అన్వేషించండి

Indian 2: ‘భారతీయుడు 2’ నిర్మాతలకు లీగ‌ల్ నోటీసులు - అలా చేయడం తగదంటూ.. మండిపాటు

Indian 2: క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన 'ఇండియ‌న్ - 2' సినిమా ప్రొడ్యూస‌ర్ల‌కి మ‌ల్టీప్లెక్స్ అసోసియేష‌న్ నోటీసులు జారీ చేసింది. ఓటీటీ రిలీజ్ పై అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన అసోసియేష‌న్ వివ‌ర‌ణ కోరింది.

Multiplex Association Takes Legal Action Over Early OTT Release Of Bharatheeyudu 2: క‌మ‌ల్ హాస‌న్, శంక‌ర్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన 'ఇండియ‌న్ - 2' సినిమా ప్రొడ్యూస‌ర్లు చిక్కుల్లో ప‌డ్డారు. సినిమా ఓటీటీ రిలీజ్ పై మ‌ల్టీప్లెక్స్ అసోసియేష‌న్ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. రూల్స్ కి వ్య‌తిరేకంగా సినిమా రిలీజ్ చేశారంటూ సీరియ‌స్ అయ్యింది అసోసియేష‌న్. ఈ మేర‌కు లీగ‌ల్ నోటీసులు ఇష్యూ చేసింది. క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన భార‌తీయుడు సినిమాకి కొన‌సాగింపుగా వ‌చ్చిన 'భార‌తీయుడు - 2' (ఇండియ‌న్ - 2) జులై 12 న దేశ‌వ్యాప్తంగా రిలీజైంది. అయితే, అనుకున్నంత‌గా సినిమా ఆడ‌లేదు. ఇక ఆగ‌స్టు 9న ఓటీటీలో రిలీజ్ అయ్యింది సినిమా. హిందీ వెర్ష‌న్ ఓటీటీ రిలీజ్ చేయ‌డంపై నోటీసులు జారి చేసింది అసోసియేష‌న్.  అస‌లు ఏమైందంటే? 

ముందే రిలీజ్ చేసినందుకు.. 

హిందీ సినిమాలు, పాన్ ఇండియా సినిమాల హిందీ వెర్ష‌న్ థియేట‌ర్ లో రిలీజైన 8 వారాల త‌ర్వాత మాత్ర‌మే ఓటీటీలో రిలీజ్ చేయాలి. మ‌ల్టీప్లెక్స్ అసోసియేష‌న్ ఇటీవ‌లే ఈ రూల్ తీసుకొచ్చింది. అదే రూల్ ని సినిమా ప్రొడ్యూస‌ర్లు క‌చ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంటి.  ఈ నేప‌థ్యంలో 'భార‌తీయుడు - 2' జులై 12న రిలీజైంది. కాబ‌ట్టి రూల్ ప్ర‌కారం సెప్టెంబ‌ర్ మొద‌టి వారంలో ఓటీటీలో రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ, ఆగ‌స్టు 9నే నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేశారు ప్రొడ్యూస‌ర్లు. దీంతో నోటీసులు జారీ చేశారు. మ‌ల్లీప్లెక్స్ అసోసియేష‌న్ రూల్స్ కి ఓకే చెప్పిన 'ఇండియ‌న్ - 2' ప్రొడ్యూస‌ర్లు ఆ త‌ర్వాత వాటిని ఉల్లంఘించార‌ని నోటీసులో పేర్కొన్నారు. క‌చ్చితంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరారు.  

రూల్స్ ఏంటంటే? 

రూల్ ప్ర‌కారం సినిమాని 8 వారాల త‌ర్వాత రిలీజ్ చేయాలి. లేదంటే.. ఆ ప్రొడ్యూస‌ర్ల‌కు సంబంధించిన సినిమాల‌ని టాప్ -3 మల్టీప్లెక్స్ చైన్స్ లో రిలీజ్ చేయ‌రు. పీవీఆర్ ఐనాక్స్, సినిపోలిస్ థియేట‌ర్స్ చైన్ల‌లో సినిమాల‌ను రిలీజ్ చేయ‌రు. దీంతో ఇప్పుడు 'ఇండియ‌న్ - 2' సినిమా ప్రొడ్యూస‌ర్లు చిక్కుల్లో ప‌డ్డ‌ట్లు అయ్యింది. 

మిశ్ర‌మ స్పంద‌న‌.. 

'భార‌తీయుడు' సినిమాకి సీక్వెల్ గా దాదాపు 30 ఏళ్ల త‌ర్వాత 'భార‌తీయుడు - 2' సినిమాని తెర‌కెక్కించాడు డైరెక్ట‌ర్ శంక‌ర్. ఈ సినిమాలో క‌మ‌ల్ హాస‌న్ సేతుప‌తిగా అల‌రించారు. అయితే, క‌మ‌ల్ హాస‌న్ యాక్టింగ్ కి పూర్తిగా మార్కులు ప‌డిన‌ప్ప‌టికీ సినిమా పెద్ద‌గా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయింది. దీంతో మిశ్ర‌మ స్పంద‌న ల‌భించింది. ఎన్నో అంచ‌నాల మ‌ధ్య రిలీజైన సినిమా అనుకున్నంత‌గా ఆడ‌లేదు. ఈ సినిమాలో క‌మ‌ల్ హాస‌న్ తో పాటు హీరో సిదార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్, బాబీ సింహా, ఎస్ జే సూర్య‌, వివేక్, కాజ‌ల్ అగ‌ర్వాల్ త‌దిత‌రులు న‌టించారు. ఇక ఈ సినిమాని ఉద‌య్ నిధి స్తాలిన్, సుభాష్ క‌ర‌ణ్ సంయుక్తంగా నిర్మించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి కొన‌సాగింపుగా మూడో పార్ట్ కూడా ఉంటుంద‌ని శంక‌ర్ ప్ర‌క‌టించారు. 3వ పార్ట్ లో కూడా ఈ యాక్ట‌ర్స్ ఉంటార‌ని ఆయ‌న అన్నారు.

Also Read: శివాజీ పంచులు, కావ్యా కల్యాణ్ రామ్ టాలెంట్, రష్మీ స్పెషల్ సాంగ్- ఈసారి గణేష్ పండుగంతా ఈటీవీలోనే!

టాప్ హెడ్ లైన్స్

Pallaburusu First Look: 'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
Anil Ravipudi: అనిల్ రావిపూడి మంచి మనసు... 'డ్రామా జూనియర్స్ 9' చిన్నారికి సాయం... అమ్మకు యాక్సిడెంట్ అయితే?
అనిల్ రావిపూడి మంచి మనసు... 'డ్రామా జూనియర్స్ 9' చిన్నారికి సాయం... అమ్మకు యాక్సిడెంట్ అయితే?
Namitha New Look : అప్పుడు అలా... ఇప్పుడు ఇలా - స్లిమ్ అండ్ స్టైలిష్ లుక్‌లో టాలీవుడ్ హీరోయిన్
అప్పుడు అలా... ఇప్పుడు ఇలా - స్లిమ్ అండ్ స్టైలిష్ లుక్‌లో టాలీవుడ్ హీరోయిన్
Mahaprabhu Jagannath Release Date : మహాప్రభు జగన్నాథ్‌ రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
మహాప్రభు జగన్నాథ్‌ రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashant Kadiyam: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
YS Jagan Digital Politics: డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Hydrogen Cars and Buses:హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Allu Sirish Wife Nayanika: గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
Embed widget