అన్వేషించండి

Kayadu Lohar : సోషల్ మీడియాకు బ్రేక్ - యంగ్ హీరోయిన్ డెసిషన్... అసలు రీజన్ ఏంటంటే?

Kayadu Lohar Reaction : యంగ్ హీరోయిన్ కయాదు లోహర్ సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చారు. కొంతకాలం అన్నింటికీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఇన్ స్టా వేదికగా పోస్ట్ చేశారు.

Actress Kayadu Lohar Temparory Break From Social Media : హీరోయిన్స్‌కు సోషల్ మీడియాలో ఉండే ఫేం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొందరు ఎప్పటికప్పుడు ఇన్ స్టాలో యాక్టివ్‌గా ఉంటూ ఫోటో షుట్స్ చేస్తుంటారు. మరికొందరు ఇన్ స్టా, సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు. యంగ్ హీరోయిన్ కయాదు లోహర్ ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆమె కీలక నిర్ణయం తీసుకున్నారు.

సోషల్ మీడియాకు బ్రేక్

కొద్ది రోజులు ఇన్ స్టా, సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకోనున్నట్లు పోస్ట్ చేశారు కయాదు లోహర్. 'కొన్నిసార్లు మనం శరీరానికి ఇచ్చే విశ్రాంతి లాంటిదే మన మనసుకు కూడా అవసరం. కాస్త నెమ్మదించాలని, కొంతకాలం పాటు అన్నింటికీ దూరంగా ఉండాలని, స్క్రీన్‌కు అతీతంగా నాతో నేను, నా జీవితంతో ఎక్కువ టైం గడపాలని నాకు అనిపిస్తోంది. నాకు సపోర్ట్ చేసిన, ప్రోత్సహించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు.

మీ సందేశాలు, మీ ప్రేమ మీరు ఊహించనంతగా నాకు అర్థాన్నిచ్చాయి. నేను కొంతకాలం పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను. కానీ ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ నా టీం పోస్ట్ చేస్తుంది. త్వరలో మళ్లీ కలుద్దాం.' అంటూ రాసుకొచ్చారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by kayadulohar (@kayadu_lohar_official)

Also Read : Balan The Boy Review - 'బాలన్ ది బాయ్' రివ్యూ: 'మంజుమ్మేల్ బాయ్స్' దర్శకుడి కొత్త సినిమా - మలయాళం మూవీ ఎలా ఉందంటే?

కన్నడ మూవీ ముగిల్ పేటతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు కయాదు లోహర్. మలయాళం, కన్నడ, తమిళం సహా తెలుగు మూవీస్‌లోనూ అవకాశాలు అందుకున్నారు. తెలుగులో శ్రీవిష్ణు అల్లూరితో ఎంట్రీ ఇచ్చారు. రీసెంట్‌గా విశ్వక్ సేన్ ఫంకీ మూవీలోనూ నటించారు. లేటెస్ట్‌గా మలయాళం పళ్లిచట్టంబిలో నటించారు. ప్రస్తుతం నేచరల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న ది ప్యారడైజ్‌లో హీరోయిన్‌గా చేస్తున్నారు. ఇందులో సుబ్బలక్ష్మి పాత్రలో నటిస్తున్నారు. వరుస ప్రాజెక్టుల నేపథ్యంలో సోషల్ మీడియాకు బ్రేక్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Also Read : 'దీవానా' రివ్యూ: తెలుగులో ఇటువంటి ప్రేమకథ రాలేదా? 'శుభం' ఫేమ్ హర్షిత్ రెడ్డి సినిమా ఎలా ఉందంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

RJ Mitte Passed Away: నెట్‌ఫ్లిక్స్ పాపులర్ సిరీస్ 'బ్రేకింగ్ బ్యాడ్' నటుడు ఆర్జే మిట్టే ఇకలేరు... చిన్న వయసులో మృతి
నెట్‌ఫ్లిక్స్ పాపులర్ సిరీస్ 'బ్రేకింగ్ బ్యాడ్' నటుడు ఆర్జే మిట్టే ఇకలేరు... చిన్న వయసులో మృతి
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
Niti Taylor: నాతో పడుకుంటే ఛాన్స్ ఇస్తా... త్రినాథరావు నక్కిన మీద హీరోయిన్ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు?
నాతో పడుకుంటే ఛాన్స్ ఇస్తా... త్రినాథరావు నక్కిన మీద హీరోయిన్ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు?
SS Rajamouli: వారణాసి పనులకు బ్రేక్... అమెరికా వెళ్లిన రాజమౌళి - ఎందుకంటే?
వారణాసి పనులకు బ్రేక్... అమెరికా వెళ్లిన రాజమౌళి - ఎందుకంటే?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget