అన్వేషించండి

Mega 158 Movie : చిరు, బాబీ మూవీలో 'బేబమ్మ'? - అసలు నిజం ఏంటంటే?

Krithi Shetty : చిరు బాబీ సినిమాపై వైరల్ అవుతోన్న లేటెస్ట్ బజ్‌పై క్లారిటీ వచ్చేసింది. ఈ మూవీలో చిరంజీవి కూతురిగా కృతి శెట్టి నటిస్తారనే ప్రచారం సాగుతుండగా అందులో నిజం లేదని సమాచారం.

Chiranjeevi Bobby Mega 158 Movie Update : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'మన శంకరవరప్రసాద్ గారు' సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన నెక్స్ట్ మూవీ 'వాల్తేరు వీరయ్య' ఫేం బాబీతో చేయబోతున్న సంగతి తెలిసిందే. బెంగాల్ బ్యాక్ డ్రాప్‌గా తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్‌తో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా మూవీ రాబోతున్నట్లు తెలుస్తోంది. 

కూతురి పాత్రలో బేబమ్మ... క్లారిటీ

మెగాస్టార్ కూతురి పాత్రలో యంగ్ హీరోయిన్ కృతి శెట్టి నటిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ రూమర్స్‌పై ఫైనల్‌గా ఓ క్లారిటీ వచ్చేసింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ఇప్పటివరకూ ఆమెను ఈ రోల్ కోసం ఎవరూ సంప్రదించలేదనే టాక్ వినిపిస్తోంది. 'ఉప్పెన'తో మంచి హిట్ అందుకున్నా... ఆ తర్వాత మూవీస్‌లో ఈమె ఖాతాలో సరైన హిట్ పడలేదు. మెగాస్టార్ మూవీతో మంచి ఛాన్స్ కొట్టేశారని అనుకున్నా అందులో నిజం లేదని తెలుస్తోంది. మరి ఆ రోల్‌లో ఎవరిని తీసుకుంటారనే దానిపై ఇప్పుడు సస్పెన్స్ నెలకొంది.

Also Read : పెంపుడు కుక్క కోసం మొక్కు చెల్లింపు - టాలీవుడ్ హీరోయిన్‌పై విమర్శలు... వీడియో వైరల్

ఇప్పటికే ఈ మూవీ నుంచి టైటిల్ పోస్టర్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్, పవర్ ఫుల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్, బెంగాల్ నేపథ్యంతో మూవీ తెరకెక్కించనున్నట్లు అర్థమవుతోంది. 'వంశంలోనే ఉంది లేదా రక్తంలో ఉంది' అంటూ గొడ్డలిపై రాసి ఉండడం హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీకి మ్యూజిక్ లెజెండ్ తమన్ మ్యూజిక్ అందించనున్నారు. ఫిబ్రవరిలో మూవీ లాంచ్ కానుందని... మార్చి నుంచి షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మలయాళ స్టార్ మోహన్ లాల్ మూవీలో కీలక పాత్ర చేయబోతున్నట్లు తెలుస్తోంది. చిరుకు జోడీగా పలువురు హీరోయిన్ల పేర్లు అనుకుంటున్నప్పటికీ ప్రియమణిని ఫైనల్ చేశారని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. మరికొద్ది రోజుల్లో వీటన్నింటిపైనా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. 'వాల్తేరు వీరయ్య'లానే ఈ మూవీ కూడా బిగ్గెస్ట్ హిట్ కన్ఫర్మ్ అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Preity Mukhundhan: అల్లు అర్జున్ సినిమా ఛాన్స్ వదులుకున్న 'బ్లాస్ట్' బ్యూటీ... ఎందుకో తెలుసా?
అల్లు అర్జున్ సినిమా ఛాన్స్ వదులుకున్న 'బ్లాస్ట్' బ్యూటీ... ఎందుకో తెలుసా?
Rajesh Sharma Hospitalised: ఫౌజీ సెట్స్‌లో పురుగు కుట్టలేదు... బాలీవుడ్ నటుడు ఆస్పత్రిలో చేరడానికి అసలు కారణం ఏమిటంటే?
ఫౌజీ సెట్స్‌లో పురుగు కుట్టలేదు... బాలీవుడ్ నటుడు ఆస్పత్రిలో చేరడానికి అసలు కారణం ఏమిటంటే?
Peddi OTT : ఓటీటీలోకి వచ్చేసిన రామ్ చరణ్ పెద్ది - 4 భాషల్లో స్ట్రీమింగ్... రన్ టైం ఎంతంటే?
ఓటీటీలోకి వచ్చేసిన రామ్ చరణ్ పెద్ది - 4 భాషల్లో స్ట్రీమింగ్... రన్ టైం ఎంతంటే?
Swathi Wedding: దర్శకుడితో స్వాతి పెళ్ళి... కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా
దర్శకుడితో స్వాతి పెళ్ళి... కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
US Iran War: చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
Truck Slogan: ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
TDP BJP Silence On Ravan Issue: రావణ్ ఇష్యూ.. కూటమిదా, జనసేనదా? ఉపా చట్టం ప్రయోగంపై చంద్రబాబు, బీజేపీ సైలెన్స్ వెనుక మర్మమేంటి!?
రావణ్ ఇష్యూ.. కూటమిదా, జనసేనదా? ఉపా చట్టం ప్రయోగంపై చంద్రబాబు, బీజేపీ సైలెన్స్ వెనుక మర్మమేంటి!?
Nitin Gadkari on E20 Fuel: E20 పెట్రోల్‌తో ఒక్క వాహనం పాడైనా తీసుకురండి! నితిన్ గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్‌!
E20 పెట్రోల్‌తో ఒక్క వాహనం పాడైనా తీసుకురండి! నితిన్ గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్‌!
Rajesh Sharma Hospitalised: ఫౌజీ సెట్స్‌లో పురుగు కుట్టలేదు... బాలీవుడ్ నటుడు ఆస్పత్రిలో చేరడానికి అసలు కారణం ఏమిటంటే?
ఫౌజీ సెట్స్‌లో పురుగు కుట్టలేదు... బాలీవుడ్ నటుడు ఆస్పత్రిలో చేరడానికి అసలు కారణం ఏమిటంటే?
Kaleshwaram Project Politics: కాళేశ్వరం రిపేర్ రాజకీయం - నీళ్లు ఎత్తిపోస్తే డ్యామ్‌లు కూలుతాయా? అసెంబ్లీ చర్చకు కేసీఆర్ సిద్ధమేనా?
కాళేశ్వరం రిపేర్ రాజకీయం - నీళ్లు ఎత్తిపోస్తే డ్యామ్‌లు కూలుతాయా? అసెంబ్లీ చర్చకు కేసీఆర్ సిద్ధమేనా?
వంట నుంచి సైన్స్  కోడింగ్ వరకు ప్రాచీన భారతదేశంలో 14 విద్యలు, 64 కళలు: శ్రీకృష్ణుడి అద్భుత జ్ఞాన రహస్యం!
వంట నుంచి సైన్స్  కోడింగ్ వరకు ప్రాచీన భారతదేశంలో 14 విద్యలు, 64 కళలు: శ్రీకృష్ణుడి అద్భుత జ్ఞాన రహస్యం!
Embed widget