అన్వేషించండి

Ashu Reddy: కేసుతో అషురెడ్డి ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌కు పెరిగిన డిమాండ్... లక్షల్లో డబ్బులు

Ashu Reddy Instagram Subscription: పెళ్లి పేరుతో మోసం చేసి తొమ్మిది కోట్లు కాజేసిందని అషురెడ్డి మీద కేసు నమోదు అవ్వడం ఏమో గానీ... ఆమె ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌కు డిమాండ్ పెరిగింది.

Ashu Reddy Instagram Subscription Followers: బుల్లితెర మీద ప్రముఖ నటి, బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి కేసులో రోజుకు ఒక ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తన నుంచి తొమ్మిది కోట్లు కాజేసిందని ఎన్నారై వెంకీ అలియాస్ ధర్మేంద్ర కేసు పెట్టారు. ఆ తర్వాత అషురెడ్డి కోటిన్నర వెనక్కి తిరిగి ఇస్తానని, మిగతా డబ్బులు ఉన్నప్పుడు ఇస్తానని చెప్పిన ఆడియో లీక్ అయ్యింది. కేసు సంగతి పక్కన పెడితే... ఈ వివాదం వల్ల ఆమెకు ఓ లాభం చేకూరింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటున్న నెటిజనుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది.

వారంలో మూడు వేల సబ్‌స్క్రైబర్లు
ఏప్రిల్ 22న అషు రెడ్డి ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ స్టార్ట్ చేసినట్టు తెలిపారు. ఓ వీడియోలో సబ్‌స్క్రిప్షన్ మీద సరదాగా కామెంట్ చేశారు కూడా. అప్పటికి ఆమెను సబ్‌స్క్రైబ్ అయిన నెటిజనుల సంఖ్య మినిమమ్ 30 మంది కూడా లేరు. కట్ చేస్తే... తర్వాత వెడ్డింగ్ ఫ్రాడ్ కేసు వచ్చింది.

Also Read: Ashu Reddy Audio Leaked: టైమ్ ఇస్తే కోటిన్నర ఇస్తా - సెటిల్‌మెంట్‌కు ప్రయత్నిస్తూ అషు రెడ్డి వార్నింగ్ - ఆడియో లీక్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu)

తొమ్మిది కోట్ల రూపాయలు వెనక్కి ఇవ్వమని ధర్మేంద్ర డిమాండ్ చేస్తున్నారు. ఆ అమౌంట్ పెద్దది. దానితో కంపేర్ చేస్తే... ఇన్‌స్టా ద్వారా అషు రెడ్డికి వచ్చేది తక్కువ. కానీ, గుడ్డిలో మెల్ల అన్నట్టు ఇన్‌స్టా సబ్‌స్క్రైబర్లు పెరిగే విషయంలో ఈ వివాదం ఆమెకు కొంత హెల్ప్ చేసిందని చెప్పాలి. కేసు నేపథ్యంలో ఆమె ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌కు డిమాండ్ పెరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ మూడు వేల మంది సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నారు. పది లక్షల రూపాయలకు పైగా ఆమె సబ్‌స్క్రిప్షన్ కోసం నెటిజనులు ఖర్చు చేశారు.

Also Read: Surekha Vani Birthday - సురేఖా వాణి బర్త్ డే... ఇంట్లో స్పెషల్‌గా సెలబ్రేట్ చేసిన కూతురు సుప్రీతా నాయుడు

Ashu Reddy: కేసుతో అషురెడ్డి ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌కు పెరిగిన డిమాండ్... లక్షల్లో డబ్బులు

అషు రెడ్డి పోస్ట్ చేసిందీ ఏమీ లేదు!
ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్‌లో అషు రెడ్డి పెద్దగా పోస్ట్ చేసింది కూడా ఏమీ లేదు. ఓ మూడు రీల్స్, తొమ్మిది స్టోరీలు మాత్రమే షేర్ చేశారు. ఆల్రెడీ వాటికి మూడు వేల మంది వచ్చారు. పోస్టుల సంఖ్య పెరిగితే ఇంకెంత మంది వస్తారో? ఇంతకు ముందు విష్ణుప్రియ భీమనేని విషయంలోనూ ఇదే విధంగా జరిగింది. కేసు వచ్చిన తర్వాత ఆమె సబ్‌స్క్రిప్షన్ డిమాండ్ పెరిగి, ఐదు వందల నుంచి ఏకంగా దగ్గర దగ్గర తొమ్మిది వేలకు వచ్చింది.

Also ReadSalman Khan Farmhouse Party - సల్మాన్ ఖాన్ పార్టీల్లో ఏం జరుగుతుంది? అసలు విషయం బయట పెట్టిన అమీషా పటేల్

టాప్ హెడ్ లైన్స్

Shravan Reddy: శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Embed widget