అన్వేషించండి

Maruthi: మన చేతుల్లో ఏం లేదు - ‘రాజా సాబ్’ విడుదల తేదీపై మారుతీ కామెంట్స్

Raja Saab Movie: ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘రాజా సాబ్’ మూవీ రిలీజ్ డేట్‌పై ఇంకా క్లారిటీ లేదు. తాజాగా దీనిపై దర్శకుడు మారుతీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Maruthi about Raja Saab Release Date: పాన్ ఇండియా స్టార్‌గా మారిన తర్వాత ప్రభాస్ లాంటి హీరో.. మారుతీ లాంటి మీడియం బడ్జెట్ సినిమాలను తెరకెక్కించే దర్శకుడితో సినిమాను ఒప్పుకోవడంతో ఒక్కసారిగా ప్రేక్షకులంతా షాక్ అయ్యారు. పైగా ఈ వార్త నిజమా, కాదా అని చెప్పడానికి మారుతీ కూడా ముందుకు రాలేదు. సైలెంట్‌గానే సినిమా షూటింగ్‌ను కూడా ప్రారంభించారు. ఇక ఈ మధ్య కొంచెం కొంచెంగా మూవీ గురించి అప్డేట్స్ బయటికొస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా మారుతీ, ప్రభాస్ కాంబినేషన్ మూవీ టైటిల్ ‘రాజా సాబ్’ అంటూ.. దాని ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. తాజాగా ‘రాజా సాబ్’ రిలీజ్ డేట్ గురించి మారుతీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

మన చేతుల్లో ఏం లేదు..

తాజాగా ఒక మూవీ ఈవెంట్‌లో నిర్మాత ఎస్‌కేఎన్‌తో పాటు పాల్గొన్నాడు దర్శకుడు మారుతీ. అదే సందర్భంలో ఆయనను రీచ్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుందని, అసలు ‘రాజా సాబ్’ విడుదల తేదీ ఎప్పుడు అంటూ ఒక జర్నలిస్ట్ ప్రశ్నించాడు. అంటే తనను రీచ్ అవ్వడం చాలా ఈజీ అంటూ మారుతీ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఇక విడుదల తేదీపై మాట్లాడుతూ.. ‘‘మన చేతుల్లో ఏం లేదు. అది వచ్చినప్పుడు వస్తుంది. దాని గురించి ఇప్పుడు ఎక్కువగా మాట్లాడొద్దు’’ అని తెలిపారు మారుతీ. ఈ దర్శకుడి మాటలు బట్టి చూస్తే.. ఇప్పటికీ విడుదల తేదీ గురించి మూవీ టీమ్ ఏం డిసైడ్ అవ్వలేదని తెలుస్తోంది. దీంతో మరోసారి ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య చర్చ మొదలయ్యింది.

ఇంకా పెద్ద సినిమాలు ఉన్నాయి..

‘‘కచ్చితంగా మీ అందరికీ నచ్చే డేటే వస్తుంది. ఈ డేట్ వస్తే బాగుంటుంది అని మీరు ఏ డేట్ చూడాలనుకుంటున్నారో ఆ డేట్‌కు వస్తుంది’’ అంటూ ‘రాజా సాబ్’ విడుదల తేదీ గురించి ఫ్యాన్స్‌కు హామీ ఇచ్చాడు మారుతీ. అసలు మూవీ గురించి ఎందుకంతా తక్కువ ప్రొఫైల్ మెయింటేయిన్ చేస్తున్నారని జర్నలిస్ట్ ప్రశ్నించగా.. ‘‘ఈ సినిమా కంటే ఆయన ముందు ఇంకా పెద్ద సినిమాలు ఉన్నాయి. ఆ సినిమా గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి. ఎందుకంటే అది అందరు చూడాలి. దాని తర్వాత ఎలాగో మాది ఉంటుంది. వచ్చినప్పుడు కచ్చితంగా చూద్దాం’’ అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు మారుతీ.

ఆర్డర్‌లో సినిమాలు..

ఈ విషయంపై నిర్మాత ఎస్‌కేఎన్ కూడా స్పందించాడు. ‘‘సినిమాలు ఆర్డర్‌లో వస్తాయి కదా. మొన్నటి వరకు సలార్ ఉంది. ఇప్పుడు కల్కి. దాని తర్వాత ఆయన విజృంభిస్తారు’’ అంటూ మారుతీ, ప్రభాస్ సినిమాపై ఎస్‌కేఎన్ కామెంట్స్ చేశాడు. ప్రభాస్ ప్రస్తుతం ‘కల్కి’ మూవీలో బిజీగా ఉన్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చాలా ప్రీ ప్లానింగ్‌తో తెరకెక్కుతోంది. దీనికోసం కొత్త ప్రపంచాన్నే సృష్టిస్తున్నాడు నాగ్ అశ్విన్. అందుకే పోస్ట్ ప్రొడక్షన్‌కు ఇంకా సమయం పడుతుందని మేకర్స్ చెప్తున్నారు. ఈ సినిమా తరపున షూటింగ్ ముగిసినా కూడా పోస్ట్ ప్రొడక్షన్ దగ్గరే మూవీ టీమ్ చాలా సమయాన్ని తీసుకుంటోంది. అందుకే అది కూడా విడుదలయ్యి ప్రేక్షకుల ముందుకు వస్తే ‘రాజా సాబ్’ గురించి మాట్లాడే అవకాశం వస్తుందని మారుతీ ఫీలవుతున్నట్టు ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు వింటుంటే అర్థవుతోంది.

Also Read: నేను బ్లాక్ చేయలేదు - రెండో పెళ్లిపై నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు

టాప్ హెడ్ లైన్స్

Dharman: రజనీతో రామ్... ఫోటో డిలీట్ చేసిన రాశీ ఖన్నా - అసలు మ్యాటర్ ఏమిటంటే?
రజనీతో రామ్... ఫోటో డిలీట్ చేసిన రాశీ ఖన్నా - అసలు మ్యాటర్ ఏమిటంటే?
Golden Bhagyam Title Glimpse: 'గోల్డెన్ భాగ్యం' తెలుగు టైటిల్ గ్లింప్స్‌... 'KH X RK Reunion' స్పూఫ్, పవన్ & మహేష్‌ను వాడేశారుగా
'గోల్డెన్ భాగ్యం' తెలుగు టైటిల్ గ్లింప్స్‌... 'KH X RK Reunion' స్పూఫ్, పవన్ & మహేష్‌ను వాడేశారుగా
Puri Jagannadh: పూరి ఛార్మీని ఏకిపారేసిన లేడీ ప్రొడ్యూసర్... పరువు పోయేలా ఉంది - రియాక్ట్ అవుతారా?
పూరి ఛార్మీని ఏకిపారేసిన లేడీ ప్రొడ్యూసర్... పరువు పోయేలా ఉంది - రియాక్ట్ అవుతారా?
Chiranjeevi: ఓటీటీలోకి మెగాస్టార్ గ్రాండ్ ఎంట్రీ... చిరు టాక్ షోకి 200 కోట్ల డీల్?
ఓటీటీలోకి మెగాస్టార్ గ్రాండ్ ఎంట్రీ... చిరు టాక్ షోకి 200 కోట్ల డీల్?

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Palle Panduga 3.0: వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
Essar Group US Investment : అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
Neeru Dhanda Clinches Shooting Gold: వానలోనూ గురి తప్పని షాట్ తో నీరు ధాండా ఖాతాలో  పసిడి, వ్య‌క్తిగ‌త విభాగంలో ఇండియాకు మొట్ట‌మొద‌టి స్వర్ణం అందించి రికార్డు.. బాక్సింగ్‌లో పంచ్ పవర్ తో జోరు
వానలోనూ గురి తప్పని షాట్ తో నీరు ధాండా ఖాతాలో  పసిడి, వ్య‌క్తిగ‌త విభాగంలో ఇండియాకు మొట్ట‌మొద‌టి స్వర్ణం అందించి రికార్డు.. బాక్సింగ్‌లో పంచ్ పవర్ తో జోరు
Hepatitis B vs C : హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
Tiger Tension in Nirmal: గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
Embed widget