అన్వేషించండి

Bhaje Vaayu Vegam Teaser: ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఒకడుంటాడు, అలా నా లైఫ్‌లో మా నాన్న - ఆకట్టుకుంటున్న 'భజే వాయి వేగం' టీజర్‌

Karthikeya: గతేడాది హీరో కార్తికేయ ‘బెదురులంక 2012’ సినిమాతో మంచి విజయం సాధించాడు. చాలా గ్యాప్‌ తర్వాత ఈ చిత్రం కార్తికేయ చెప్పుకోదగ్గ హిట్‌ ఇచ్చింది. ఇప్పుడు 'భజే వాయి వేగం' అంటూ వస్తున్నాడు.

Karthikeya Baje Vayu Vegam Teaser Out: గతేడాది హీరో కార్తికేయ ‘బెదురులంక 2012’ సినిమాతో మంచి విజయం సాధించాడు. చాలా గ్యాప్‌ తర్వాత ఈ చిత్రం కార్తికేయ చెప్పుకోదగ్గ హిట్‌ ఇచ్చింది. ఇప్పుడు 'భజే వాయి వేగం' అంటూ వస్తున్నాడు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్లో వస్తున్న ఈ మూవీ టైటిల్‌, గ్లింప్స్‌ రీసెంట్‌గా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అంతలో ఈ మూవీ టీజర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా తాజాగా 'భజే వాయు వేగం' టీజర్‌ రిలీజ్‌ అయ్యింది. డ్రగ్స్‌ కేసు, హత్య, పోలీసు కేసు, రాజకీయాలు, డబ్బు ఇలా ఆసక్తికర అంశాలతో సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా టీజర్‌ సాగింది.

"హత్య, డ్రగ్స్‌ కేసులో ప్రధాన నిందితుడు, ఆ కేసు ఇన్విగెస్ట్‌ చేస్తున్న పోలీసు ఆఫీసర్‌ కేసులో ప్రధాన నిందితుడు.. అంటూ బ్యాక్‌గ్రౌండ్ వాయితో టీజర్‌ మొదలైంది. నిందితుడు దొరికే వరకు డిపార్ట్‌మెంట్‌ మొత్తం ఇదే పనిమీద ఉండాలంటూ రాజకీయ నేత పోలీసులను హెచ్చిరించిన సీన్‌ ఆసక్తిని పెంచుతుంది. అప్పుడు హీరో కార్తీక ఎంట్రీ ఇచ్చాడు. ఇక డబ్బుల సంచితో హీరో పరుగెత్తడం, ఫైట్‌, యాక్షన్‌ సీన్స్ ఆకట్టుకున్నాయి. ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఒకడుంటాడు, వాడి కోసం మనం ఏం చేయడానికైన వెనకాడం.. అలా నా లైఫ్‌లో మా నాన్న" అనే కార్తీకేయ బ్యాగ్రౌండ్‌ వాయిస్‌తో టీజర్‌ ఎండ్‌ అవుతుంది.చూస్తుంటే తండ్రి కోసం ఓ కొడుకు చేసే పోరాటమే ఈ 'భజే వాయు వేగం' అనిపిస్తుంది. మొత్తానికి టీజర్‌ మూవీపై అంచానలు పెంచుతుంది.

ఈ సినిమా అంతా రాజకీయాలు, డబ్బు, పోలీసు కేసులో, ఛేజింగ్‌ చూట్టు తిరుగుతుందని అర్థమైపోతుంది. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్‌ బ్యానర్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కార్తికేయ సరికొత్త పాత్రలో కనిపించబోతున్నాడు.  ఇందులో కార్తికేయ సరసన మలయాళ నటి ఐశ్వర్యమీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. హ్యాపీ డేస్ ఫేం రాహుల్‌ టైసన్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. రాధన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు కపిల్‌ కుమార్‌ బీజీఎం సమకూరుస్తున్నాడు. 

కాగా కార్తికేయ ఆర్‌ఎక్స్‌100(Rx 100) చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు పొందాడు. తొలి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టాడు. ఆ తర్వాత బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాల చేశాడు. కానీ ఆర్‌ఎక్స్‌100 లాంటి హిట్‌ను కంటిన్యూ చేయలేకపోయాడు. హీరోగా నటిస్తూనే మరోవైపు విలన్‌గానూ మెప్పిస్తున్నాడు. నాని 'గ్యాంగ్‌ లీడర్‌'లో తొలిసారి నెగిటివ్‌ షేడ్‌లో కనిపించి తన నటనతో మెప్పించాడు. తెలుగులోనే కాదు తమిళంలోనూ ఆఫర్స్‌ అందుకుంటున్నాడు. రీసెంట్‌గా స్టార్‌ హీరో అజిత్‌ 'వలిమై' చిత్రంలో విలన్‌గా నటించి అక్కడ నటుడిగా మంచి గుర్తింపు పొందాడు. ఈ సినిమాలో కార్తికేయ నటనకు విమర్శకులు ప్రశంసలు కూడా దక్కాయి. మరి హీరోగా ఈ మధ్య ప్లాప్స్‌ చూస్తున్న కార్తికేయ ఈసారైనా ఆర్‌ఎక్స్‌100 లాంటి హిట్‌ కొడతాడా? లేదా? చూడాలి.

Also Read: తారకరత్న భార్య కీలక నిర్ణయం - ఏపీ ఎన్నికల్లో తన మద్దతు ఎవరికో తేల్చేసిన అలేఖ్య

టాప్ హెడ్ లైన్స్

Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
Niti Taylor: నాతో పడుకుంటే ఛాన్స్ ఇస్తా... త్రినాథరావు నక్కిన మీద హీరోయిన్ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు?
నాతో పడుకుంటే ఛాన్స్ ఇస్తా... త్రినాథరావు నక్కిన మీద హీరోయిన్ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు?
SS Rajamouli: వారణాసి పనులకు బ్రేక్... అమెరికా వెళ్లిన రాజమౌళి - ఎందుకంటే?
వారణాసి పనులకు బ్రేక్... అమెరికా వెళ్లిన రాజమౌళి - ఎందుకంటే?
Nani - Rukmini Vasanth: తమిళ దర్శకుడితో నాని సినిమా... హీరోయిన్‌గా రుక్మిణి వసంత్?
తమిళ దర్శకుడితో నాని సినిమా... హీరోయిన్‌గా రుక్మిణి వసంత్?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget