అన్వేషించండి

Divya Dutta: ఆమె వయసు 48 ఏళ్లు... ప్రేమించడానికి సిద్ధమే కానీ పెళ్లి చేసుకోదట

Divya Dutta On Marriage: వైయస్సార్, చంద్రబాబు స్ఫూర్తితో తీసిన 'మయసభ' వెబ్ సిరీస్ గుర్తుందా? ప్రధాని ఐరావతి బసు పాత్ర పోషించిన బాలీవుడ్ నటి దివ్యా దత్తా? పెళ్లి మీద ఆవిడ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

తెలుగు ప్రజలతో పాటు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసిన వెబ్ సిరీస్ 'మయసభ'. వైయస్సార్, చంద్రబాబు స్ఫూర్తితో తీసినప్పటికీ... షో క్రియేటర్ & దర్శకులలో ఒకరు అయినటువంటి దేవా కట్టా మాత్రం అంగీకరించలేదు. అందులో ప్రధాని ఐరావతి బసు పాత్రలో బాలీవుడ్ నటి దివ్యా దత్తా కనిపించారు. పెళ్లి మీద ఆవిడ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌లో అత్యంత ప్రతిభావంతులైన నటీమణుల్లో దివ్య దత్తా  ఒకరు. మూడు దశాబ్దాలకు పైగా నటిస్తున్నారు. దివ్య దత్తా వ్యక్తిగత జీవితాన్ని గమనిస్తే... ఆమె ఇంకా పెళ్లి చేసుకోలేదు. తాజా ఇంటర్వ్యూలో తాను 48 ఏళ్ల వయసులో కూడా ఒంటరిగా ఉండటానికి గల కారణాలను ఆమె వెల్లడించారు.

దివ్య దత్తా ఎందుకు పెళ్లి చేసుకోలేదు?
తాను పెళ్లి ఎందుకు చేసుకోలేదో దివ్యా దత్తా చెప్పారు. ఈ 48 ఏళ్ల నటి మాట్లాడుతూ "చాలా తప్పులు చేయడం ద్వారా పెళ్లి చేసుకోకూడదని నేను నేర్చుకున్నాను" అని అన్నారు. తొలుత ప్రేమను వెతుకున్నానని, కానీ ఎక్కువ రోజులు కలిసి ఉండటం ఎంత కష్టం అనేది తనకు తెలిసిందని ఆమె చెప్పారు. ఇంకా ఆమె మాట్లాడుతూ "నేను చాలాసార్లు వెతికాను. కానీ మీరు పెళ్లి లేదా రిలేషన్‌షిప్ గురించి మాట్లాడితే... ఇది సరైన వ్యక్తితో కలిసి జీవించడానికి చాలా పరస్పర సంరక్షణ అవసరం" అని అన్నారు.

Also Read: Pan Masala AD: టొబాకో యాడ్‌ చేస్తే 40 కోట్లు ఇస్తాం... అయినా ఆఫర్ చేసిన రిజెక్ట్‌ చేసిన బాలీవుడ్ స్టార్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Divya Dutta (@divyadutta25)

పెళ్లికి అర్థం చేసుకునే భాగస్వామి అవసరం
దివ్యా దత్తా తన వృత్తిలో ఉన్న సవాళ్ల గురించి వివరించి... చిత్రసీమలో ఉన్నప్పుడు చాలా సురక్షితమైన, అర్థం చేసుకునే భాగస్వామి అవసరం అని తెలిపారు. ఇంకా ఆమె మాట్లాడుతూ... "మేం నటులం. ఇది ఊహించలేని వృత్తి. పైగా హై ప్రొఫైల్ జాబ్. కాబట్టి నటిగా పెళ్లి చేసుకోవడం అంత సులభమైన విషయం కాదు" అని చెప్పారు. తాను సురక్షితంగా ఉండటానికి, తన జీవితం, అలాగే వృత్తిలో సౌకర్యంగా ఉండటానికి ఎవరినైనా కోరుకుంటున్నానని ఆమె చెప్పారు.

Also ReadCheekatilo Review Telugu - 'చీకటిలో' రివ్యూ: Prime Videoలో క్రైమ్ థ్రిల్లర్ - శోభితా ధూళిపాళ నటించిన మర్డర్ మిస్టరీ ఎలా ఉందంటే?

గత సంబంధాలు సరిగ్గా లేవు
డేటింగ్ చేస్తున్నప్పుడు నిజంగా మంచి వ్యక్తులను కలిసినట్లు దివ్యా దత్తా అంగీకరించారు. అయితే కాలం గడిచే కొలదీ వారు తనకు సరైన భాగస్వామి కాదని ఆమె గ్రహించారట. దివ్యా దత్తా మాట్లాడుతూ... "నేను చివరకు ఒంటరిగా ఉండటంలో శాంతిని కనుగొన్నాను. భాగస్వామి నాతో జీవితాంతం నడవాలని, కష్ట సమయాల్లో నా చేయి పట్టుకోవాలని, పరస్పర ఆనందం, సంరక్షణపై నమ్మకం ఉంచాలి'' అన్నారు. కానీ రిలేషన్‌షిప్‌లో అవి కనిపించలేదట.

ప్రేమకు సిద్ధమే... కానీ పెళ్లి చేసుకోలేను
కరోనా మహమ్మారి సమయంలో తాను నిజంగా ఏమి కోరుకుంటున్నానో తెలిసిందని, స్పష్టత వచ్చిందని దివ్యా దత్తా చెప్పారు. "నేను ఇప్పటికీ ప్రేమ కోసం, ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు" అని ఆమె స్పష్టం చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Chennai Love Story Pre Release Event: చిరంజీవి ముఖ్య అతిథిగా 'చెన్నై లవ్ స్టోరీ' ప్రీ రిలీజ్ ఈవెంట్... ఇవాళ ఎక్కడ? ఎన్ని గంటలకు? డీటెయిల్స్ తెలుసా?
చిరంజీవి ముఖ్య అతిథిగా 'చెన్నై లవ్ స్టోరీ' ప్రీ రిలీజ్ ఈవెంట్... ఇవాళ ఎక్కడ? ఎన్ని గంటలకు? డీటెయిల్స్ తెలుసా?
Nandamuri Deepika: ఎన్టీఆర్ వదిన రాజకీయాల్లోకి వస్తారా? సేవా కార్యక్రమాల్లో హరికృష్ణ పెద్ద కోడలు
ఎన్టీఆర్ వదిన రాజకీయాల్లోకి వస్తారా? సేవా కార్యక్రమాల్లో హరికృష్ణ పెద్ద కోడలు
Spirit: 'స్పిరిట్' షూటింగ్ అప్డేట్... ప్రభాస్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఏం చెప్పారో విన్నారా?
'స్పిరిట్' షూటింగ్ అప్డేట్... ప్రభాస్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఏం చెప్పారో విన్నారా?
Balakrishna Injured: బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: విజయవాడలో పరస్పరం దాడులు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణులు
విజయవాడలో పరస్పరం దాడులు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణులు
Telangana ACB Raids: తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
Family Stars Season 2: వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
US Iran Conflict: టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
కొత్త మారుతి కారు కొనాలనుకుంటున్నారా? వెంటనే బుక్ చేసుకోండి, మరోసారి ధరల పెంపు!
మారుతి సుజుకీ గట్టి షాక్‌ ఇవ్వబోతోంది, కొత్త కారు కొనేవాళ్ల జేబుకు చిల్లు!
CPM West Bengal Revival: బెంగాల్‌లో ఎర్రజెండా పునరుజ్జీవం సాధ్యమేనా? టీఎంసీ సంక్షోభం.. సీపీఎంకు దక్కే ఛాన్స్ ఎంత?
బెంగాల్‌లో ఎర్రజెండా పునరుజ్జీవం సాధ్యమేనా? టీఎంసీ సంక్షోభం.. సీపీఎంకు దక్కే ఛాన్స్ ఎంత?
AP, Telangana Rains Alert: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. రైతులకు ఉపశమనం, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. రైతులకు ఉపశమనం, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Embed widget