అన్వేషించండి

Adivi Sesh: డెకాయిట్ vs హిట్ 2... డబుల్ మార్జిన్‌తో బిజినెస్, అడివి శేష్ లాస్ట్ 5 ఫిలిమ్స్ మార్కెట్ తెలుసా?

Dacoit Pre Release Business: 'డెకాయిట్' మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అడవి శేష్ ముందు సినిమాలతో కంపేర్ చేస్తే డబుల్ మార్జిన్ తో బిజినెస్ కావడం గమనార్హం. ఆయన మార్కెట్ ఎలా ఉందో చూడండి.

నటుడిగా, కథానాయకుడిగా అడివి శేష్ (Adivi Sesh) రూటే సపరేటు. 'క్షణం' నుంచి 'గూఢచారి', 'ఎవరు', 'మేజర్', 'హిట్ 2' వరకు... సినిమాలతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన. దాంతో ఆయనకు మంచి మార్కెట్ ఏర్పడింది. అయితే, ఇప్పుడు 'డెకాయిట్'తో అది డబుల్ అయ్యింది. శేష్ లాస్ట్ నాలుగు సినిమాలతో కంపేర్ చేస్తే... డబుల్ మార్జిన్‌తో 'డెకాయిట్' ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అసలు, ఈ సినిమా బిజినెస్ ఎంత? శేష్ లాస్ట్ ఫిలిమ్స్ బిజినెస్ ఎంత? అనేది చూస్తే...

'డెకాయిట్' @ 30 కోట్లు!
Adivi Sesh Dacoit Pre Release Business: శేష్ ఇమేజ్ వల్ల 'డెకాయిట్'పై మంచి ఇమేజ్ ఏర్పడింది. మృణాల్ ఠాకూర్ ఉండటం వల్ల ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా హెల్ప్ అయ్యింది. 'సీతా రామం', 'హాయ్ నాన్న' సినిమాలతో ఆమెకు తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అందువల్ల... ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

Also Read: Raaka: రాకా అంటే ఏమిటి? టైటిల్ మీనింగ్, బాలీవుడ్ & కామిక్ రిఫరెన్స్‌లు తెలుసా?

'డెకాయిట్'కు ముందు?
Adivi Sesh Last Five Movies Pre Release Business In Telugu: 'డెకాయిట్'కు 30 కోట్ల బిజినెస్ జరిగితే... దీనికి ముందు శేష్ చేసిన సినిమా బిజినెస్ ఇందులో సగం. అవును... 'డెకాయిట్' ముందు వరకు శేష్ సినిమాల బిజినెస్ 15 కోట్లు దాటలేదు. కానీ, ఇప్పుడు డబుల్ మార్జిన్‌తో నెక్స్ట్ లీగ్‌లోకి ఎంటర్ అవుతున్నారు శేష్.

ఒక్కసారి తెలుగు వరకు అడివి శేష్ లాస్ట్ ఐదు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే?

  • డెకాయిట్: రూ. 30 కోట్లు
  • హిట్ 2: రూ. 14.25 కోట్లు
  • మేజర్: రూ. 13 కోట్లు
  • ఎవరు: రూ. 10 కోట్లు
  • గూఢచారి: రూ. 5 కోట్లు 

Also Read: Priyanka Rajakumaran: ఎవరీ ప్రియాంక? తమిళ తెరపైకి వారసురాలు... పవన్‌తో సినిమా చేసిన హీరోయిన్ కుమార్తె

అడివి శేష్ లాస్ట్ ఐదు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ వేల్యూ రూ. 72.5 కోట్లు. యంగ్ హీరోలలో ప్రామిసింగ్ బిజినెస్ చేస్తున్న హీరోలలో శేష్ ఒకరు. ఇప్పుడీ సినిమాతో ఆయన నెక్స్ట్ లీగ్ కు వెళ్లడం గ్యారెంటీ. 

'డెకాయిట్' తర్వాత 'గూఢచారి 2'తో అడివి శేష్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆల్రెడీ 'గూఢచారి' విజయం సాధించడంతో సీక్వెల్ మీద మంచి అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ఇమ్రాన్ హష్మీ ఉండటం వల్ల హిందీలో ఇంకా హైప్ పెరుగుతుంది. 'డెకాయిట్'తో 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ మార్క్ అందుకున్న శేష్, 'జీ 2' (గూఢచారి 2)తో 50 కోట్ల రూపాయలు దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రతి సినిమాకూ అడివి శేష్ తన మార్కెట్ పెంచుకుంటూ వెళుతున్నారు. అలాగే, ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా! ముఖ్యంగా మల్టీప్లెక్స్‌ ఆడియన్స్‌లో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది.

Also Read: Polena Anjana Pawanova: అల్లు శిరీష్ పెళ్లిలో మెరిసిన అంజనా... పవన్ చిన్న కూతుర్ని చూశారా?

టాప్ హెడ్ లైన్స్

Vadhandhi Season 2 OTT : అవెయిటెడ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ వదంది సీజన్ 2 - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
అవెయిటెడ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ వదంది సీజన్ 2 - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
NTR Dragon Update : ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో బాలీవుడ్ స్టార్? - యాక్షన్ సీక్వెన్స్‌పై క్రేజీ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో బాలీవుడ్ స్టార్? - యాక్షన్ సీక్వెన్స్‌పై క్రేజీ అప్డేట్ ఏంటంటే?
Chinna Chinna Aasai OTT : అనుకోని పరిచయం... కలల ప్రయాణం - ఓటీటీలోకి క్యూట్ ఎమోషనల్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
అనుకోని పరిచయం... కలల ప్రయాణం - ఓటీటీలోకి క్యూట్ ఎమోషనల్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
Ram Charan : రామ్ చరణ్‌కు సర్జరీ - 'పెద్ది' గాయానికి ఇప్పుడు శస్త్రచికిత్స... ఎప్పుడు, ఎక్కడంటే?
రామ్ చరణ్‌కు సర్జరీ - 'పెద్ది' గాయానికి ఇప్పుడు శస్త్రచికిత్స... ఎప్పుడు, ఎక్కడంటే?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Embed widget