అన్వేషించండి

Raaka Glimpse: అల్లు అర్జున్ 'రాకా' గ్లింప్స్‌లో హాలీవుడ్ స్టార్? అసలు మ్యాటర్ ఏమిటంటే?

Raaka Glimpse Release Date: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న 'రాకా' సినిమా గ్లింప్స్ త్వరలో రిలీజ్ కానుంది. అందులో ఓ హాలీవుడ్ స్టార్ కనిపించే అవకాశం ఉందని టాక్.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అల్లు అర్జున్, అట్లీ 'రాకా' గ్లింప్స్ సెప్టెంబర్ 21న విడుదల కానుంది.
  • గ్లింప్స్ లో విజువల్ గ్రాండ్ నెస్ మాత్రమే, విల్ స్మిత్ ఉండరు.
  • దీపికా పదుకోన్ కథానాయిక, షారుఖ్ అతిథి పాత్ర, చిత్రం రెండు భాగాలుగా.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Director Atlee) కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా ఫిల్మ్ 'రాకా' (Raaka Movie). ఈ భారీ విజువల్ వండర్‌కు సంబంధించిన ఇటీవల ఓ అప్డేట్ వచ్చింది. సెప్టెంబర్ 21న అట్లీ బర్త్ డే (Atlee Birthday) కావడంతో ఆ రోజు గ్లింప్స్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. అంటే... సోమవారమే 'రాకా' నుంచి ఓ అప్డేట్ రానుంది. ఆ గ్లింప్స్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. 'అవతార్'లోనూ అటువంటి విజువల్స్ లేవని అట్లీ దగ్గర పని చేసిన దర్శకుడు సిబి చక్రవర్తి హైప్ ఇచ్చారు. కట్ చేస్తే... దీని గురించి మరొక న్యూస్ వచ్చింది. అందులో నిజం ఏమిటంటే?

'రాకా' గ్లింప్స్‌లో హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్?
'పుష్ప', 'పుష్ప 2'తో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. భారీ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. షారుఖ్ ఖాన్ 'జవాన్'తో అట్లీ కూడా హిందీ ఇండస్ట్రీలో పెద్ద హిట్ అందుకున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న సినిమా కావడంతో 'రాకా' మీద భారీ అంచనాలు ఉన్నాయి. 

Also Read: Deepika Padukone Welcomes Second Baby - రెండోసారి తల్లైన దీపికా పదుకోన్ - రణవీర్ సింగ్ దంపతులు... మళ్ళీ అమ్మాయి పుట్టిందోచ్

అంతే కాదు... 'రాకా' సినిమాతో హాలీవుడ్ మార్కెట్ మీద కూడా కన్నేశారు బన్నీ అండ్ అట్లీ. అందుకని, హాలీవుడ్ నటీనటులను కూడా సినిమాలోకి తీసుకున్నారు. వారిలో స్టార్ హీరో విల్ స్మిత్ ఒకరు అని ప్రచారం జరిగింది. 'రాకా' గ్లింప్స్‌లో ఆయన ఉండొచ్చని వినిపించింది. అయితే... గ్లింప్స్‌లో విజువల్ గ్రాండ్‌నెస్‌ మాత్రమే చూపిస్తారని సమాచారం. ప్రచారంలో ఉన్నట్లు ఈ గ్లింప్స్‌లో హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ కనిపించరట. అదీ సంగతి.

Also Read: Oscars 2027 India's Entry - ఇరుముడి, హనుమాన్ అంశ్, ధురంధర్‌ను బీట్ చేసిన మరాఠీ సినిమా... ఆస్కార్ 2027కు ఇండియా ఎంట్రీ

'రాకా'లో అల్లు అర్జున్ సరసన కథానాయికగా బాలీవుడ్ స్టార్ దీపికా పదుకోన్ నటిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ అతిథి పాత్రలో కనిపిస్తారని, ఆ సన్నివేశాలను విదేశాల్లో చిత్రీకరించే అవకాశం ఉందనే టాక్. ఈ చిత్రానికి స్వరాలు, నేపథ్య సంగీతాన్ని యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ అందిస్తున్నారు. 'రాకా'ను రెండు భాగాలుగా విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారట.

Also Read: Amardeep Chowdary New House Gruhapravesam - కొత్త ఇంటిలో అడుగుపెట్టిన అమర్‌దీప్ చౌదరి... గృహప్రవేశంలో తేజస్విని ఎక్కడ? నెటిజన్స్ ప్రశ్నలు?

Frequently Asked Questions

'రాకా' సినిమా గ్లింప్స్ ఎప్పుడు విడుదలవుతుంది?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'రాకా' గ్లింప్స్ సెప్టెంబర్ 21న విడుదల కానుంది. అట్లీ పుట్టినరోజు సందర్భంగా ఈ అప్‌డేట్ రానుంది.

'రాకా' గ్లింప్స్‌లో హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ కనిపిస్తారా?

లేదు, ప్రచారంలో ఉన్నట్లు 'రాకా' గ్లింప్స్‌లో హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ కనిపించరు. గ్లింప్స్‌లో కేవలం విజువల్ గ్రాండ్‌నెస్‌ మాత్రమే చూపిస్తారని సమాచారం.

'రాకా' సినిమాలో హీరోయిన్ ఎవరు? అతిథి పాత్రలో ఎవరు నటిస్తున్నారు?

'రాకా'లో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ స్టార్ దీపికా పదుకోన్ కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ అతిథి పాత్రలో కనిపిస్తారని టాక్.

'రాకా' సినిమాకు సంగీత దర్శకుడు ఎవరు? ఈ సినిమా ఎన్ని భాగాలుగా విడుదలవుతుంది?

యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి స్వరాలు, నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు. 'రాకా'ను రెండు భాగాలుగా విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారట.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Gifted Property To Children: విడాకుల వేళ పవన్ కళ్యాణ్ మాజీ భార్య అన్నా, పిల్లల పేరిట ఆస్తులు చిట్టా వైరల్ !
విడాకుల వేళ పవన్ కళ్యాణ్ మాజీ భార్య అన్నా, పిల్లల పేరిట ఆస్తులు చిట్టా వైరల్ !
Ramayana: ఆస్కార్ బరిలోకి విజువల్ వండర్ ‘రామాయణం’.. ప్రపంచ వేదికపై రికార్డు
ఆస్కార్ బరిలోకి విజువల్ వండర్ ‘రామాయణం’.. ప్రపంచ వేదికపై రికార్డు
Crime Thriller OTT : ఏడేళ్లకోసారి ఊరిలో మగవాళ్ల మరణాలు... తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న తమిళ మిస్టరీ థ్రిల్లర్
ఏడేళ్లకోసారి ఊరిలో మగవాళ్ల మరణాలు... తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న తమిళ మిస్టరీ థ్రిల్లర్
Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ కొత్త ప్రేమకథ.. అల్లు క్లాప్‌తో టిల్లు సినిమా స్టార్ట్ !
సిద్ధు జొన్నలగడ్డ కొత్త ప్రేమకథ.. అల్లు క్లాప్‌తో టిల్లు సినిమా స్టార్ట్ !
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag CII Partnership Summit: సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముస్తాబైన విశాఖ.. రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా ప్రభుత్వ ఏర్పాట్లు
సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముస్తాబైన విశాఖ.. రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా ప్రభుత్వ ఏర్పాట్లు
Adilabad IT Tower: ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభం.. 3000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్: మంత్రి శ్రీధర్ బాబు
ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభం.. 3000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్: మంత్రి శ్రీధర్ బాబు
AP Ration Items: ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. రాయితీపై నిత్యావసర సరుకులు పంపిణీ
ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. రాయితీపై నిత్యావసర సరుకులు పంపిణీ
Bharat Summit 2026: ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
Kulgam Terrorist Attack: కుల్గాం CRPF క్యాంపుపై ఉగ్రదాడి.. ఇద్దరు జవాన్లకు గాయాలు- ఆ ఏరియాను జల్లెడ పడుతున్న బలగాలు
కుల్గాం CRPF క్యాంపుపై ఉగ్రదాడి.. ఇద్దరు జవాన్లకు గాయాలు- ఆ ఏరియాను జల్లెడ పడుతున్న బలగాలు
Pushpaka Vimanam Series OTT : ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Hardik - Arshdeep Deal: 18 కోట్ల భారీ డీల్‌తో పంజాబ్ కి చేరిన హార్దిక్.. ముంబై గూటికి అర్ష్‌దీప్ సింగ్.. మెగా ట్రేడ్‌ను అధికారికంగా ఖరారు చేసిన MI
18 కోట్ల భారీ డీల్‌తో పంజాబ్ కి చేరిన హార్దిక్.. ముంబై గూటికి అర్ష్‌దీప్ సింగ్.. మెగా ట్రేడ్‌ను అధికారికంగా ఖరారు చేసిన MI
Rohit Sharma Captaincy: రోహిత్  చేతికే మళ్లీ  MI పగ్గాలు దక్కనున్నాయా..! హార్దిక్ నిష్క్రమణతో కెప్టెన్ ఎంపికపై ఫ్రాంచైజీ వ్యూహాత్మక మౌనం
రోహిత్  చేతికే మళ్లీ  MI పగ్గాలు దక్కనున్నాయా..! హార్దిక్ నిష్క్రమణతో కెప్టెన్ ఎంపికపై ఫ్రాంచైజీ వ్యూహాత్మక మౌనం
Embed widget