అన్వేషించండి

Teja Sajja : యంగ్ హీరోకి విలన్‌గా మంచు మనోజ్ - జపనీస్ టైటిల్‌తో 'హనుమాన్' హీరో నెక్స్ట్ మూవీ

Teja Sajja : యంగ్ హీరో తేజా సజ్జా నెక్స్ట్ మూవీలో మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకి 'మిరాయి' అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

Interesting title for Hanuman hero and Manchu Manoj’s next : టాలీవుడ్ లో 'జాంబి రెడ్డి' మూవీతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన యంగ్ హీరో తేజ సజ్జా అతి త్వరలోనే 'హనుమాన్' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కేవలం మూడో సినిమాతోనే పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెడుతున్నాడు. టాలెంటెడ్ ఫిలిం మేకర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచేసింది. ఆడియన్స్ కి ఓ సరికొత్త విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు మేకర్స్ హనుమాన్ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు.

సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలు ఉన్నా కూడా వాళ్లతో పోటీపడి మరీ హనుమాన్ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఇక హనుమాన్ తర్వాత తేజా సజ్జా తదుపరి ప్రాజెక్టు కూడా లాక్ అయినట్లు తెలుస్తోంది. ఈ యంగ్ హీరో నటిస్తున్న కొత్త సినిమాలో మంచు మనోజ్ విలన్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. టాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రానికి 'మిరాయి' అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. 'మిరాయి' అంటే జపనీస్ భాషలో 'ఫ్యూచర్' అని అర్థం వచ్చేలా ఈ చిత్రానికి పేరు పెట్టారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో కూడిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారట కార్తీక్ ఘట్టమనేని.

సినిమాలో హాలీవుడ్ తరహాలో స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ లు కూడా ఉంటాయని అంటున్నారు. అంతేకాకుండా ఇందులో మంచు మనోజ్ విలన్ పాత్ర ఎంతో పవర్ఫుల్ గా ఉంటుందట. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ధమాకా వన్ ఇయర్ వేడుకల్లో సీనియర్ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య కార్తీక్ ఘట్టమనేనిని అభినందిస్తూ, ఈగల్, మిరాయి సినిమాలు విజయవంతం కావాలని కోరుకున్నారు. దీంతో ఈ మిరాయి ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్స్ బయటికి వచ్చాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టుని అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

కాగా టాలీవుడ్ లో సినిమాటోగ్రాఫర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ ఘట్టమనేని 'ఈగల్' సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందు రాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ ని అందుకున్నాయి. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారు. రవితేజ డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్న ఈ సినిమాలో నవదీప్, అవసరాల శ్రీనివాస్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. తెలుగు తో పాటు హిందీలో ఒకే రోజున ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. హిందీలో 'సహదేవ్' అనే టైటిల్ తో ఈ సినిమా రిలీజ్ కానుంది.

Also Read : ‘యానిమల్’లో ఆ సీన్స్ నాకు నచ్చలేదు, ఆ ఛాన్స్ ఇస్తే చేస్తా: ‘సలార్’ బ్యూటీ శ్రీయా రెడ్డి

టాప్ హెడ్ లైన్స్

Madhurapuri Sadhana OTT : ఓటీటీలోకి మిడిల్ క్లాస్ హార్ట్ టచింగ్ మూవీ డైరెక్ట్ స్ట్రీమింగ్ - ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి మిడిల్ క్లాస్ హార్ట్ టచింగ్ మూవీ డైరెక్ట్ స్ట్రీమింగ్ - ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
Azadi 501 Series OTT : ఇండియాస్ బిగ్గెస్ట్ స్కామ్‌పై తెలుగు వెబ్ సిరీస్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
ఇండియాస్ బిగ్గెస్ట్ స్కామ్‌పై తెలుగు వెబ్ సిరీస్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Allu Arjun Raaka : అల్లు అర్జున్ రాకాలో మరో బాలీవుడ్ బ్యూటీ ఫిక్స్ - 11 ఏళ్ల తర్వాత సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ
అల్లు అర్జున్ రాకాలో మరో బాలీవుడ్ బ్యూటీ ఫిక్స్ - 11 ఏళ్ల తర్వాత సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ
This Week OTT Movies : దిస్ ఈజ్ ఓటీటీ గోల్డెన్ వీక్ - మా ఇంటి బంగారం To ఫేమస్ వెబ్ సిరీస్‌లు... ఈ వారం 20 సినిమాలు
దిస్ ఈజ్ ఓటీటీ గోల్డెన్ వీక్ - మా ఇంటి బంగారం To ఫేమస్ వెబ్ సిరీస్‌లు... ఈ వారం 20 సినిమాలు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 1st ODI Result Update: తొలి వ‌న్డేలో టీమిండియా ఈజీ విక్ట‌రీ.. యూకే టూర్ లో తొలి విజ‌యం.. స‌త్తా చాటిన గిల్, అక్ష‌ర్, వాషింగ్ట‌న్
తొలి వ‌న్డేలో టీమిండియా ఈజీ విక్ట‌రీ.. యూకే టూర్ లో తొలి విజ‌యం.. స‌త్తా చాటిన గిల్, అక్ష‌ర్, వాషింగ్ట‌న్
HMDA Chief Engineer ACB Raids: హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
Kerala Lottery Raghavan Story: జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
Kohli Milestones Show: కోహ్లీ కెరీర్ లో మైండ్ బ్లాకింగ్ ట్రిపుల్ సెంచరీ మార్క్.. స‌చిన్, ద్ర‌విడ్ స‌ర‌స‌న కింగ్..
కోహ్లీ కెరీర్ లో మైండ్ బ్లాకింగ్ ట్రిపుల్ సెంచరీ మార్క్.. స‌చిన్, ద్ర‌విడ్ స‌ర‌స‌న కింగ్..
This Week Theatrical Releases : ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
Jabardasth Faima: పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
Embed widget