అన్వేషించండి

Jana Nayagan Leaked : ఆ కంటెంట్ షేర్ చెయ్యొద్దు - జన నాయగన్ లీక్‌పై నిర్మాణ సంస్థ స్ట్రాంగ్ వార్నింగ్

Jana Nayagan : జన నాయగన్ మూవీ ఆన్ లైన్‌లో లీక్ కావడంపై చిత్ర నిర్మాణ సంస్థ తీవ్రంగా స్పందించింది. ఇల్లీగల్ కంటెంట్ షేర్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

Jana Nayagan Makers Strong Warning For Illegal Circulation : రిలీజ్‌కు ముందే కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన లాస్ట్ మూవీ జన నాయగన్ ఫుల్ మూవీ ఆన్‌లైన్‌లో లీక్ అయిన సంగతి తెలిసిందే. ముందు కొన్ని నిమిషాల సీన్స్, సాంగ్ మాత్రమే లీక్ కాగా... ఆ తర్వాత ఫుల్ మూవీ డౌన్ లోడ్ లింక్ అందుబాటులోకి రావడంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ తీవ్రంగా స్పందిస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

షేర్ చెయ్యొద్దు

ఈ మూవీ సీన్స్ షేర్ చేసినా, డౌన్ లోడ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని చిత్ర నిర్మాణ సంస్థ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. భారీ బడ్జెట్‌తో ఎంతో మంది శ్రమతో ఈ మూవీని రూపొందించామని.. వారి కష్టం వృథా అవుతుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించింది. 'జన నాయగన్ మూవీలోని కొన్ని సీన్స్ కొందరు వ్యక్తులు ఇల్లీగల్‌గా యాక్సెస్ చేసి, డౌన్ లోడ్ చేసి, కాపీ చేసి సోషల్ మీడియాలో ఫార్వార్డ్ చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది.

ఈ మూవీకి సంబంధించి లీకైన సీన్స్ డౌన్ లోడ్ చేయడం, సోషల్ మీడియాలో షేర్ చేయడం తీవ్రమైన నేరం. అనుమతి లేకుండాా ఇలా చేస్తే కాపీ రైట్ ఉల్లంఘనగా పరిగణిస్తాం. అలా షేర్ చేసిన ప్రతీ వ్యక్తి క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఈ చర్యలకు పాల్పడిన కొందరిని గుర్తించాం. వారిపై చర్యలు సాగుతున్నాయి. ఈ కంటెంట్‌ను ప్రజలెవరూ షేర్ చెయ్యొద్దు. ఒకవేళ అలా చేస్తే దాని పర్యవసనాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. క్రిమినల్ కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.' అంటూ నిర్మాణ సంస్థ తరఫు లాయర్ నోటీసులు జారీ చేశారు.

Also Read : లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ రివ్యూ: హ్యాట్రిక్ తర్వాత... ప్రదీప్ రంగనాథన్ సినిమా హిట్టా? ఫట్టా?

వరుస షాకులు

ఈ సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన జన నాయగన్ మూవీ ఇప్పటికీ సెన్సార్ క్లియరెన్స్ రాకపోవడంతో బ్రేక్ పడింది. రివ్యూ చేయాలన్న సెన్సార్ నిర్ణయంపై నిర్మాణ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించగా... జోక్యానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. మద్రాస్ డివిజన్ బెంచ్‌లోనే తేల్చుకోవాలని సూచించింది. ఈ క్రమంలో కేసులను వెనక్కి తీసుకున్న సంస్థ... సెన్సార్ బోర్డు సూచించిన విధంగానే రివైజింగ్ కమిటీకి పంపాలని నిర్ణయించారు.

గత నెల రివ్యూ కావాల్సి ఉండగా అనుకోని కారణాలతో వాయిదా పడింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ సెన్సార్ రివ్యూ అప్డేట్ కానీ రిలీజ్‌పై కానీ ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో ఈ మూవీ రిలీజ్‌పై సందిగ్థత నెలకొంది. మేకర్స్ మాత్రం సెన్సార్ పనులు పూర్తైతే జులైలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతలోనే ఆన్ లైన్‌లో సినిమా లీక్ కావడంతో టీంకు పెద్ద షాకే అని చెప్పాలి. విజయ్ లాస్ట్ మూవీ కావడంతో మొదటి నుంచీ ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న క్రమంలో లీక్ కావడంపై అభిమానులు కూడా ఆందోళన చెందారు. ఈ కంటెంట్‌పై నిర్మాణ సంస్థ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Kalatheylaa Song Lyrics: కలతేలా లిరిక్స్... మధ్యతరగతి భర్తకు మోటివేషన్ ఇచ్చేలా విశాల్ 'మకుటం'లో సాంగ్
కలతేలా లిరిక్స్... మధ్యతరగతి భర్తకు మోటివేషన్ ఇచ్చేలా విశాల్ 'మకుటం'లో సాంగ్
Ram Charan: రామ్ చరణ్ సర్జరీ తర్వాత ఫస్ట్ ఫోటో... హాస్పిటల్ బెడ్‌పై నుంచి
రామ్ చరణ్ సర్జరీ తర్వాత ఫస్ట్ ఫోటో... హాస్పిటల్ బెడ్‌పై నుంచి
Allu Arjun Fans Meet 2026: నచ్చకపోతే పట్టించుకోవద్దు - ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ ఇచ్చిన సలహా వెనుక అసలు కారణం ఇదే !
నచ్చకపోతే పట్టించుకోవద్దు - ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ ఇచ్చిన సలహా వెనుక అసలు కారణం ఇదే !
Allu Arjun: వదిలేయండి బ్రదర్... ట్రోల్స్‌పై అభిమానుల సమావేశంలో అల్లు అర్జున్
వదిలేయండి బ్రదర్... ట్రోల్స్‌పై అభిమానుల సమావేశంలో అల్లు అర్జున్

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌
2026 టయోటా హైలక్స్‌ లాంచ్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మీ ఆదాయానికి మరింత ఊపు
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
Embed widget