అన్వేషించండి

Drishyam 3 Collection Day 1: దృశ్యం 3 ఫస్ట్ డే కలెక్షన్స్... ఫ్లాప్ టాక్‌తో మోహన్ లాల్ రికార్డులు

Drishyam 3 Box Office Collection Day 1: మోహన్ లాల్ 'దృశ్యం 3'కు మొదటి రోజు ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ... బాక్స్ ఆఫీస్ బరిలో భారీ కలెక్షన్స్ సాధించింది. ఓపెనింగ్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • దృశ్యం 3 తొలిరోజు ఇండియాలో 15.85 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది.
  • మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ వెర్షన్లు వేర్వేరుగా వసూళ్లు రాబట్టాయి.
  • ఓవర్సీస్‌లో 25 కోట్ల గ్రాస్‌తో 'దృశ్యం 3' ఆకట్టుకుంది.
  • మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా 43.37 కోట్ల గ్రాస్ కలెక్షన్లు నమోదయ్యాయి.

మోహన్ లాల్ పుట్టినరోజు (Mohanlal Birthday) పుట్టినరోజు సందర్భంగా 'దృశ్యం 3' (Drishyam 3) థియేటర్లలోకి వచ్చింది. 'దృశ్యం' ఫ్రాంచైజీలో ఇంతకు ముందు వచ్చిన రెండు సినిమాలు కలెక్షన్స్‌తో పాటు క్రిటిక్స్ అప్రిసియేషన్ సాధించాయి. దాంతో మూడో పార్ట్ మీద అంచనాలు ఏర్పడ్డాయి. కానీ, మొదటి రోజు ఫ్లాప్ టాక్ వచ్చింది. మరి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఓపెనింగ్ డే ఎన్ని కోట్లు సాధించిందీ సినిమా? అనేది తెలుసుకోండి.

ఇండియాలో మొదటి రోజు 20 కోట్లు
Drishyam 3 First Day Collection India Net: ఇండియాలో 'దృశ్యం 3' మొదటి రోజు సుమారు 16 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. అందులో మెజారిటీ షేర్ మోహన్ లాల్ హోమ్ గ్రౌండ్ కేరళ నుంచి, ఇతర రాష్ట్రాల్లో విడుదలైన మలయాళ వెర్షన్ నుంచి వచ్చినవే. ఇండియాలో ఏ లాంగ్వేజ్ నుంచి ఎంత నెట్ కలెక్ట్ చేసింది? టోటల్ గ్రాస్ ఎంత? అనేది సాక్‌నిల్క్ నివేదిక లెక్కల ప్రకారం చూస్తే...

  • ఇండియాలో మే 21వ తేదీన 'దృశ్యం 3' మలయాళ వెర్షన్ నెట్ కలెక్షన్లు 13.70 కోట్లు.
  • మలయాళం తర్వాత హయ్యస్ట్ కలెక్షన్స్ తెలుగు నుంచి వచ్చాయి. తెలంగాణ, ఏపీ... రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా నెట్ కలెక్షన్స్ కోటిన్నర.
  • 'దృశ్యం 3' తమిళ్ వెర్షన్ నెట్ కలెక్షన్లు 45 లక్షల రూపాయలు.
  • కన్నడ వెర్షన్ 'దృశ్యం 3' నెట్ కలెక్షన్ కేవలం 20 లక్షల రూపాయలు.
  • ఇండియాలో 'దృశ్యం 3' ఫస్ట్ డే టోటల్ నెట్ కలెక్షన్ 15.85 కోట్లు.
  • మొదటి రోజు ఇండియాలో 'దృశ్యం 3' గ్రాస్ కలెక్షన్ చూస్తే... 18.37 కోట్లు ఉంది. మొత్తం లెక్కలు చూస్తే... ఈ నంబర్ 20 కోట్లకు చేరుకుంటుందని టాక్.

Also Read: Venkatesh - వెంకీమామ సేఫ్... ఫ్లాప్ నుంచి తప్పించుకున్నాడు!

ఓవర్సీస్‌లో దుమ్ము దులిపిన 'దృశ్యం 3'
Drishyam 3 Collection Overseas Day 1: ఓవర్సీస్ మార్కెట్టులో 'దృశ్యం 3' దుమ్ము దులిపింది. మొదటి రోజు 25 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. గల్ఫ్ దేశాల్లో మోహన్ లాల్ అభిమానులు ఎక్కువ. రికార్డు స్థాయిలో వాళ్ళు సినిమా చూసినట్టు టాక్. ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలిపితే... మొదటి రోజు 43.37 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది 'దృశ్యం 3' సినిమా. కంప్లీట్ లెక్కలు వస్తే ఈ అమౌంట్ 45 కోట్లు దాటే అవకాశం ఉంది.

Also Read: Drishyam 3 Review In Telugu - 'దృశ్యం 3' రివ్యూ: రీమేక్ కాదు... ఒరిజినల్ - మోహన్ లాల్ సినిమా ఎలా ఉందంటే?

ఫ్లాప్‌తో మలయాళంలో మోహన్ లాల్ రికార్డులు
Drishyam 3 Collections Records: 'దృశ్యం 3'కు మొదటి రోజు ఫ్లాప్ టాక్ వచ్చింది. కానీ, బాక్స్ ఆఫీస్ బరిలో మోహన్ లాల్ రికార్డులు క్రియేట్ చేశారు. మలయాళంలో ఓపెనింగ్ డే డబుల్ డిజిట్ క్రాస్ చేసిన సినిమాలు ప్రస్తుతానికి మూడు మాత్రమే. అందులో మొదటిది దళపతి విజయ్ 'లియో'. అది లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ ఫిల్మ్. ఇక రెండోది... మోహన్ లాల్ 'ఎల్2: ఎంపురాన్'. అది లూసిఫెర్ సీక్వెల్. మూడో సినిమా... 'దృశ్యం 3'. సినిమా బడ్జెట్ అంతా ప్రీ సేల్స్ ద్వారా వచ్చిందని మాలీవుడ్ టాక్. తెలుగులోనూ మలయాళ డబ్బింగ్ సినిమా కలెక్షన్లలో 'దృశ్యం 3'ది టాప్ ప్లేస్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: NTR Networth & Cars Collection - పోర్షే నుంచి లంబోర్ఘిని వరకు... ఎన్టీఆర్ గ్యారేజీలో కార్ కలెక్షన్, ఆయన టోటల్ నెట్ వర్త్ తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Horror Thriller OTT : మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
Ravi Teja Thulabharam : ఇరుముడి తర్వాత రవితేజ 'తులాభారం' - ఈ జానర్ ఎవరూ ఊహించలేరు... మోత మోగిపోద్దంతే!
ఇరుముడి తర్వాత రవితేజ 'తులాభారం' - ఈ జానర్ ఎవరూ ఊహించలేరు... మోత మోగిపోద్దంతే!
Court Room Drama OTT : గోల్డ్ లాకెట్... వ్యవస్థపై సామాన్యుడి పోరాటం - ఓటీటీలోకి తమిళ కోర్టు రూమ్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
గోల్డ్ లాకెట్... వ్యవస్థపై సామాన్యుడి పోరాటం - ఓటీటీలోకి తమిళ కోర్టు రూమ్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
Comrade Kalyan : ఆ డైరెక్టర్స్ క్రిమినల్స్... వారిని బ్యాన్ చేయాలి - ప్రొడ్యూసర్ కోన వెంకట్ స్ట్రాంగ్ రియాక్షన్
ఆ డైరెక్టర్స్ క్రిమినల్స్... వారిని బ్యాన్ చేయాలి - ప్రొడ్యూసర్ కోన వెంకట్ స్ట్రాంగ్ రియాక్షన్

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS WI Indore 2nd T20 Updates: బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Horror Thriller OTT : మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Court Room Drama OTT : గోల్డ్ లాకెట్... వ్యవస్థపై సామాన్యుడి పోరాటం - ఓటీటీలోకి తమిళ కోర్టు రూమ్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
గోల్డ్ లాకెట్... వ్యవస్థపై సామాన్యుడి పోరాటం - ఓటీటీలోకి తమిళ కోర్టు రూమ్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
Sweets With Alcohol : మందు తాగేటప్పుడు స్వీట్లు తినకూడదా? అసలు కారణాలు ఇవే
మందు తాగేటప్పుడు స్వీట్లు తినకూడదా? అసలు కారణాలు ఇవే
Embed widget