అన్వేషించండి

NBK111 : బాలయ్య సినిమాలో కాజల్ - చందమామ డీగ్లామ్ పవర్ ఫుల్ లుక్... NBK111 బిగ్ సర్ప్రైజ్

Kajal Aggarwal : గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య NBK111 నుంచి మరో బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది. రీసెంట్‌గా ఫస్ట్ గ్లింప్స్ ట్రెండ్ అవుతుండగా... హీరోయిన్ కాజల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

Kajal Aggarwal First Look From Balakrishna NBK111 : గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య, వీరసింహారెడ్డి ఫేం గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతోన్న పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ NBK111. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన ఫస్ట్ గ్లింప్స్ ట్రెండ్ అవుతుండగా... హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. చందమామ బర్త్ డే సందర్భంగా బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు.

ప్రభుత్వ అధికారిణిగా...

ప్రభుత్వ అధికారిణిగా కళ్లజోడుతో కాజల్ పవర్ ఫుల్ లుక్‌ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. డీగ్లామరస్‌గా ఓ సరికొత్త అవతారంలో కనిపించబోతున్నట్లు పోస్టర్‌ను బట్టి అర్థమవుతోంది. బాలయ్య మూవీలో కాజల్ కలెక్టర్‌గా చేస్తున్నారు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చందమామకు బర్త్ డే విషెష్ చెప్పిన డైరెక్టర్ గోపీచంద్... 'అందరూ మీ అద్భుతమైన ప్రదర్శన చూస్తారు. దానికి మించిన మీ గొప్ప మనసును చూసే అవకాశం నాకు లభించింది. మీ నటనతో ఈ చిత్రానికి మరింత శక్తిని ఇచ్చినందుకు థాంక్స్' అంటూ రాసుకొచ్చారు.

'తుపాను వెనుక ఓ బలమైన కారణం ఉంటుంది' అని నిర్మాణ సంస్థ క్యాప్షన్ ఇచ్చింది. గతంలో బాలయ్యకు జోడీగా భగవంత్ కేసరిలో నటించారు కాజల్. ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇప్పుడు కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read : Maa Inti Bangaram Review - 'మా ఇంటి బంగారం' రివ్యూ: సమంత యాక్షన్ సూపర్... మరి సినిమా హిట్టా? ఫట్టా?

మాస్ యాక్షన్ ఎంటర్టైనర్

1993 ముంబై నేపథ్యంలో సాగే భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ మూవీ ఉండనున్నట్లు ఫస్ట్ గ్లింప్స్‌ను బట్టి తెలుస్తోంది. బాలయ్య గ్యాంగ్‌స్టర్ తరహాలో కనిపిస్తారని ప్రచారం సాగుతుండగా... గ్లింప్స్‌లో బాలయ్య మాస్ అవతార్ స్టైలిష్ లుక్ అదిరిపోయింది. బాలయ్య స్టైలిష్ గాడ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అండర్ వరల్డ్ మాఫియా, గ్యాంగ్ స్టర్ వార్స్, బాంబు పేలుళ్లు అలజడుల టైంలో డేంజరస్ వరల్డ్‌లోకి బాలయ్య మాస్ ఎంట్రీ అదిరిపోయింది.

'ఓ శకం ప్రారంభం' (Entry Of An Era) అంటూ సస్పెన్స్ క్రియేట్ చేయగా... బాలయ్య రోల్‌ను 'The King Of Chaos'గా అభివర్ణించారు బాలయ్య. రెండు వేర్వేరు టైమ్ లైన్స్‌లో కథ సాగనున్నట్లు తెలుస్తుండగా... హిస్టారికల్ డ్రామాతో పాటు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా స్టోరీ ఉండనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... త్వరలోనే మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

మూవీలో మంచు మనోజ్ విలన్ రోల్ చేస్తుండగా... వీరసింహారెడ్డిని మించి యాక్షన్ సీన్స్ ఉండే ఛాన్స్ ఉంది. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తుండగా... వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు మూవీని నిర్మిస్తున్నారు.

Also Read : Vanda Devullu Review - 'వంద దేవుళ్ళు' రివ్యూ: అమ్మకు మళ్ళీ పెళ్లి... 'బిచ్చగాడు' కాంబినేషన్‌లో లేటెస్ట్ సినిమా - ఎలా ఉందంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sowcar Janaki Career : 400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
Revenge Thriller OTT : తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
Embed widget