అన్వేషించండి

Amitabh Pushpa Dialogue: అమితాబ్ నోట అల్లు అర్జున్ డైలాగ్, ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో ‘పుష్ప’ ప్రశ్న

‘బిగ్ బి’ నోట మన బన్నీ డైలాగ్ వస్తే ఎట్టుంటుందో చూడాలని ఉందా? అయితే, ఈ వైరల్ వీడియో చూసేయండి.

ఇండియాలో ‘పుష్ప’ ఫీవర్ మామోలుగా లేదు. ‘KGF చాప్టర్ 2’ సక్సెస్ తర్వాత ఇప్పుడు అందరి దృష్టి ‘పుష్ప-2’పై ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడెక్షన్ వర్క్‌లో ఉన్న ‘పుష్ప-2’ రిలీజ్ తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. అయితే, ఇప్పటికే ‘పుష్ప: ది రైజ్’లోని డైలాగులు జాతీయ స్థాయిలో ట్రెండవ్వుతున్నాయి. ‘ఐపీఎల్’లో సైతం ‘తగ్గేదేలే’ అంటూ పుష్పరాజ్ సైన్ ట్రెండవ్వుతోంది. తాజాగా ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’కి కూడా ‘పుష్ప’ ఫీవర్ సోకింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు ‘బిగ్ బి’ అమితాబ్ బచ్చన్ స్వయంగా అల్లు అర్జున్ డైలాగ్ చెప్పి ఆశ్చర్యపరిచారు. 

‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో ఆడియన్స్ క్వశ్చన్స్‌లో భాగంగా అమితాబ్ ‘పుష్ప’ సినిమాలో ఎర్ర చందనానికి సంబంధించి ఓ ప్రశ్న అడిగారు. ఇందులో భాగంగా ఆయన ‘‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నారా? ఫైర్’’ అంటూ ఓ ప్రశ్న అడిగారు. ‘‘పుష్ప: ది రైజ్ సినిమాలో చూపించిన ఎర్ర చందనం చెట్లు ఇండియాలో ఏ ప్రాంతానికి చెందినవి?’’ అని ప్రశ్నించారు. A. పశ్చిమ కనుమలు, B. సుందర్బన్స్, C. తూర్పు కనుమలు, D. దోబా అనే ఆప్షన్స్ ఇచ్చారు. 

Also Read: ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు, అవమానంగా అనిపించింది - మెగాస్టార్ వ్యాఖ్యలు

అల్లు అర్జున్ ఫ్యాన్ ఒకరు దీన్ని ట్వీట్ చేశాడు. దీంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది. ‘పుష్ప’ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ కూడా దీన్ని లైక్ చేశారు. అమితాబ్ నోటితో బన్నీ డైలాగ్ వినేసరికి అల్లువారి అభిమానుల సంతోషానికి అవధుల్లేవు. అయితే, ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లోని ఈ ప్రోమో ఎప్పుడు ప్రసారమైనదో తెలియరాలేదు. ప్రస్తుతమైతే.. ట్విట్టర్‌లో ఈ వీడియోను బన్నీ ఫ్యాన్స్ బాగా ట్రెండ్ చేస్తున్నారు.

Also Read: చిరంజీవి గారి కంటే నా హీరోనే బెటర్ - రాజమౌళి స్పీచ్ విన్నారా?

అమితాబ్ ‘పుష్ప’ డైలాగ్.. వైరల్ వీడియో:

 నేషనల్ క్రష్ రష్మిక మందన్నాతో అమితాబ్ బచ్చన్:

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Sambhavam Adhyayam Onnu OTT : అడవిలో శవం... కాకి ఆకారంలో మిస్టరీ టెంపుల్ - ఓటీటీలోకి మలయాళం థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
అడవిలో శవం... కాకి ఆకారంలో మిస్టరీ టెంపుల్ - ఓటీటీలోకి మలయాళం థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Dacoit OTT : అడివి శేష్ డెకాయిట్ ఓటీటీ ప్లాట్ ఫాం ఫిక్స్ - ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
అడివి శేష్ డెకాయిట్ ఓటీటీ ప్లాట్ ఫాం ఫిక్స్ - ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rakasa Ticket Rates : రాకాస టీం సమ్మర్ ఆఫర్ - టికెట్ ధరలు తగ్గింపు
రాకాస టీం సమ్మర్ ఆఫర్ - టికెట్ ధరలు తగ్గింపు
Kumbh Mela Monalisa Marriage : మోనాలిసా భర్త ఫర్మాన్‌పై పోక్సో కేసు - కుంభమేళా వైరల్ గర్ల్ పెళ్లి ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్
మోనాలిసా భర్త ఫర్మాన్‌పై పోక్సో కేసు - కుంభమేళా వైరల్ గర్ల్ పెళ్లి ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్

వీడియోలు

Gujarat Victory by One Run vs DC | ఒక్క పరుగు తేడాతో గుజరాత్ విక్టరీ
Gujarat Victory Over Delhi IPL 2026 | ఢిల్లీపై గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ
Delhi Capitals Bowlers Come Back IPL 2026 | ఢిల్లీ బౌలర్ల స్ట్రాంగ్ కమ్ బ్యాక్
Reason for CSK Failures in IPL 2026 | సీఎస్కే కోచ్‌పై వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌లు
IPL 2026 DC vs GT Highlights | ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ఫస్ట్ విక్టరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada - Hyderabad Flight Service: విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఫ్లై91 ఫ్టైట్ సర్వీసు ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఫ్లై91 ఫ్టైట్ సర్వీసు ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
AP SMAM 2026 Applications : ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. 50 శాతం సబ్సిడీతో వ్యవసాయ యంత్రాలు.. దరఖాస్తు విధానం ఇలా!
ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. 50 శాతం సబ్సిడీతో వ్యవసాయ యంత్రాలు.. దరఖాస్తు విధానం ఇలా!
Hyderabad Drug Tests: హైదరాబాద్‌లో 75 శాతం రౌడీషీటర్లకు డ్రగ్స్ పాజిటివ్.. పోలీస్ అధికారులు షాక్!
హైదరాబాద్‌లో 75 శాతం రౌడీషీటర్లకు డ్రగ్స్ పాజిటివ్.. పోలీస్ అధికారులు షాక్!
Nara Lokesh: టీడీపీపై క్రమంగా పట్టు సాధిస్తున్న నారా లోకేష్ - 3.0లో అంతా యువనేతదే హవానా?
టీడీపీపై క్రమంగా పట్టు సాధిస్తున్న నారా లోకేష్ - 3.0లో అంతా యువనేతదే హవానా?
Whatsapp మీ మెస్సేజ్‌లు చదువుతోంది, ఇక X చాట్‌కు మారండి: మెటాపై ఎలాన్ మస్క్ ఆరోపణలు
వాట్సాప్ మీ మెస్సేజ్‌లు చదువుతోంది, ఇక X చాట్‌కు మారండి: మెటాపై ఎలాన్ మస్క్ ఆరోపణలు
TDP Rajya Sabha seat race: టీడీపీలో రాజ్యసభ అభ్యర్థిత్వాలకు భారీ పోటీ - చంద్రబాబు ఆలోచనల్లో ఉన్నది వాళ్లేనా?
టీడీపీలో రాజ్యసభ అభ్యర్థిత్వాలకు భారీ పోటీ - చంద్రబాబు ఆలోచనల్లో ఉన్నది వాళ్లేనా?
EVM Checking: భారత ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఈవీఎం చెకింగ్.. బాంబే హైకోర్టు అనుమతి
భారత ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఈవీఎం చెకింగ్.. బాంబే హైకోర్టు అనుమతి
Chia Seeds Side Effects : చియా సీడ్స్ సరిగ్గా తీసుకోకుంటే ప్రమాదకర సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు.. ఎప్పుడు, ఎలా తీసుకోవాలంటే
చియా సీడ్స్ సరిగ్గా తీసుకోకుంటే ప్రమాదకర సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు.. ఎప్పుడు, ఎలా తీసుకోవాలంటే
Embed widget