అన్వేషించండి

Amitabh Bachchan Joined in Hospital: ఆస్పత్రిలో చేరిన అమితాబ్‌ బచ్చన్‌ - బిగ్‌బికి ఆ సర్జరీ!

Amitabh Bachchan: బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ ఆస్పత్రి పాలయ్యారు. ఈరోజు ఉదయం శ్వాస సంబంధిత సమస్యతో  బాధపడంతో కుటుంబసభ్యులు ఆయనను కోకిలాబెన్‌ హాస్పిటల్‌లో చేర్చినట్టు తెలుస్తోంది.

Amitabh Bachchan Joined in Hospital: బాలీవుడ్‌ బిగ్‌బి, మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ హాస్పిటల్‌లో చేరారు. శుక్రవారం ఉదయం ఆయన ఆస్వస్థకు గురవడంతో హుటాహుటిన ముంబైలోని కోకిలాబెన్‌ ఆసుపత్రిలో టైట్‌ సెక్యూరిటీ మధ్య ఆయనను ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసినట్టు బాలీవుడ్‌ మీడియాలో వెల్లడించింది. తాజా నివేదిక ప్రకారం ఆయన ఈ రోజు ఉదయం కోకిలాబెన్‌ ఆస్పత్రిలో ఆయనకు యాంజియోప్లాస్టి సర్జరీ జరిగినట్టు సమాచారం. ఆయనకు శ్వాస ఆడకపోవటంతో ఆసుపత్రికి చేర్చినట్లు కుటుంబ సభ్యులు మీడియాతో పేర్కొన్నారట. ఈ విషయం తెలిసి బిగ్‌బి ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: కిరణ్‌ అబ్బవరంతో ప్రేమ, పెళ్లి - రహస్య గోరక్‌ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

ఈ క్రమంలో బిగ్‌బి ఆఫీషియల్‌ ఎక్స్‌ నుంచి ఒక ఆసక్తిక పోస్ట్‌ దర్శనం ఇచ్చింది. ఇందులో ఆయన 'ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటా' అంటూ రాసుకొచ్చారు. చూస్తుంటే ఇది ఆయన ఆరోగ్యంపై ఇచ్చిన అప్‌డేట్‌లా అనిపిస్తుంది. అయితే ఇప్పుడు బిగ్‌బి ఆరోగ్యం నిలకడగా ఉందని అభిప్రాయపడుతూ ఫ్యాన్స్‌ రిలాక్స్‌ అవుతున్నారు. అలాగే ఆయన అస్వస్థతకు గల కారణం, ఆరోగ్యంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా బిగ్‌బి ప్రస్తుతం 'ప్రభాస్‌ కల్కి 2898 ఏడీ' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నిన్నే ఈ మూవీ షూటింగ్‌ నుంచి వచ్చిన ఆయన ఆసక్తికర అప్‌డేట్‌ ఇచ్చి అభిమానులను ఖుషీ చేశారు. అంతలోనే ఆయన గురించి ఇలాంటి చేదు వార్త వినడం ఫ్యాన్స్‌ని కలవరపెట్టింది. దీంతో బిగ్‌బి ఆస్పత్రిలో చేరడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

నిన్న కల్కిపై అమితాబ్‌ పోస్ట్‌

నిన్న అమితాబచ్చన్ తాజాగా తన బ్లాగ్ లో 'కల్కి' సినిమా గురించి ఇలా రాసుకోచ్చారు. "కల్కి షూటింగ్ నుంచి ఇంటికి వచ్చేసరికి రాత్రి మళ్ళీ ఆలస్యమైంది. ఈ సినిమా చిత్రీకరణ పనులు దాదాపు పూర్తయిపోయాయి. ముందుగా చెప్పిన సమాచారం ప్రకారం మే 9న సినిమా విడుదల అవుతుంది. ఆ రోజున ప్రేక్షకులకు మర్చిపోలేని అనుభూతిని ఇవ్వడానికి ఎంతో మంది కష్టపడి పనిచేస్తున్నారు" అంటూ బిగ్‌బి తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. 

22 భాషల్లో 'కల్కి' రిలీజ్

'కల్కి' సినిమాని మేకర్స్ పాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియాతో పాటు విదేశాల్లోనూ ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 22 భాషల్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు  సన్నాహాలు జరుగుతున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. అయితే, త్వరలోనే ఈ విషయంపై మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం వరల్డ్ వైడ్ గా అత్యధిక భాషలో రిలీజ్ అవుతున్న బిగ్గెస్ట్ ఇండియన్ మూవీగా 'కల్కి2898AD' నిలవడం గ్యారెంటీ. కాగా, వైజయంతి మూవీస్ బ్యానర్ పై సుమారు రూ.550 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో సీనియర్ నిర్మాత అశ్విని దత్ 'కల్కి2898AD' సినిమాని నిర్మిస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Embed widget