అన్వేషించండి

Malaika Arora: బ్రేకప్ అయిన రెండేళ్ళ తర్వాత రియాక్షన్... 12 ఏళ్ళు చిన్నోడిపై మలైక ఫీలింగ్స్‌ ఏమిటంటే?

Malaika Arora on breakup with Arjun Kapoor: మలైకా అరోరా, అర్జున్ కపూర్ మధ్య వయసులో 12 ఏళ్ళ డిఫరెన్స్ ఉన్నప్పటికీ ప్రేమకు అడ్డంకి కాలేదు. రెండేళ్ళకు విడిపోయారు. ఇప్పుడు ఆ బ్రేకప్ గురించి స్పందించారు.

బాలీవుడ్ కండల వీరుడు - స్టార్ హీరో సల్మాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ నుండి విడాకులు తీసుకున్నప్పటి నుంచి మలైకా అరోరా (Malaika Arora) వ్యక్తిగత జీవితం ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. నిర్మాత బోనీ కపూర్ తనయుడు, యువ కథానాయకుడు నటుడు అర్జున్ కపూర్ (Arjun Kapoor)తో ఆమె రిలేషన్‌షిప్, బ్రేకప్ వ్యవహారం ప్రజల దృష్టిని బాగా ఆకర్షించింది. అప్పటి నుండి మలైకా ఎవరితో కనిపించినా సోషల్ మీడియాలో పుకార్లు వస్తున్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అర్జున్ కపూర్‌తో బ్రేకప్ అయిన రెండేళ్ళకు తమ సంబంధం గురించి మనసు విప్పి మాట్లాడింది మలైకా అరోరా. ప్రజలు తన వ్యక్తిగత జీవితం గురించి చర్చించేటప్పుడు ఎలా 'అతిగా తొంగి చూస్తారో' కూడా ఆమె వివరించింది.

అర్జున్ కపూర్ గురించి మలైకా అరోరా ఏమన్నారంటే?
నమ్రతా జకారియా షోలో అర్జున్ కపూర్ గురించి మలైకా అరోరా మాట్లాడుతూ... “కోపం, బాధ జీవితంలో ఒక నిర్దిష్ట దశలో వస్తాయి. ఇది ప్రతి ఒక్కరికీ జరుగుతుందని నేను భావిస్తున్నాను. మనం మనుషులం... మనమంతా కోపం, నిరాశలతో ప్రయాణిస్తాం. ఇది మానవ స్వభావం. కానీ కాలం గడిచేకొద్దీ... ఆ కాలమే అన్నింటినీ నయం చేస్తుంది” అని తెలిపారు.

ఇంకా మలైకా అరోరా మాట్లాడుతూ... “ఏది ఏమైనప్పటికీ అర్జున్ కపూర్ నాకు చాలా ముఖ్యమైన వ్యక్తి. నా జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అని నేను భావిస్తున్నాను. ఏమి జరిగినా... నేను నా గతం లేదా భవిష్యత్తు గురించి ఎక్కువగా మాట్లాడకూడదని అనుకుంటున్నాను. నా లైఫ్ గురించి చాలా రాశారు. ప్రతిచోటా చాలా ప్రచారం చేశారు. ఒక విధంగా ఇది మీడియాకు మసాలాగా మారింది” అని అన్నారు.

Also ReadAnaganaga Oka Raju Review - 'అనగనగా ఒక రోజు' రివ్యూ: పండక్కి పల్లెటూరి కథతో వచ్చిన నవీన్ పోలిశెట్టి - సినిమా హిట్టేనా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

ఇప్పుడు మలైకా వయసు 52 ఏళ్ళు.  ఆమె మాట్లాడుతూ... “సెలబ్రిటీలు తుమ్మినా దగ్గినా, ఎక్కడికి వెళ్లినా ఏదైనా వార్త అవుతుంది. ప్రతి ఒక్కరికీ దానిని యాక్సెస్ చేసే అవకాశం ఉంది. నా సంబంధాల గురించి ఎల్లప్పుడూ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అవి ఎల్లప్పుడూ వార్తల్లో నిలిచాయి. అది చాలా ఎక్కువ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పుడు నేను ఏదైనా నిరూపించాల్సిన అవసరం లేదు” అని అన్నారు.

మిస్టరీ మ్యాన్ గురించి మలైకా ఏమన్నారంటే?
అర్జున్ కపూర్‌తో విడిపోయిన తర్వాత మలైకా అరోరాతో మిస్టరీ మ్యాన్ తో ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. వాటి గురించి అడిగినప్పుడు మలైకా మాట్లాడుతూ “మీరు ఎవరితోనైనా కనిపిస్తే, మీరు బయటకు వెళితే ఒక పెద్ద సమస్య అవుతుంది. నేను ఈ విషయాలను అనవసరంగా పెంచకూడదనుకుంటున్నాను. వాటిని మరింత చేయకూడదనుకుంటున్నాను. ఎందుకంటే దాని వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. నేను ఎప్పుడు బయటకు వెళ్లినా... నాతో ఎవరున్నా... పాత స్నేహితుడైనా, స్వలింగ సంపర్కుడైనా, వివాహితుడైనా, మేనేజర్ లేదా మరెవరైనా నన్ను వెంటనే ఆ వ్యక్తితో ముడిపెడతారు. వాటిని చూసి నవ్వుకుంటాం. జోకులు వేసుకుంటాం. నా తల్లి ఫోన్ చేసి ‘ఇతను ఎవరు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు?’ అని అడుగుతుంది” అన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Brahmanandam Brother Sri Vadan: అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget