అన్వేషించండి

Balakrishna: బాలకృష్ణ డిశ్చార్జ్... ఆదివారమే - ప్రజెంట్ ఎలా ఉందంటే?

Balakrishna Discharge Update: నందమూరి బాలకృష్ణ మోకాలికి సర్జరీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? అనేది చూస్తే...

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • బాలకృష్ణకు NBK111 షూటింగ్ సమయంలో మోకాలికి గాయమైంది.
  • ఏఐజీలో మోకాలికి శస్త్రచికిత్స విజయవంతంగా, ఆరోగ్యం నిలకడగా ఉంది.
  • ఆదివారం డిశ్చార్జ్ అయ్యే అవకాశం, ఆరు వారాలు విశ్రాంతి అవసరం.

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ప్రస్తుతం హైదరాబాద్‌ సిటీలోని ఏఐజీ ఆస్పత్రిలో ఉన్నారు. ఎన్‌బీకే111 సెట్స్‌లో యాక్షన్ సీక్వెన్స్ చేసేటప్పుడు ఆయనకు గాయమైన సంగతి తెలిసిందే. దాంతో హుటాహుటిన ప్రయివేట్ ఆసుపత్రికి తీసుకు వెళ్లి టెస్టులు చేయించగా సర్జరీ అవసరమని చెప్పారు. కాకినాడ నుంచి హైదరాబాద్ వయా రాజమండ్రి ఎయిర్ లిఫ్ట్ ద్వారా వచ్చిన సంగతి తెలిసిందే. ఏఐజీ ఆసుపత్రిలో బాలకృష్ణ మోకాలికి విజయవంతంగా సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. మరి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ ఎప్పుడు? ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? వంటి వివరాల్లోకి వెళితే...

నిలకడగా బాలకృష్ణ ఆరోగ్యం
బాలకృష్ణ అభిమానులు ఎవరూ ఆరోగ్యం గురించి ఆందోళన పడవద్దని ఏఐజీ ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు. గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, రోజు రోజుకూ మెరుగుపడుతోందని, ఆయన రికవరీ పట్ల వైద్యులు సంతృప్తి వ్యక్తం చేశారని ఏఐజీ ఆస్పత్రి వర్గాలు ద్వారా తెలుస్తోంది.

ఆదివారం బాలకృష్ణ డిశ్చార్జ్?
మోకాలి సర్జరీ విజయవంతంగా పూర్తి కావడంతో పాటు ఆరోగ్యం నిలకడగా ఉందని, అందువల్ల బాలకృష్ణను ఆదివారం (జులై 26, 2026న) ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని తెలిసింది. 

Also Read: Nara Rohith First Look In Aadarsha Kutumbam House No 47 - ఆదర్శ కుటుంబంలో పోలీసుగా నారా రోహిత్... బర్త్ డే స్పెషల్‌గా ఫస్ట్ లుక్ రిలీజ్

అసలు గాయం ఎలా జరిగింది?
కాకినాడ, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో NBK111 కోసం భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు. ఆ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో బాలకృష్ణకు గాయం అయ్యింది. మజిల్ టియర్ (కండరాలు పట్టేశాయి) ఏర్పడింది. దగ్గరలోని ప్రయివేటు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన ఎడమ మోకాలి భాగంలో గాయం అయినట్టు, దాంతో మోకాలి చుట్టూ ఉన్న కణజాలాలు దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు.

Also ReadNaga Chaitanya Sobhita - పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైమ్ వంట చేసింది... శోభితను నాగ చైతన్య ట్రోల్ చేశాడా?

బాలకృష్ణకు సుమారు మూడు గంటల పాటు సర్జరీ చేశారు. ఆయన మోకాలికి నీ క్యాప్ అమర్చారు. ఎటువంటి సమస్యలు లేకుండా ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని ఏఐజీ ఆసుపత్రి వర్గాలు తెలిపారు. డిశ్చార్జ్ అయ్యాక కనీసం ఆరు వారాల పూర్తి విశ్రాంతి బాలకృష్ణకు అవసరం అని, తప్పకుండా రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. అప్పటి వరకు చిత్రీకరణలకు విరామం ఇవ్వక తప్పదు.

Also ReadChennai Love Story Collections - చెన్నై లవ్ స్టోరీ ఫస్ట్ డే కలెక్షన్లు... కిరణ్ అబ్బవరం సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

Frequently Asked Questions

నందమూరి బాలకృష్ణకు ఎక్కడ గాయమైంది?

ఎన్‌బీకే111 సినిమా యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో బాలకృష్ణకు గాయమైంది. ఇది కాకినాడ, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగింది.

బాలకృష్ణ ప్రస్తుతం ఎక్కడ చికిత్స పొందుతున్నారు?

గాయాలపాలైన నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు విజయవంతంగా మోకాలి సర్జరీ పూర్తయింది.

బాలకృష్ణకు ఎలాంటి శస్త్రచికిత్స జరిగింది?

బాలకృష్ణ ఎడమ మోకాలి భాగంలో గాయం కావడంతో మోకాలికి విజయవంతంగా సర్జరీ చేశారు. ఈ ఆపరేషన్‌లో నీ క్యాప్ అమర్చారు.

బాలకృష్ణను ఆసుపత్రి నుండి ఎప్పుడు డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది?

బాలకృష్ణ మోకాలి సర్జరీ విజయవంతంగా పూర్తి కావడంతో, ఆయనను ఆదివారం (జులై 26, 2026న) ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది.

డిశ్చార్జ్ అయిన తర్వాత బాలకృష్ణ ఎంత విశ్రాంతి తీసుకోవాలి?

ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత బాలకృష్ణ కనీసం ఆరు వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Fauzi Poster : ఓ వైపు గాంధీ... మరోవైపు వారియర్ - ప్రభాస్ ఫౌజీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది
ఓ వైపు గాంధీ... మరోవైపు వారియర్ - ప్రభాస్ ఫౌజీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Vishwanath And Sons Day 1 Collections : విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తమిళ వెర్షన్‌తో కంపేర్ చేస్తే...
విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తమిళ వెర్షన్‌తో కంపేర్ చేస్తే...
Comrade Kalyan Release Date : మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Devdutt Padikkal Century: శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Comrade Kalyan Release Date : మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
Embed widget