అన్వేషించండి

Fatima Sana Shaikh: టాలీవుడ్‌ కాస్టింగ్‌ కౌచ్‌పై 'దంగల్‌' బ్యూటీ ఫాతిమా షాకింగ్‌ కామెంట్స్‌ - ఆ దర్శక నిర్మాతలు అడిగారు, అసభ్యంగా ప్రవర్తించారు

Fatima Sana Shared Casting Couch Experience: ఫాతిమా సనా షేక్‌ కాస్టింగ్‌ కౌచ్‌పై షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. కెరీర్‌ ప్రారంభంలో ఓ తెలుగు నిర్మాత వల్ల తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్టు చెప్పింది. 

Fatima Sana Open Up on Casting Couce: 'దంగల్‌' బ్యూటీ ఫాతిమా సనా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తొలి సినిమాతోనే ఏకంగా ఆమిర్‌ ఖాన్‌తో నటించే చాన్స్‌ కొట్టేసింది. ఈ మూవీ దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు ఎక్కింది. రెండు వేలకు పైగా కోట్ల వసూళ్లు చేసిన చిత్రంగా టాప్‌లో ఉన్నంది. ఇప్పటికీ ఆ రికార్డు దంగల్‌పైనే ఉంది. రెజ్లింగ్‌ నేపథ్యంలో స్పోర్ట్స్‌ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషించింది. రెజ్లర్‌గా తనదైన నటనతో ఆకట్టుకుటుంది. దీంతో డెబ్యూ చిత్రంతోనే ఫాతిమా స్టార్‌ యాక్ట్రస్‌గా గుర్తింపు పొందింది. ఆ తర్వాత ఆమెకు వరుస ఆఫర్స్‌ క్యూ కట్టాయి. గతేడాది ఆదిత్య రాయ్‌ కపూర్‌ జంటగా 'మెట్రో ఇన్‌ డైనో'లో హీరోయిన్‌గా నటిచింది.

కెరీర్‌ ప్రారంభంలో తాను కాస్టింగ్‌ కౌచ్‌ ఎదుర్కొన్నానని, అది కూడా టాలీవుడ్‌ నిర్మాతల నుంచి అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. నేషనల్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో కాస్టింగ్‌ కౌచ్‌పై నోరు విప్పింది.  ఈ మేరకు ఆమె మాట్లాడుతూ... "ఒకప్పుడు బాలీవుడ్‌లో అవకాశాలు రావాలంటే సౌత్‌ సినిమాలు బాగా హెల్స్‌ అయ్యేవి. సౌత్‌లో మంచి సినిమా చేస్తే హిందీలోనూ గుర్తింపు వస్తుంది. దాంతో బాలీవుడ్ లో ఆఫర్స్ వచ్చేవి. నాకు తెలుగులో 'నువ్వు నేను ఒక్కటవుదాం' సినిమా చేశాను. ఈ చిత్రంతోనే నా కెరీర్‌ మలుపు తిరిగింది. ఈ సినిమా తర్వాత నేను హైదరాబాద్‌లో ఓ చిత్ర నిర్మాతను కలిశాను. అప్పుడు ఆయన నాతో అనుచితం ప్రవర్తించారు. ఆయన మాట్లాడిన మాటలకు చాలా ఇబ్బంది పడ్డాను.

ఒపెన్ గా అడిగేశాడు...

'మీకు ఆఫర్స్‌ కావాలంటే మేం చెప్పే ప్రతి పని చేయడానికి సిద్ధంగా ఉండాలి, ఏం చేయడానికి అయినా అంగీకరించాలి' అన్నారు. సినిమాకు ఏం అవసరమో నటిగా తాను అది చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాను. అప్పుడు ఆయన కాస్టింగ్‌ కౌచ్‌ గురించి ఒపెన్‌గా మాట్లాడారు. ఆయన మాటలకు నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. దాంతో సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయాను. అలా కాస్టింగ్‌ కౌచ్‌ వల్ల ఎన్నో ఆఫర్స్ వదులుకోవాల్సి వచ్చింది. అయితే ఇలాంటి పరిస్థితులు సినీ ఇండస్ట్రీలోనే కాదు అన్ని రంగాల్లోనూ ఉన్నాయి" అని ఆమె చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో నటీమణులకు ఒక్క కాస్టింగ్‌ కౌచ్‌ సమస్య మాత్రమే కాదని, డబ్బుల పరంగానూ మోసపోతున్నారంది. కెరీర్‌ ప్రారంభంలో కాస్టింగ్‌ డైరెక్టర్స్‌ వల్ల కూడా తనకు చేదు అనుభవాలు ఎదురయ్యాయని చెప్పింది. 

Also Read: 'ఛావా' ఒక్కటే కాదు... రష్మిక కంటే ముందు కాంట్రవర్సీలకు కారణమైన టాప్ బాలీవుడ్ హిస్టారికల్ ఫిలిమ్స్

కమిషన్ పేరుతో డబ్బులు తీసుకున్నారు..

కాస్టింగ్‌ డైరెక్టర్స్‌ కమిషన్‌ పేరుతో తమ వద్ద డబ్బులు తీసుకునేవారంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. కష్టపడి నటిస్తున్న నటులను కమిషన్‌ పేరుతో మోసం చేసేవారు, ఆడిషన్‌ పూర్తయ్యాక మా దగ్గర 15 శాతం కమిషన్‌ తీసుకునేవారు. కమిషన్‌ తీసుకున్నాకే మాకు పేమేంట్స్‌ ఇచ్చేశారు. అయితే ఇండస్ట్రీలో అందరు అలా ఉండరని, చెడ్డ వారితో పాటు మంచి వారు కూడా ఉన్నారని ఆమె పేర్కొంది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారాయి. కాగా ఆమిర్‌ ఖాన్‌ తన భార్య కిరణ్‌ రావ్‌కి విడాకులు ఇస్తున్న టైంలో ఫాతిమా పేరు మారుమోగిన సంగతి తెలిసిందే. ఆమిర్‌ ఆమె రిలేషన్‌లో ఉందని, ఆమె కోసమే ఆమిర్‌ కిరణ్‌ రావ్‌కి విడాకులు ఇచ్చాడంటూ రుమార్స్‌ వినిపించాయి. అంతేకాదు ఆమిర్‌, ఫాతిమాలు పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ బి-టౌన్‌లో ప్రచారం కూడా జరిగిన సంగతి తెలిసిందే. 

Also Readఫస్ట్ మూవీకి 10 రూపాయలే... తర్వాత ఇండియన్ సినిమా హిస్టరీలో హయ్యెస్ట్ పారితోషికం అందుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Veda Jalandhar: ఆ రెండూ రిలీజ్ కాలేదు... కట్ చేస్తే 'తిమ్మరాజు పల్లి'తో హిట్... ఇప్పుడు 'అమీర్ లోగ్'తో!
ఆ రెండూ రిలీజ్ కాలేదు... కట్ చేస్తే 'తిమ్మరాజు పల్లి'తో హిట్... ఇప్పుడు 'అమీర్ లోగ్'తో!
Anupama Parameswaran : అనుపమకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే - పర్సనల్ లైఫ్ కామెంట్స్‌పై హీరోయిన్ అదితి శంకర్ రియాక్షన్
అనుపమకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే - పర్సనల్ లైఫ్ కామెంట్స్‌పై హీరోయిన్ అదితి శంకర్ రియాక్షన్
Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకికి తీవ్ర అస్వస్థత - ఐసీయూలో ట్రీట్మెంట్
సీనియర్ నటి షావుకారు జానకికి తీవ్ర అస్వస్థత - ఐసీయూలో ట్రీట్మెంట్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Embed widget