అన్వేషించండి

Lenin Collection Day 1: లెనిన్ కలెక్షన్లు... ఫస్ట్ డే అదరగొట్టిన అయ్యగారు - ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Lenin Box Office Collection Day 1: అఖిల్ అక్కినేని హీరోగా నటించిన 'లెనిన్'కు బాక్స్ ఆఫీస్ బరిలో అదిరిపోయే ఓపెనింగ్ లభించింది. మొదటి రోజు సినిమాకు పది కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అఖిల్ 'లెనిన్' తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 9.73 కోట్ల గ్రాస్ వసూళ్లు.
  • తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్; పది కోట్లు దాటే అవకాశం.
  • మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వంలో వచ్చిన సినిమాకు పాజిటివ్ టాక్.

Akhil Akkineni Lenin Movie First Day Collection: అఖిల్ అక్కినేని కొట్టేశారు... బాక్స్ ఆఫీస్ బరిలోనూ స్ట్రాంగ్ హిట్ కొట్టేశారు. అక్కినేని అభిమానులు అందరూ 'లెనిన్' రిలీజ్ డే 'మనోడు బ్లాక్ బస్టర్ కొట్టేశాడు' అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఆ ఫ్యాన్స్ సంతోషం బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా కనిపించింది. 'లెనిన్' సినిమాకు మొదటి రోజు మంచి ఓపెనింగ్ లభించింది. ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసుకోండి.

'లెనిన్' ఓపెనింగ్ డే @ 10 కోట్లు ప్లస్!
Lenin First Day Collection India Net: ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో 'లెనిన్' సినిమాకు మంచి ఆరంభం లభించింది. మొదటి రోజు మొదటి ఆట నుంచి థియేటర్లలో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన కనిపించింది.

  • ఇండియాలో మొదటి రోజు 'లెనిన్' సినిమాకు 5.90 కోట్ల నెట్ కలెక్షన్ లభించింది.
  • ఇండియాలో 'లెనిన్' ఫస్ట్ డే గ్రాస్ విషయానికి వస్తే... రూ. 6.73 కోట్లు.
  • ఓవర్సీస్ మార్కెట్స్ నుంచి కూడా 'లెనిన్'కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మొదటి రోజు విదేశాల్లో మూడు కోట్ల రూపాయల గ్రాస్ లభించింది.
  • 'లెనిన్' ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ రూ... 9.73 కోట్లు.
  • తెలుగు రాష్ట్రాల్లో కొన్ని బీ, సీ సెంటర్లలో కలెక్షన్లు రిపోర్ట్ చేయాల్సి ఉంది. అవి యాడ్ చేస్తే మరొక కోటి వరకు రావచ్చని ట్రేడ్ వర్గాల టాక్. ఆ లెక్కన మొదటి రోజు పది కోట్లకు పైగా 'లెనిన్' కలెక్ట్ చేసినట్టే.

Also ReadAkhil Akkineni Lenin Review - 'లెనిన్' సినిమా రివ్యూ: అఖిల్ అక్కినేని సినిమా ఎలా ఉందంటే? హిట్టు కొట్టారా?

అఖిల్ అక్కినేని కథానాయకుడిగా మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కిన 'లెనిన్' జూలై 10, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ సినిమాను రాయలసీమలోని చిత్తూరు నేపథ్యంలో రూపొందించారు. మొదటి రోజు మన దేశంలో సుమారు 2,028 షోలు ప్రదర్శించారు. థియేటర్లలో 50 శాతానికి పైగా ఆక్యుపెన్సీ లభించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... తెలుగు రాష్ట్రాల నుంచి ఫస్ట్ డే ఏకంగా ఆరు కోట్ల గ్రాస్ వసూలు అయ్యింది. కర్ణాటక నుంచి 65 లక్షలు, తమిళనాడు నుంచి మూడు లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో ఐదు లక్షల వసూళ్లు  వచ్చాయి. ప్రస్తుతం అఖిల్ సినిమాకు థియేటర్లలో కాంపిటీషన్ లేదు. దాంతో వీకెండ్ కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది.

Also Read: Rajpal Yadav - మళ్ళీ జైలుకు బాలీవుడ్ నటుడు... ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

అఖిల్ అక్కినేని సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించిన 'లెనిన్'లో ఈశ్వరీ రావు, ప్రమోద్ పంజు, రమేష్ ఇందిరా, బ్రహ్మాజీ, సునీల్ వర్మ, రాంకీ, 'గెటప్' శ్రీను తదితరులు ఇతర కీలక పాత్రలలో కనిపించారు. తమన్ సంగీతం అందించగా... లియోన్ బ్రిట్టో ఛాయాగ్రహణం, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.

Also ReadMalayalam Movie Balti OTT Streaming - తొమ్మిది నెలల తర్వాత ఓటీటీలోకి మలయాళ సినిమా... 'బాల్టి' ఎందులో స్ట్రీమింగ్ అవుతోందంటే?

Frequently Asked Questions

'లెనిన్' సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూలు చేసింది?

'లెనిన్' చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 9.73 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. కొన్ని బీ, సీ సెంటర్ల కలెక్షన్లు కలిపితే ఇది పది కోట్లకు పైగా ఉండవచ్చు.

'లెనిన్' సినిమా మొదటి రోజు ఇండియాలో నికరంగా ఎంత వసూలు చేసింది?

'లెనిన్' సినిమా మొదటి రోజు భారతదేశంలో 5.90 కోట్ల రూపాయల నికర వసూళ్లను సాధించింది. ఇది తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన కలెక్షన్.

అఖిల్ అక్కినేని నటించిన 'లెనిన్' సినిమా ఎప్పుడు విడుదల అయ్యింది? దాని దర్శకుడు ఎవరు?

అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటించిన 'లెనిన్' చిత్రం జూలై 10, 2026న విడుదలైంది. ఈ సినిమాకు మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వం వహించారు.

'లెనిన్' సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఎంత వసూలు చేసింది?

'లెనిన్' చిత్రం మొదటి రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి ఏకంగా ఆరు కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. మొదటి ఆట నుంచే మంచి స్పందన లభించింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Advertisement

వీడియోలు

Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget