అన్వేషించండి

Devara Songs: దేవర నెక్ట్స్ సాంగ్స్... నెక్స్ట్ లెవల్ రచ్చ... అభిమానులకు, ప్రేక్షకులకు పూనకాలే!

Devara New Song: 'దేవర' నుంచి 'ఫియర్ సాంగ్', 'చుట్టమల్లే' వచ్చాయి. ఆ రెండు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. బెస్ట్ సాంగ్స్ దాచి ఉంచారని, అవి వస్తే నెక్స్ట్ లెవల్ రచ్చ అంటున్నారు మూవీ టీమ్ మెంబర్స్.

Devara upcoming movie songs: మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా 'దేవర'. ఆల్రెడీ రెండు సాంగ్స్... ఫియర్, చుట్టమల్లె విడుదల అయ్యాయి. ఆ రెండు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. అయితే... మూవీలో బెస్ట్ సాంగ్స్ ఇవి కాదని, రెండు పాటలు దాచి ఉంచారని, అవి వస్తే నెక్స్ట్ లెవల్ రచ్చ అంటున్నారు మూవీ టీమ్ మెంబర్స్. 'దేవర' పాటల గురించి ఒక్కొక్కరూ వేస్తున్న ట్వీట్స్ చూస్తుంటే... అభిమానులలో అంచనాలు అమాంతం పెరుగుతున్నాయి. 

నాలుగు పాటల్లో బెస్ట్ రెండు ఇంకా రిలీజ్ కాలేదు!
How many songs are in Devara movie?: 'దేవర' సినిమాలో మొత్తం నాలుగు సాంగ్స్ ఉన్నాయి. అందులో రెండు పాటలు 'ఫియర్', 'చుట్టమల్లె' విడుదల కాగా... మరో రెండు పాటలు విడుదల చేయాల్సి ఉంది. ఆ రెండిటి గురించి ఎన్టీఆర్ టీమ్ మెంబర్, పీఆర్వో ఒకరు ట్వీట్ చేశారు. ''ఫియర్, చుట్టమల్లె పాటలకు ఊగిపోతున్నారు. నెక్స్ట్ వచ్చే రెండిటికి ఉండే రచ్చ నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది'' అని పేర్కొన్నారు. 

ప్రేక్షకులకు పూనకాలే... రామజోగయ్య శాస్త్రి!
''నిన్న (శనివారం) రాత్రి నేను ఆయుధ పూజ సాంగ్ షూట్ చూస్తూ ఎమోషనల్ అవుతుంటే... పక్కనుండి మా శివ గారు (దర్శకుడు కొరటాల శివ) డాన్స్ డ్యూయెట్ అయితే వేరే స్థాయి పూనకాలేనని అన్నారు. అదే మాట మీతో అన్నాను... నిజ్జంగా నిజ్జం'' అని గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి ట్వీట్ చేశారు. ఈ మాటలు అంచనాలు మరింత పెంచాయి.

Also Readసమంతతో విడాకులకు ముందే శోభితతో నాగ చైతన్య ప్రేమ వ్యవహారం నడిపారా? లేదంటే విడాకుల తర్వాతా... అసలు నిజం ఏమిటంటే?


ఆయుధ పూజ పాట గురించి రత్నవేలు ట్వీట్ చూశారా?
Devara Opening Song: ప్రస్తుతం 'దేవర' సినిమాలో వచ్చే ఓపెనింగ్ సాంగ్ షూట్ జరుగుతోందని సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ట్వీట్ చేశారు. రా విజువల్ స్టైల్ లో ఆ సాంగ్ తీస్తున్నామని, తారక్ గ్రేస్ అండ్ స్టైల్, ఆ ఎలక్ట్రిఫైయింగ్ మూవ్మెంట్స్ చూస్తే అభిమానులకు పండగే'' అని చెప్పారు. ఈ పాటకు గణేష్ ఆచార్య మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారని తెలిపారు. 

ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న 'దేవర' సినిమాలో సైఫ్ అలీ ఖాన్, బాబీ డియోల్ విలన్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నారు. కొరటాల శివ దర్శకత్వం, నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Also Read: 'మట్కా' కింగ్ వచ్చాడోచ్ - రెండు లుక్స్‌లో వేరియేషన్ చూపించిన వరుణ్ తేజ్

టాప్ హెడ్ లైన్స్

Bandla Ganesh Vs Prakash Raj: దిగజారుతూ ఉండండి... ఏపీ ప్రభుత్వంపై ప్రకాష్ రాజ్ ఫైర్ - బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్
దిగజారుతూ ఉండండి... ఏపీ ప్రభుత్వంపై ప్రకాష్ రాజ్ ఫైర్ - బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్
Maa Inti Bangaram: వంద కోట్ల క్లబ్బులో 'మా ఇంటి బంగారం'... అరుదైన రికార్డ్ క్రియేట్ చేసిన సమంత
వంద కోట్ల క్లబ్బులో 'మా ఇంటి బంగారం'... అరుదైన రికార్డ్ క్రియేట్ చేసిన సమంత
Gautam Ghattamaneni: ముంబైలో మహేష్ తనయుడు... క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' ప్రీమియర్‌లో!
ముంబైలో మహేష్ తనయుడు... క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' ప్రీమియర్‌లో!
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vikarabad Crime News: అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Nagarjuna Yadav Arrest: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
 Team India Management Confusion: సంజూ శాంసన్ , వైభ‌వ్ సూర్య‌వంశీలతో మ్యూజిక్ చెయిర్స్ ... టీమిండియా ఆలోచ‌న స‌ర‌ళిపై విమ‌ర్శ‌ల వెల్లువ‌
సంజూ శాంసన్ , వైభ‌వ్ సూర్య‌వంశీలతో మ్యూజిక్ చెయిర్స్ ... టీమిండియా ఆలోచ‌న స‌ర‌ళిపై విమ‌ర్శ‌ల వెల్లువ‌
Harish Rao On CM Revanth Reddy: రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
సూసైడ్ చేసుకుంటాను.. 2012 యూపీ ఎన్నికలకు ముందు Manmohan Singh అంత మాట అన్నారా ? సంచలన విషయాలు
సూసైడ్ చేసుకుంటాను.. 2012 యూపీ ఎన్నికలకు ముందు Manmohan Singh అంత మాట అన్నారా ? సంచలన విషయాలు
Bengaluru Crime News: ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
Yastika Bhatia Century: లార్డ్స్ హిస్టారికల్ గ్రౌండ్ లో యాస్తికా సంచలనం.. సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన ఫస్ట్ ఉమెన్, గెలుపుపై క‌న్నేసిన టీమిండియా
లార్డ్స్ హిస్టారికల్ గ్రౌండ్ లో యాస్తికా సంచలనం.. సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన ఫస్ట్ ఉమెన్, గెలుపుపై క‌న్నేసిన టీమిండియా
Embed widget