అన్వేషించండి

Chiranjeevi Birthday: పూనకాలు లోడింగ్.. డైరెక్టర్‌ బాబీ ఇచ్చిన మెగా బర్త్‌డే గిఫ్టు మామూలుగా లేదు..

మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే రోజున డైరెక్టర్ బాబీ కూడా సర్ప్రైజ్ చేశారు. 154వ సినిమా డైరెక్ట్ చేస్తున్న బాబీ.. రిలీజ్ చేసిన పోస్టర్‌ అదిరిపోయింది.

జన్మదినం సందర్భంగా మెగస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియా మొత్తం నిండిపోయింది. సినిమా ఇండస్ట్రీ వాళ్లతోపాటు ఇతర రంగాల ప్రముఖులు కూడా ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. 

ఆయనతో సినిమాలు చేసే దర్శకులు ఫస్ట్‌ లుక్‌లతో మెగా ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేశారు. చిరంజీవితో 154వ సినిమా తీస్తున్న డైరెక్టర్‌ బాబీ...తన స్టైల్‌లో ఫస్ట్‌ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను మైత్రీమూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. దీనికి దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ముఠా మేస్త్రీ స్టైల్‌లో పడవపై చిరంజీవి నిల్చున్న తీరు చూస్తూ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. 

చాలా మంది చిరంజీవికి పుట్టినరోజుల శుభాకాంక్షలు చెప్పారు. ఇలా ఫ్యాన్స్‌ను అలరిస్తూ మరిన్ని సినిమాలు చేయాలని ఆకాంక్షించారు. 

నిజ జీవితంలోనూ చాలామందికి స్ఫూర్తిగా ఉన్న చిరంజీవి మరిన్ని పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని ఆ దేవుణ్ని ప్రార్థించారు. 

 

 

నా డ్యాన్స్ ఇన్పిరేషన్ మీరే అంటూ సిమ్రన్ ట్వీట్ చేశారు. ఆచార్య, బోళా శంకర్ సినిమాల కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నామమని ఆమె అన్నారు. 

 


ప్రజ్ఞాజైస్వాల్‌ తాను చిరంజీవిత దిగిన ఫొటోలను ట్విట్టర్‌లో పెట్టి మెగస్టార్‌కు విషెస్‌ చెప్పారు. 

 

 

 

  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ram Charan : సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
Manchu Manoj Vs Vishnu Manchu: మనుషుల్ని పంపించిన విష్ణు... దాసరి వర్ధంతి సాక్షిగా మంచు బ్రదర్స్ విబేధాలు
మనుషుల్ని పంపించిన విష్ణు... దాసరి వర్ధంతి సాక్షిగా మంచు బ్రదర్స్ విబేధాలు
Karuppu OTT : సూర్య కరుప్పు ఓటీటీ రిలీజ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
సూర్య కరుప్పు ఓటీటీ రిలీజ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Manchu Manoj Cleans Dasari Ghat: దాసరి ఘాట్ క్లీనింగ్... ఉదయం ఏడింటికి వెళ్లిన మంచు మనోజ్... దర్శకరత్నకు నివాళులు
దాసరి ఘాట్ క్లీనింగ్... ఉదయం ఏడింటికి వెళ్లిన మంచు మనోజ్... దర్శకరత్నకు నివాళులు

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Telangana regional politics: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
RBI Plastic Notes: ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
Ram Charan : సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
HYDRAA Operation Mushkin Cheruvu: చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
Deputy CM Pawan Kalyan: డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
Indian tourists Vietnam: రన్‌వే, రైలు పట్టాలు - రీల్స్ కేదీ కాదు అనర్హం - భారతీయ పర్యాటకులపై తీవ్ర వ్యతిరేకత - వీడియోలు
రన్‌వే, రైలు పట్టాలు - రీల్స్ కేదీ కాదు అనర్హం - భారతీయ పర్యాటకులపై తీవ్ర వ్యతిరేకత - వీడియోలు
Actor Sathyendra Death: 60 సినిమాల్లో నటించాడు - చనిపోతే చూసేందుకు కుటుంబం కూడా రాలేదు - సత్యేంద్ర దుస్థితి ఇదే!
60 సినిమాల్లో నటించాడు - చనిపోతే చూసేందుకు కుటుంబం కూడా రాలేదు - సత్యేంద్ర దుస్థితి ఇదే!
Telangana EdCET Results: తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
Embed widget