అన్వేషించండి

Jayam Ravi Divorce: భార్యకు స్టార్ హీరో 'జయం' రవి విడాకులు? - ఇలా హింట్‌ ఇచ్చిన ఆయన భార్య ఆర్తి..!

Jayam Ravi Divorce: సౌత్‌లో మరో జంట విడాకులు విడాకులు తీసుకుబోతుందా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. జయం రవి ఆయన భార్య ఆర్తికి విడాకులు ఇవ్వబోతున్నాడట. ప్రస్తుతం ఇది హాట్‌టాపిక్‌ అవుతుంది.

Jayam Ravi and His Wife Aarti Getting Divorce?: మరో స్టార్‌ హీరో విడాకులు బాట పట్టారట.  పెళ్లయిన 15 ఏళ్ల వివాహ బంధానికి ఆయన స్వస్తి చెప్పబోతున్నారట. ఆయనే కోలీవుడ్‌ స్టార్‌ హీరో 'జయం' రవి. హీరో 'జయం' రవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తమిళ నటుడైన టాలీవుడ్‌కి కూడా ఆయన సుపరిచితమే. డబ్బింగ్‌ చిత్రాలతో ఆయన తెలుగు ఆడియన్స్‌కి దగ్గరయ్యారు. తమిళ్‌లో స్టార్‌ హీరో అయిన జయం రవి గురించి కొద్ది రోజులుగా ఓ షాకింగ్‌ న్యూస్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

విడాకులు కన్‌ఫామా?

ఆయన తన భార్య ఆర్తికి విడాకులు ఇవ్వబోతున్నారంటూ కోలీవుడ్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే మొన్నటి వరకు దీనిపై క్లారిటీ లేదు. కానీ ఈ వార్తలకు మరింత ఆజ్యం పోస్తూ ఆయన భార్య ఆర్తి పరోక్షంగా హింట్‌ ఇచ్చినట్టు అనిపిస్తుంది ఆమె తీరు చూస్తుంటే. దీంతో జయం రవి విడాకుల వార్తలు తమిళ్‌లోనే టాలీవుడ్‌లోనూ సంచలంగా మారింది. ఎంతోకాలంగా తమిళ్‌లో స్టార్‌ హీరోగా రాణిస్తున్నాడు 'జయం' రవి. రీసెంట్‌గా పాన్ ఇండియా మూవీ 'పొన్నియిన్‌ సెల్వన్‌'తో నేషనల్‌ వైడ్‌గా గుర్తింపు పొందాడు. ప్రముఖ ఎడిటర్‌ మోహన్‌ కుమారుడైన ఆయన 2009లో ఓ టెలివిజన్ నిర్మాత కూతురు ఆర్తిని పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు ఇద్దరు కుమారులు.

వివాహ బంధానికి 15 ఏళ్లు

వీరి పెళ్లయి 15 ఏళ్లు అవుతుంది. మొన్నటి వరకు ఎంతో అన్యోన్యంగా కనిపించారు. కానీ సడెన్‌ వీరి విడాకులు అంటూ వార్తలు వినిపించడంతో అంతా షాక్‌ అయ్యారు. ఇది నిజమేనా అని తేల్చుకునే లోపే ఆయన భార్య ఆర్తి పెళ్లి ఫోటోలు డిలీట్‌ చేసింది. దీంతో వారి డైవోర్స్‌ని ఆర్తి పరోక్షంగా కన్‌ఫాం చేసిందేమో అంటున్నారు. కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు మొదటయ్యాయట. ఇరు కుటుంబ సభ్యులు నచ్చచెప్పడంతో వారి మధ్య వచ్చిన కలతలను తొలగించుకునే ప్రయత్నం చేశారట. కానీ అది వర్క్‌ అవుట్‌ కాకపోవడంతో ఇక విడిపోవాలి నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలో కొద్ది రోజులుగా 'జయం' రవి ఆర్తిలు విడివిడిగా జీవిస్తున్నారట.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aarti Ravi (@aarti.ravi)

ఈ క్రమంలోనే వారి విడాకులు వార్తలు కోలీవుడ్‌లో గుప్పుమన్నాయి. ఇక వాటికి మరింత ఆజ్యం పోస్తూ ఆర్తి పెళ్లి ఫోటోలతో పాటు తన భర్తకు సంబంధించిన పోస్ట్స్‌ అన్ని డిలీట్‌ చేయడంతో ఈ స్టార్‌ హీరో విడాకులు వార్తలు హాట్‌టాపిక్‌గా మారాయి. మరి ఈ వార్తలపై మరింత క్లారిటీ రావాలంటే ఈ జంట నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్‌ చేయాల్సిందే. రెండేళ్ల క్రితం స్టార్‌ హీరో ధనుష్‌, ఐశ్వర్యలు విడాకులు ప్రకటించి అందరికి షాకిచ్చారు. ఇక రీసెంట్‌గా మ్యూజిక్‌ డైరెక్టర్‌ కం యాక్టర్‌ జీవీ ప్రకాశ్ కూడా తన భార్యతో విడిపోయిన సంగతి తెలిసిందే.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట  పెట్టిన రేవంత్ రెడ్డి
జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట పెట్టిన రేవంత్ రెడ్డి
AP Group 2 Exam: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్- ఆందోళనకారులు తగ్గుతారా?
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్- ఆందోళనకారులు తగ్గుతారా?
Chiranjeevi: మెగాస్టార్ తల్లి అంజనమ్మ ఆరోగ్యంపై వార్తలు - చిరంజీవి రియాక్షన్ ఇదే!
మెగాస్టార్ తల్లి అంజనమ్మ ఆరోగ్యంపై వార్తలు - చిరంజీవి రియాక్షన్ ఇదే!
ABP Network Ideas Of India 2025:
"మానవ స్ఫూర్తిని మానవత్వం పునరుద్ధరించాలి"- ABP నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ideas of India 2025 | సీక్రెట్ వెడ్డింగ్ గురించి మాట్లాడిన Taapsee Pannu | ABP DesamIdeas of India 2025 | Goa CM Pramod Sawant ఢిల్లీ రాజకీయాల వైపు వెళ్తారా.? | ABP DesamIdeas of India 2025 | మార్స్ లో జీవంపై NASA JPL సీనియర్ సైంటిస్ట్ Dr Goutam ChattopadhyayNennuru Namaala Kaluva | Tirumala శ్రీవారు స్నానం చేసి నామాలు ధరించిన పవిత్ర ప్రదేశం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట  పెట్టిన రేవంత్ రెడ్డి
జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట పెట్టిన రేవంత్ రెడ్డి
AP Group 2 Exam: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్- ఆందోళనకారులు తగ్గుతారా?
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్- ఆందోళనకారులు తగ్గుతారా?
Chiranjeevi: మెగాస్టార్ తల్లి అంజనమ్మ ఆరోగ్యంపై వార్తలు - చిరంజీవి రియాక్షన్ ఇదే!
మెగాస్టార్ తల్లి అంజనమ్మ ఆరోగ్యంపై వార్తలు - చిరంజీవి రియాక్షన్ ఇదే!
ABP Network Ideas Of India 2025:
"మానవ స్ఫూర్తిని మానవత్వం పునరుద్ధరించాలి"- ABP నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్
Mahakumbh: ఈ ఐడియా అతనికెందుకు వచ్చిందని కాదు మనకెందుకు రాలేదని బాధపడాలి - కుంభమేళాలో డిజిటల్ స్నాన్‌కి రూ. 1100 చార్జ్ !
ఈ ఐడియా అతనికెందుకు వచ్చిందని కాదు మనకెందుకు రాలేదని బాధపడాలి - కుంభమేళాలో డిజిటల్ స్నాన్‌కి రూ. 1100 చార్జ్ !
ABP Network Ideas Of India 2025: గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
India vs Pakistan Champions Trophy 2025: పాక్‌తో మ్యాచ్.. పిచ్‌పై రోహిత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. దుబాయ్‌లో భార‌త్‌కే మొగ్గు..!
పాక్‌తో మ్యాచ్.. పిచ్‌పై రోహిత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. దుబాయ్‌లో భార‌త్‌కే మొగ్గు..!
Koneru Konappa: కాంగ్రెస్ కు షాక్ - ఇలా చేరి అలా గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే - బీఆర్ఎస్‌లోకేనా ?
కాంగ్రెస్ కు షాక్ - ఇలా చేరి అలా గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే - బీఆర్ఎస్‌లోకేనా ?
Embed widget