అన్వేషించండి

Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమా పెద్దలకు మాత్రమే... ట్రైలర్‌లో ఫస్ట్ సీన్ చూస్తే క్లారిటీ వస్తుందిగా

Dorothy Censor Talk: కీర్తీ సురేష్ ప్రధాన పాత్రలో కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన 'డోరతీ' సెన్సార్ పూర్తి అయ్యింది. 'ఎ' సర్టిఫికెట్ వచ్చింది. ట్రైలర్ ఫస్ట్ సీన్ చూసిన జనాలకు షాకింగ్ అనిపించలేదు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మహానటి కీర్తి సురేష్ 'డోరతీ'కి సెన్సార్‌ 'ఏ' సర్టిఫికెట్.
  • హింస, మానవ సంబంధాల వల్ల పెద్దలకు మాత్రమే చిత్రాన్నిచ్చారు.
  • రౌడీలుగా మారిన వారి కథతో, కార్తీక్ సుబ్బరాజ్ 10వ చిత్రం.

మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తమిళ్ సినిమా 'డోరతీ' (Dorothy). ఈ శుక్రవారం (సెప్టెంబర్ 25న) రిలీజ్. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సెన్సార్ బోర్డు) నుంచి 'ఎ' సర్టిఫికేట్ లభించింది. మూవీ ట్రైలర్ చూసిన జనాలకు అదేమీ షాకింగ్ అనిపించలేదు. వై? ఎందుకు? అంటే...

పెద్దల సినిమా చూసే చిన్న పిల్లలు!
'డోరతీ' సినిమాలో సనంత్, రిషికాంత్ హీరోలు. వాళ్ళిద్దరి చిన్నతనం నుంచి పెరిగి పెద్దయిన తర్వాత రౌడీలుగా మారే వరకు సినిమాలో చూపించినట్టు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. వాళ్ళిద్దరి జీవితంలోకి ఓ అమ్మాయి (కీర్తీ సురేష్) వచ్చిన తర్వాత ఏమైంది? ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు - మనస్పర్థలు వచ్చాయి? అనేది స్టోరీ పాయింట్. ఈ కథను దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కాస్త ఘాటుగా తీశారని ట్రైలర్ బట్టి క్లారిటీ వచ్చింది. కొన్నాళ్ళ క్రితం థియేటర్లలో పెద్దల కోసం తీసిన మలయాళ సినిమాలను ప్రదర్శించేవారు. అటువంటి ఓ సినిమాకు చిన్న పిల్లలు వెళ్లినట్టు ట్రైలర్ ప్రారంభంలో చూపించారు. ఓ హీరో కళ్ళు మూసుకుంటే... మరొకరు మనం తర్వాత చేయాలి కాబట్టి చూడమని చెబుతాడు. అందువల్ల, ఈ సినిమాకు సెన్సార్ నుంచి 'ఎ' సర్టిఫికెట్ రావడంలో తప్పేమీ లేదని ట్రేడ్ వర్గాల్లో వినబడుతోంది.

Also Read: Dil Raju On Pawan Kalyan Vakeel Saab Remuneration - 'వకీల్ సాబ్' రెమ్యూనరేషన్‌లో ఐదు కోట్లు వదిలేశారు... దటీజ్ పవన్ కళ్యాణ్ - 'దిల్' రాజు

సెన్సార్ బోర్డ్ నుంచి కటింగ్స్ తర్వాత వచ్చిన 'డోరతీ' ఫైనల్ కట్‌ చూస్తే... ఈ మూవీ రన్ను టైమ్ రెండు గంటల 26 నిమిషాల (146 నిమిషాలు) ఉంది. సినిమాలో చూపించిన వయలెన్స్, సమాజంలోని మానవ సంబంధాల వల్ల 'ఎ' సర్టిఫికెట్ వచ్చిందని చిత్ర బృందం చెబుతోంది. ఏది ఏమైనా... కీర్తీ సురేష్ సినిమా పెద్దలకు మాత్రమే. అదీ సంగతి.

Also Read: Fauzi Postponed - ప్రభాస్ 'ఫౌజీ' వాయిదా... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన ప్రొడ్యూసర్ - 2027లోనే రిలీజ్

దర్శకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ 10వ సినిమా!
కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన పదో సినిమా 'డోరతీ'. 'పిజ్జా'తో ఆయనకు తెలుగులోనూ ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఆ తర్వాత 'జిగర్తాండ' చూశారు. ఆ మూవీని వరుణ్ తేజ్ హీరోగా 'గద్దలకొండ గణేష్' పేరుతో రీమేక్ చేశారు హరీష్ శంకర్. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ 'పేటా'తోనూ కార్తీక్ సుబ్బరాజ్ హిట్ అందుకున్నారు. కానీ ఆ తర్వాత తీసిన సినిమాలు పెద్దగా విజయాలు సాధించలేదు. మరి ఆయనకు పదో సినిమా ఎటువంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

గ్రామీణ తమిళనాడు నేపథ్యంలో సాగే పీరియడ్ డ్రామాగా 'డోరతీ' సినిమాను తెరకెక్కించారు. సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్, జియో స్టూడియోస్ సంస్థలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు.

Also Read: Naga Chaitanya Maradalu Samanta Photos - నాగచైతన్య మరదలు... మోడ్రన్ డ్రస్‌లో సమంత ధూళిపాళ ఫోటోలు

Frequently Asked Questions

'డోరతీ' సినిమాకు ఏ సర్టిఫికేట్ లభించింది?

'డోరతీ' సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుండి 'ఎ' సర్టిఫికేట్ లభించింది. ఇది పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన చిత్రం.

'డోరతీ' సినిమాలో కీర్తి సురేష్ పాత్ర ఏమిటి?

సినిమాలో కీర్తి సురేష్ ఒక అమ్మాయి పాత్రలో నటిస్తుంది. ఆమె ఎంట్రీ వల్ల హీరోల జీవితంలో ఎటువంటి గొడవలు వచ్చాయి అనేది కథాంశం.

'డోరతీ' సినిమాను ఎవరు దర్శకత్వం వహించారు?

'డోరతీ' సినిమాను కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. ఇది ఆయనకు పదవ సినిమా.

'డోరతీ' సినిమా నిడివి ఎంత?

'డోరతీ' సినిమా రన్ టైమ్ రెండు గంటల 26 నిమిషాలు (146 నిమిషాలు) ఉంది. ఇది సెన్సార్ కటింగ్స్ తర్వాత వచ్చిన ఫైనల్ కట్.

'డోరతీ' సినిమా నేపథ్యం ఏమిటి?

'డోరతీ' గ్రామీణ తమిళనాడు నేపథ్యంలో సాగే పీరియడ్ డ్రామా. ఈ సినిమాకు మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 12 సినిమాలు స్ట్రీమింగ్... ఈ థ్రిల్లర్స్ డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 12 సినిమాలు స్ట్రీమింగ్... ఈ థ్రిల్లర్స్ డోంట్ మిస్
Maharani Series Season 5 OTT : ఓటీటీలోకి మహారాణి సరికొత్త సీజన్ - గుండులో బాలీవుడ్ హీరోయిన్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి మహారాణి సరికొత్త సీజన్ - గుండులో బాలీవుడ్ హీరోయిన్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Alcohol Release Date : అల్లరి నరేష్ ఆల్కహాల్ - ఏడాది తర్వాత న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
అల్లరి నరేష్ ఆల్కహాల్ - ఏడాది తర్వాత న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
Ramayana Collections : రామాయణ న్యూ రికార్డ్ - వెయ్యి కోట్లకు చేరువలో విజువల్ వండర్
రామాయణ న్యూ రికార్డ్ - వెయ్యి కోట్లకు చేరువలో విజువల్ వండర్
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana IPS Transfers 2026: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్, ఫైర్ సర్వీసెస్ డీజీగా సజ్జనార్!
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్, ఫైర్ సర్వీసెస్ డీజీగా సజ్జనార్!
UP Elections 2027 : సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
Telangana Volunteer System : తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
AP Investment Protection Act : పెట్టుబడిదారులకు చంద్రబాబు సావరిన్ గ్యారెంటీ .. ప్రభుత్వాలు మారినా రక్షణ - సీఐఐ సమ్మిట్‌లో కీలక ప్రకటన
పెట్టుబడిదారులకు చంద్రబాబు సావరిన్ గ్యారెంటీ .. ప్రభుత్వాలు మారినా రక్షణ - సీఐఐ సమ్మిట్‌లో కీలక ప్రకటన
AP Local Body Elections: ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఈ నెల 26న పోలింగ్
ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఈ నెల 26న పోలింగ్
Ramayana Collections : రామాయణ న్యూ రికార్డ్ - వెయ్యి కోట్లకు చేరువలో విజువల్ వండర్
రామాయణ న్యూ రికార్డ్ - వెయ్యి కోట్లకు చేరువలో విజువల్ వండర్
Pat Cummins Sandpapergate: శాండ్ పేపర్ గేట్ పై  ఖవాజా పుస్త‌కంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు.. ఎట్టకేలకు మౌనం వీడనున్న పాట్ కమిన్స్, మీడియా ముందుకు రానున్న‌ ఆసీస్ కెప్టెన్
శాండ్ పేపర్ గేట్ పై  ఖవాజా పుస్త‌కంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు.. ఎట్టకేలకు మౌనం వీడనున్న పాట్ కమిన్స్, మీడియా ముందుకు రానున్న‌ ఆసీస్ కెప్టెన్
Alcohol Release Date : అల్లరి నరేష్ ఆల్కహాల్ - ఏడాది తర్వాత న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
అల్లరి నరేష్ ఆల్కహాల్ - ఏడాది తర్వాత న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget