అన్వేషించండి

Erracheera: ‘ఎర్రచీర’ ట్రైలర్ - హర్రర్ మూవీలో యాక్షన్ మసాలా

Erracheera Trailer: సుమన్ బాబు లీడ్‌గా నటించిన చిత్రమే ‘ఎర్రచీర’. ఈ మూవీ ట్రైలర్‌ను తాజాగా దిల్ రాజు విడుదల చేశారు. ఇందులో యాక్షన్‌తో పాటు హారర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

Dil Raju Launches Erracheera Trailer: శ్రీ పద్మలయ ఎంటర్టైన్మెంట్ తో కలిసి శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఎర్రచీర’. ఈరోజుల్లో పలువురు దర్శకులు.. తాము తెరకెక్కిస్తున్న సినిమాల్లో తామే హీరోలుగా నటించి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి సుమన్ బాబు కూడా యాడ్ అయ్యారు. ఆయన దర్శకత్వం వహిస్తూ.. నటించిన ‘ఎర్రచీర’ ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది. ఈ ట్రైలర్‌లో యాక్షన్‌తో పాటు హారర్‌ను కూడా సమానంగా చూపించి ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశారు మేకర్స్.

గ్రాఫిక్స్‌తో హారర్..

ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో ‘ఎర్రచీర’ యాక్షన్ ట్రైలర్‌ను దిల్ రాజు విడుదల చేశారు. అనంతరం మూవీ టీమ్‌ను అభినందించారు. ఎన్. వి.వి. సుబ్బారెడ్డి నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా సుమన్ బాబు దర్శకత్వంతో తెరకెక్కింది. శివరాత్రి సందర్భంగా మార్చి 8న ‘ఎర్రచీర’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించారు. మూవీలో యాక్షన్‌తో పాటు హారర్ ఎలిమెంట్స్ కూడా ఉండడంతో దానికోసం హై రేంజ్ గ్రాఫిక్స్‌ను ఉపయెగించామని మూవీ టీమ్ తెలిపింది. ఇందులో దాదాపు 45 నిమిషాల పాటు వచ్చే గ్రాఫిక్స్.. సినిమాకే హైలెట్ అని పేర్కొన్నారు.

బేబీ సాయి తేజస్విని నటన హైలెట్..

టాలీవుడ్‌లోని వర్సటైల్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న రాజేంద్ర ప్రసాద్.. ఇప్పటికే మనవరాలు బేబీ సాయి తేజస్వినిని కూడా చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయం చేశారు. ఇక ‘ఎర్రచీర’లో సాయి తేజస్విని కూడా ఒక కీలక పాత్రలో కనిపించింది. తన నటన అద్భుతంగా ఉందంటూ మూవీ టీమ్ ప్రశంసించింది. అంతే కాకుండా ట్రైలర్‌లో కూడా తేజస్వినిని పలు సీన్స్‌లో హైలెట్ చేసి చూపించారు మేకర్స్. అందులో తన నటనతో అందరినీ భయపెట్టే ప్రయత్నం చేసింది.  కారుణ్య చౌదరి తన అందంతో మాత్రమే కాకుండా.. అభినయంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Read Also: ఆ హీరో మూవీ కోసం ఒక్క రూపాయి తీసుకోకుండా యాంకరింగ్ చేసిన సుమ కనకాల

శ్రీరామ్, కారుణ్య చౌదరి, అయ్యప్ప పి శర్మ , కమల్ కామరాజు, సాయి తేజస్విని, రఘుబాబు, ఆలీ, అన్నపూర్ణమ్మ, గీత సింగ్, సత్య కృష్ణ, మహేష్, భద్రం, జీవ వంటి నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఎస్ చిన్న అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా.. ప్రమోద్ పులిగార్ల మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ప్రదీప్.. సౌండ్ ఎఫెక్ట్స్ అందించారు. 

Read Also: నా సినిమా చూడండి ప్లీజ్, మోకాళ్ళ మీద పడి ప్రేక్షకుల్ని వేడుకున్న సోహైల్

‘ఎర్రచీర’ మూవీ టీమ్..

డైరెక్టర్ - సుమన్ బాబు
నిర్మాత - ఎన్. వి.వి. సుబ్బారెడ్డి
సినిమాటోగ్రఫీ - చందు 
లైన్ ప్రొడ్యూసర్ - అబ్దుల్ రెహమాన్
ఆర్ట్ - నాని, సుభాష్
పిఆర్ఓ - సురేష్ కొండేటి
స్టంట్స్ - నందు
డైలాగ్స్ - గోపి విమల పుత్ర
ఎడిటర్ - వెంకట ప్రభు
చీఫ్ కో డైరెక్టర్ - నవీన్ రామ నల్లం రెడ్డి, రాజ మోహన్

Also Read: మరోసారి త్రివిక్రమ్‌ను టార్గెట్ చేసిన పూనమ్? చిరుతో దిగిన ఫోటోలపై అలాంటి కామెంట్

టాప్ హెడ్ లైన్స్

Raveena Tondon : ఓ మై డాగ్... స్టేజ్‌పై రవీనా టాండన్‌ను కరవబోయిన కుక్క - బాలీవుడ్ బ్యూటీ ఏం చేశారంటే?
ఓ మై డాగ్... స్టేజ్‌పై రవీనా టాండన్‌ను కరవబోయిన కుక్క - బాలీవుడ్ బ్యూటీ ఏం చేశారంటే?
KJQ OTT : ఆ ఓటీటీలోకి దసరా ఫేం దీక్షిత్ శెట్టి KJQ - ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి దసరా ఫేం దీక్షిత్ శెట్టి KJQ - ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
Vadhandhi 2 Series OTT : గ్రామంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ డోంట్ మిస్
గ్రామంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ డోంట్ మిస్
Pallaburusu Trailer Review : టూత్ బ్రష్ కోసం కొడుకుపై తండ్రి కేసు - కోర్టు తీర్పు ఏంటి?... పళ్లబురుసు చూడాల్సిందే
టూత్ బ్రష్ కోసం కొడుకుపై తండ్రి కేసు - కోర్టు తీర్పు ఏంటి?... పళ్లబురుసు చూడాల్సిందే

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Embed widget