అన్వేషించండి

Chiranjeevi Bobby : చిరు బాబీ మూవీ టైటిల్ ఫిక్స్? - మెగా ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా...

Mega 158 Movie Title : చిరు బాబీ మెగా 158 మూవీకి పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రాబోతోన్న మూవీ త్వరలోనే ట్రాక్ ఎక్కనుంది.

Chiranjeevi Bobby Movie Title Locked : 'వాల్తేరు వీరయ్య' వంటి బిగ్ సక్సెస్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబో రాబోతోన్న హై ఎనర్జీ మాస్ ఎంటర్టైనర్ 'మెగా 158'పై భారీ హైప్ క్రియేట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా... పలు కారణాలతో వాయిదా పడింది. తాజాగా టైటిల్‌పై లేటెస్ట్ బజ్ వైరల్ అవుతోంది.

డిఫరెంట్‌గా టైటిల్

మెగాస్టార్ ఎనర్జీ, చరిష్మాకు తగ్గట్లుగా డైరెక్టర్ బాబీ ఈ రోల్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ చూడని ఓ పవర్ ఫుల్ ప్యాకెడ్ స్క్రిప్ట్ రెడీ చేసినట్లు సమాచారం. బలమైన స్టోరీకి అనుగుణంగానే బలమైన నటీనటులను ఎంపిక చేస్తున్నారట. అందుకు తగ్గట్లుగానే 'కాకాజీ' అనే టైటిల్ ఫిక్స్ చేస్తారని ఫిలింనగర్ ఇన్ సైడ్ వర్గాల టాక్. ప్రస్తుతం ఇది ట్రెండ్ అవుతుండగా... అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. 

Also Read : ఇంటర్నేషనల్ లెవల్‌లో రాకా మ్యూజిక్ - సౌండ్ ట్రాక్, సాంగ్స్‌పై మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకార్ కామెంట్స్ వైరల్

షూటింగ్ ఎప్పటి నుంచంటే?

ఈ మూవీని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా... రీసెంట్‌గా జన నాయగన్ లీక్‌ సహా ఇతర కారణాలతో ఆ సంస్థ ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ నెల 20న ప్రారంభం కావాల్సిన షూటింగ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. గతంలోనే నిర్మాతలు మారుతారని ప్రచారం సాగినా... చిరును కన్విన్స్ చేసినట్లు సమాచారం. మరి ప్రస్తుత పరిస్థితుల్లో వారే ప్రొడ్యూస్ చేస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కాగా... నటీనటుల ఎంపికపై కూడాా క్లారిటీ వచ్చేసింది. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. 

కేవలం ప్రీ లుక్‌తోనే చిరు బాబీ మూవీపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. బెంగాల్ నేపథ్యంలో తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్‌తో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందించనున్నట్లు అర్థమవుతోంది. సినిమాలో మెగాస్టార్ సరసన ప్రియమణి హీరోయిన్‌గా నటించనున్నారు. చిరు కుమార్తె రోల్‌లో కన్నప్ప ఫేం ప్రీతి ముకుందన్ కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. మలయాళ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషించనుండగా... బాలీవుడ్ స్టార్ అనురాగ్ కశ్యప్ విలన్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించనున్నారు. వచ్చే ఏడాది మూవీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Jana Nayagan Collections: సోమవారం వచ్చింది పది కోట్లే... ఐదు రోజుల్లో 'జన నాయకుడు' టోటల్ కలెక్షన్స్ ఎంతంటే?
Jana Nayagan Five Days Collection: బాక్సాఫీస్‌లో విజయ్‌కు ఎదురీత... ఐదు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Chennai Love Story Collections: వీకెండ్ తర్వాత చెన్నై లవ్ స్టోరీ కలెక్షన్లు ఎలా ఉన్నాయ్? సోమవారం ఎన్ని కోట్లు వచ్చాయంటే? 
Chennai Love Story Four Days Collection - చెన్నై లవ్ స్టోరీ కలెక్షన్లు... నాలుగో రోజు ఎంత వచ్చిందంటే?
Pavala Shyamala: ప్రముఖ నటి పావలా శ్యామల కన్నుమూత... చివరి రోజుల్లో ఎవరికీ అటువంటి దుస్థితి రాకూడదు
ప్రముఖ నటి పావలా శ్యామల కన్నుమూత... చివరి రోజుల్లో ఎవరికీ అటువంటి దుస్థితి రాకూడదు
Tollywood Stars Injured: జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Blood Pressure Tablets : బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
Tollywood Stars Injured: జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
Embed widget