అన్వేషించండి

Venu Thottempudi: సీనియర్ హీరో వేణు తొట్టెంపూడిపై కేసు నమోదు - వ్యాపారంలో సమస్యలే కారణం?

Venu Thottempudi: ఒకప్పుడు సినిమాల్లో కామెడీ హీరో వేణు తొట్టెంపూడి పేరు చాలాకాలం ఇండస్ట్రీలో వినిపించడం లేదు. మళ్లీ ఇన్నాళ్లకు తనపై ఒక కేసు నమోదు అవ్వడంతో వేణు పేరు వార్తల్లో నిలుస్తోంది.

Case Filed On Venu Thottempudi: టాలీవుడ్ సీనియర్ హీరో అయిన తొట్టెంపూడి వేణుపై కేసు నమోదయ్యింది. ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్స్ నిర్వహకులైన కావూరి భాస్కర్ రావుతో పాటు వేణు తదితరులపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు రీత్విక్ ప్రాజెక్ట్స్ యాజమాన్యం. ఈ కేసు గురించి ఇంకా ఎలాంటి వివరాలు బయటికి రాలేదు. దీన్ని బట్టి చూస్తే గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న వేణు.. కన్‌స్ట్రక్షన్ బిజినెస్‌లోకి అడుగుపెట్టాడని అర్థమవుతోంది. ఆ వ్యాపారం వల్లే ప్రస్తుతం సమస్యలు తలెత్తి తనపై కేసు నమోదయ్యింది. అసలు కేసు పెట్టింది ఎవరు? ఎందుకిలా చేశారు? తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

‘స్వయంవరం’తో హీరోగా..

ఒకప్పుడు వేణుకు కామెడీ హీరో అనే గుర్తింపు ఉంది. కమర్షియల్ సినిమాల్లో కూడా తన స్టైల్ కామెడీతో ప్రేక్షకులను అలరించేవాడు వేణు. మెల్లగా ఇండస్ట్రీకి వస్తున్న కొత్త హీరోల తాకిడి ఎక్కువయ్యి, తన ఖాతాలో హిట్లు లేకపోవడంతో వేణుకు హీరోగా అవకాశాలు రావడం కూడా తగ్గిపోయింది. మెల్లగా స్క్రీన్ పై నుండి కనుమరుగు అయిపోయాడు. కానీ కెరీర్ మొదట్లోనే ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాల్లో భాగమయ్యాడు వేణు. 1999లో ‘స్వయంవరం’ అనే సినిమాతో హీరోగా పరిచయమయిన వేణు.. ఒకవైపు కామెడీ చేస్తూనే మరోవైపు బోల్డ్ కథలను ఎంచుకోవడానికి ముందుండేవాడు. నిజాన్ని నవ్వుతూ నిర్భయంగా చెప్పే కథలకు వేణు ఫస్ట్ ఛాయిస్‌గా మారాడు.

కామెడీ కూడా కాపాడలేదు..

బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో టాలీవుడ్‌లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా నిలదొక్కుకోగలిగాడు వేణు. కామెడీ తన బలం అని తెలుసుకున్న తర్వాత ఇతర హీరోలతో మల్టీ స్టారర్లు కూడా చేయడం మొదలుపెట్టాడు. అలా వేణు చేసిన ఎన్నో మల్టీ స్టారర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ అయ్యాయి. ఒకానొక సమయంలో టాలీవుడ్‌లో ఈ హీరో బాగా బిజీ కూడా అయ్యాడు ఏడాదికి రెండు లేదా మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేవాడు. కానీ మెల్లగా తన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. తన కామెడీ కూడా సినిమాలను నిలబెట్టలేకపోయాయి. దీంతో వేణు పూర్తిగా సినిమాలకు దూరమయ్యాడు.

ఓటీటీ వరల్డ్‌లోకి ఎంటర్..

మళ్లీ దాదాపు తొమ్మేదళ్ల తర్వాత రవితేజ హీరోగా తెరకెక్కిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించాడు వేణు తొట్టెంపూడి. వేణు కమ్ బ్యాక్‌ను చూసి ప్రేక్షకులు చాలా సంతోషించారు. కానీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ ప్రేక్షకులను అస్సలు అలరించకపోయింది. దీంతో వేణు కమ్ బ్యాక్‌ను మేకర్స్ పెద్దగా గుర్తించలేదు. దీంతో ప్రస్తుతం ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతున్న ఓటీటీ ప్రపంచంపై కన్నేశాడు వేణు. గతేడాదిలో ఓటీటీ వరల్డ్‌లోకి ఎంటర్ అయ్యారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలయిన ‘అతిథి’ అనే వెబ్ సిరీస్‌లో నటించాడు. మరికొన్ని ఓటీటీ ప్రాజెక్ట్స్‌ను కూడా వేణు లైన్‌లో పెట్టినట్టు తెలుస్తోంది.

Also Read: అదే నా జీవితంలో మొదటి కాంట్రవర్సీ, అప్పుడు అడగకుండానే నాగబాబు సపోర్ట్ చేశారు - నవదీప్

టాప్ హెడ్ లైన్స్

Jabardasth Pavithra : జబర్దస్త్ పవిత్ర బ్రేకప్ స్టోరీ - హీరోయిన్ అనుపమకు జరిగినట్లే జరిగిందా!... అసలేంటీ నార్సిస్టిక్ అబ్యూస్?
జబర్దస్త్ పవిత్ర బ్రేకప్ స్టోరీ - హీరోయిన్ అనుపమకు జరిగినట్లే జరిగిందా!... అసలేంటీ నార్సిస్టిక్ అబ్యూస్?
Mammootty : మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
Anupama Parameswaran : కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
Bandla Ganesh : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget