అన్వేషించండి

Cherasaala Telugu Movie: ఈ వారమే థియేటర్లలోకి 'చెరసాల'... రిలేషన్షిప్స్ మీద తీసిన సినిమా బ్రో

Cherasaala Movie Release Date: హ్యూమన్ రిలేషన్షిప్స్, కపుల్ గోల్స్, మోడ్రన్ లైఫ్ స్టైల్ మీద తీసిన సినిమా 'చెరశాల'. ఈ వారమే థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా గురించి టీమ్ ఏం చెప్పిందంటే?

''ఇద్దరు వ్యక్తుల మధ్య ఓ బంధం ఎలా ఉండాలి? రిలేషన్షిప్‌లో పార్ట్నర్స్ ఇద్దరూ ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అనే అంశాలను మా సినిమాలో చూపించాం. ఇందులో మంచి భావోద్వేగాలతో పాటు వినోదం కూడా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా మా 'చెరసాల'ను తీశాం'' అని కథానాయకుడు కమ్ దర్శకుడు రామ్ ప్రకాష్ గున్నం చెప్పారు. ఆయన హీరోగా నటించిన, దర్శకత్వం వహించిన సినిమా 'చెరసాల'. ఎస్ రాయ్ క్రియేషన్స్ పతాకంపై కథ్రి అంజమ్మ సమర్పణలో కథ్రి అంజమ్మ, షికార నిర్మించిన సినిమా 'చెరసాల'. ఏప్రిల్ 11న థియేటర్లలోకి వస్తోంది. ఇందులో శ్రీజిత్, నిష్కల, రమ్య నటించారు.

మంచి కాన్సెప్ట్... మంచి టీంతో తీశాం!
''మంచి కాన్సెప్ట్‌, మంచి టీంతో తీసిన సినిమా 'చెరసాల'. కథ చెప్పిన వెంటనే మా నిర్మాతలు ఒప్పుకొన్నారు. శ్రీజిత్, నిష్కల అద్భుతంగా నటించారు. మంచి టీం ఉంటేనే మనం మంచి సినిమా తీయగలం. ఈ సినిమాతో అది తెలిసింది. మా సినిమాను ప్రేక్షకులంతా థియేటర్లలో చూడండి'' అని అన్నారు. ఓ అమ్మాయి తన భర్తను, మాంగల్యాన్ని కాపాడుకునేందుకు తపన పడిన కథతో సినిమా తీశారట. సినిమాలో మరో హీరో శ్రీజిత్ మాట్లాడుతూ... ''ఇందులో మంచి క్యారెక్టర్ చేశా. నేను తెలుగులో డబ్బింగ్ చెప్పాలని ప్రయత్నించా. కానీ కుదరలేదు. సినిమా అద్భుతంగా వచ్చింది. మా దర్శకుడు నాలుగేళ్ల పాటు ఈ సినిమా మీద ఫోకస్ పెట్టారు. ఈ సినిమా చేసేటప్పుడు వేరే ఆఫర్లు వచ్చినా ఒప్పుకోలేదు. నేను కన్నడలో చాలా సినిమాలు చేశాను. తెలుగులో నా తొలి చిత్రమిది'' అన్నారు.

Also Read: ఎవరీ సాయి అభ్యంకర్? అల్లు అర్జున్ సినిమాకు మ్యూజిక్ చేసే ఛాన్స్ కొట్టేసిన 20 ఏళ్ల కుర్రాడు ఎవరో తెలుసా?


హీరోయిన్ నిష్కల మాట్లాడుతూ... ''నాకు ఈ 'చెరసాల'లో నటించే ఛాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. తెలుగులో నాకు తొలి చిత్రమిది. ఈ సినిమాలో ప్రియ అనే అద్భుతమైన పాత్రలో నటించా. మా దర్శకుడు రామ్ ప్రకాష్ సినిమాను అద్భుతంగా తీశారు. మేమంతా కష్టపడి, ఇష్టపడి సినిమా చేశాం'' అని అన్నారు. ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉందని నటి రమ్య చెప్పారు. కథా రచయిత ఫణీంద్ర భరద్వాజ్, ఎడిటర్ భాను నాగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Mirai Japan Advance Booking: జపాన్‌లో మిరాయ్ సంచలనం.. బాహుబలి, దురంధర్‌ను దాటి దూకుడు
జపాన్‌లో మిరాయ్ సంచలనం.. బాహుబలి, దురంధర్‌ను దాటి దూకుడు
Toxic Actor Yash: నాలాంటి వాడికి పెద్ద కలలు కనే ధైర్యం ఇచ్చారు! తెలుగు స్పీచ్‌తో అదరగొట్టిన టాక్సిక్ హీరో యశ్
నాలాంటి వాడికి పెద్ద కలలు కనే ధైర్యం ఇచ్చారు! తెలుగు స్పీచ్‌తో అదరగొట్టిన టాక్సిక్ హీరో యశ్
Allu Arjun On Chiranjeevi Birthday: కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
Mugguru Kothulu: ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Gachibowli Building Collapse: అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Embed widget