ఉన్నారు.

సాయి పల్లవి బదులు రుక్మిణి?
సాయి పల్లవి ప్రస్తుతం హిందీ సినిమాలతోనే బిజీగా ఉన్నారు. అయితే ఇక సాయి పల్లవి ఇంకా డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతోందని సమాచారం. సాయి పల్లవి ప్రస్తుతం రామాయణ, మణిరత్నం ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. సాయి పల్లవి డేట్స్ దొరకడం లేదని రుక్మిణి వసంత్‌ (Rukmini Vasanth) ని మేకర్స్ సంప్రదించినట్టుగా తెలుస్తోంది. అసలే ఇప్పుడు రుక్మిణికి టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్, డిమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే క్రేజీ ప్రాజెక్టుల్లో ఆమెను మన మేకర్స్ లాక్ చేశారు. ఇక ఎంఎస్ సుబ్బలక్ష్మిగా రుక్మిణి ఇంకా పర్‌ఫెక్ట్‌గా ఉంటుందని అనుకుంటున్నారట.

See Photos: Ashu Reddy - కొల్హాపూర్ అమ్మవారి చెంతకు అషురెడ్డి... వెడ్డింగ్ కాంట్రావర్సీ, ఎన్నారై కేసు తర్వాత ఫస్ట్ ఫోటోలు

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai)

అందుకే రుక్మిణిని ఫైనల్ చేసినట్టుగా టాక్ వినిపిస్తోంది. రుక్మిణి అయితే డేట్స్‌ను ఈజీగా సర్దుబాటు చేస్తుందని అనుకుంటున్నారట. ఇక ఈ మూవీని గీతా ఆర్ట్స్ భారీ ఎత్తున నిర్మించేందుకు రెడీ అవుతోందట. ఈ ఏడాదిలోనే షూటింగ్ ప్రారంభించాలని చూస్తున్నారట. దాదాపు అక్టోబర్ వరకు షూటింగ్ స్టార్ట్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.

Also Read: Laggam Time Review - 'లగ్గం టైమ్' రివ్యూ: ఆహా ఓటీటీలో కొత్త లవ్ స్టోరీ... సినిమాను చూడగలమా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth)

'కింగ్డమ్' మూవీతో గౌతమ్ తిన్ననూరికి మిశ్రమ ఫలితం వచ్చిన సంగతి తెలిసిందే. కింగ్డడ్ తరువాత చాలా గ్యాప్ తీసుకున్న గౌతమ్ ఇప్పుడు మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు. అందుకే లెజెండరీ సింగర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ మీద పూర్తిగా ఫోకస్ పెట్టారు. మరి ఈ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

Also Read: Kara First Review: కర ఫస్ట్ రివ్యూ... ధనుష్ సినిమా గురించి జీవీ ప్రకాష్ ఏమన్నారంటే?

టాప్ హెడ్ లైన్స్

RJ Mitte Passed Away: నెట్‌ఫ్లిక్స్ పాపులర్ సిరీస్ 'బ్రేకింగ్ బ్యాడ్' నటుడు ఆర్జే మిట్టే ఇకలేరు... చిన్న వయసులో మృతి
నెట్‌ఫ్లిక్స్ పాపులర్ సిరీస్ 'బ్రేకింగ్ బ్యాడ్' నటుడు ఆర్జే మిట్టే ఇకలేరు... చిన్న వయసులో మృతి
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
Niti Taylor: నాతో పడుకుంటే ఛాన్స్ ఇస్తా... త్రినాథరావు నక్కిన మీద హీరోయిన్ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు?
నాతో పడుకుంటే ఛాన్స్ ఇస్తా... త్రినాథరావు నక్కిన మీద హీరోయిన్ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు?
SS Rajamouli: వారణాసి పనులకు బ్రేక్... అమెరికా వెళ్లిన రాజమౌళి - ఎందుకంటే?
వారణాసి పనులకు బ్రేక్... అమెరికా వెళ్లిన రాజమౌళి - ఎందుకంటే?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget